Search results - 198 Results
 • ali

  ENTERTAINMENT18, Feb 2019, 3:21 PM IST

  కమెడియన్ అలీ కోసం.. నారా చంద్రబాబునాయుడు!

  బాల నటుడిగా, కమెడియన్‌‌గా, హీరోగా ,యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ప్రముఖ నటుడు  అలీ   టాలీవుడ్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకు న్నారు . 1979 లో 'ప్రెసిడెంట్ పేరమ్మ ' చిత్రం ద్వారా బాలనటునిగా సినీ రంగ ప్రవేశం చేసిన అలీ ఈ సంవత్సరం తో  నటుడిగా 40 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు.

 • Andhra Pradesh17, Feb 2019, 4:16 PM IST

  ఎస్వీకి టీజీ కౌంటర్: కర్నూల్‌ నుండి బాబు, కుప్పం నుండి లోకేష్

   కర్నూల్‌ అసెంబ్లీ స్థానం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కుప్పం నుండి  లోకేష్ పోటీ చేయాలని  టీడీపీ నేత టీజీ భరత్ కోరారు. ఇవాళ కర్నూల్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రకటనకు  టీజీ భరత్ కౌంటరిచ్చారు.

 • Arvind Kejriwal

  Andhra Pradesh11, Feb 2019, 2:09 PM IST

  దేవుడి సాక్షిగా ప్రమాణం చేసి....: మోడీపై కేజ్రీవాల్ ఫైర్


  తిరుపతిలో దేవుడి సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ హామీ ఇచ్చి మోసం చేశారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు.భగవంతుడి సాక్షిగా హామీలను అమలు చేయకపోవడం విచారకరమన్నారు.  

   

 • rahul gandhi and babu

  Andhra Pradesh11, Feb 2019, 11:10 AM IST

  ఏపీ భారత్‌లో భాగం కాదా: చంద్రబాబు దీక్షకు రాహుల్ మద్దతు

  ఏపీకి ఇచ్చిన హామీలను  అమలు చేయాల్సిన బాధ్యత ప్రదానమంత్రిపై ఉందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ  ప్రశ్నించారు. .  ఏపీ దేశంలో భాగం కాదా అని ఆయన ప్రశ్నించారు. తాను ఏపీ ప్రజలకు తాను అండగా ఉంటానని చెప్పారు. 

   

 • yatra movie

  Andhra Pradesh8, Feb 2019, 5:40 PM IST

  'యాత్ర' సినిమా: కల్పిత సంఘటన, బ్రీఫ్డ్‌మీ డైలాగ్


  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, ఆ  పార్టీ గురించి 'యాత్ర' సినిమాలో పరోక్షంగా ప్రస్తావించారు. కోవర్ట్ ఆపరేషన్‌కు బ్రీఫ్డ్‌మీ అంటూ  ఫోన్‌లో మాట్లాడిన సంభాషణలను  వ్యంగ్యంగా తెరకెక్కించారు.

 • Sabitha

  Telangana8, Feb 2019, 12:09 PM IST

  యాత్ర సినిమా: సబితా ఇంద్రారెడ్డి పాత్ర హైలైట్


   'యాత్ర' సినిమాలో  ప్రస్తుత మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పెద్ద పీట వేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ఏ పరిస్థితుల్లో  చేవేళ్ల నుండి ప్రారంభించాల్సి వచ్చిందో  ఈ సినిమాలో చూపించారు. 

   

 • Andhra Pradesh5, Feb 2019, 2:52 PM IST

  ఏపీ బడ్జెట్ 2019: ఓట్ల కోసం తాయిలాలు

  త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఏపీ సర్కార్ తాయిలాలను ప్రకటించింది. కొత్త పథకాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా ఉద్యోగులకు, రైతులకు, మహిళ సంఘాలకు వరాలను ఇచ్చింది. కాపులకు బడ్జెట్‌లో పెద్దపీట వేసింది.

   

 • yanamala ramakrishnudu

  Andhra Pradesh5, Feb 2019, 1:25 PM IST

  ఏపీ బడ్జెట్ 2019: కాపులకు పెద్దపీట, రూ.1000 కోట్లు

   త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున  బడ్జెట్‌లో కాపులకు ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో  వెయ్యి కోట్లను  కేటాయిస్తూ నిర్ణయం తీసుకొంది.

   

 • Bhuma Akhila priya with NRIs

  Andhra Pradesh3, Feb 2019, 4:58 PM IST

  వచ్చే ఎన్నికల్లో నాకు కాదు అమ్మకు ఓటేయండి: అఖిలప్రియ


   వచ్చే ఎన్నికల్లో  పోటీ చేసేది తాను కాదని భావించి ఓట్లు వేయాలని ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ కోరారు.వచ్చే ఎన్నికల్లో  నాకు కాదు, అమ్మకు ఓటు వేస్తున్నానని భావించి ఓటు వేయాలని ఆమె కోరారు.

   

 • vasundhara devi

  Andhra Pradesh3, Feb 2019, 3:15 PM IST

  మహిళలందరికీ బాబు సోదరుడే: బాలయ్య భార్య వసుంధర


    టీడీపీ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తోందని  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు. రెండో విడత పసుపు, కుంకుమ  కార్యక్రమం కింద డ్వాక్రా సంఘాల సభ్యులకు  చెక్కుల పంపిణీ కార్యక్రమంలో  బాలకృష్ణ తన భార్య వసుంధరదేవితో కలిసి హిందూపురంలో పాల్గొన్నారు.

   

 • Chandrababu Naidu

  Andhra Pradesh1, Feb 2019, 1:54 PM IST

  కేంద్ర బడ్జెట్‌పై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి

  కేంద్ర బడ్జెట్‌లో ఏపీ ప్రస్తావన లేకపోవడంపై దారుణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

   


   

 • babu black shirt

  Andhra Pradesh1, Feb 2019, 10:46 AM IST

  నిరసన: నల్లచొక్కాతో అసెంబ్లీకి చంద్రబాబు (వీడియో)

   రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయానికి నిరసన తెలపడంలో భాగంగా శుక్రవారం నాడు  అసెంబ్లీకి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నల్లచొక్కాతో హాజరయ్యారు. టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులంతా నల్లచొక్కాలతో అసెంబ్లీకి వచ్చారు.

   

 • Andhra Pradesh31, Jan 2019, 6:05 PM IST

  దారెటు: చంద్రబాబుపై విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

  స్వంత పార్టీపై బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు  గురువారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎేన్నికల్లో  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కారణంగా  మూడు పార్టీలు తీవ్రంగా నష్టపోయాయని ఆయన అభిప్రాయపడ్డారు.

   

 • రాయలసీమ జిల్లాల్లో వైసీపీ ఆదిపత్యానికి చెక్ పెట్టేందుకు బాబు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే కర్నూల్ జిల్లాలో వైసీపీకి చెక్ పెట్టేందుకు చంద్రబాబునాయుడు కోట్ల ఫ్యామిలీని టీడీపీలోకి ఆహ్వానించారు.

  Andhra Pradesh31, Jan 2019, 4:58 PM IST

  బాబు విందుకు పిలిస్తే వెళ్లా: కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి


  ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు గౌరవంగా  విందుకు ఆహ్వానిస్తే అతిథిగా వెళ్లానని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చెప్పారు.
   

 • chandrababu

  Andhra Pradesh31, Jan 2019, 2:57 PM IST

  టార్గెట్ 2019: నెల రోజుల పాటు బాబు ప్రచారం

  ఎన్నికలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారు. పార్టీ ప్రజా ప్రతినిధులు,  నేతలు కూడ ఎన్నికలకు సిద్దంగా ఉండాలని బాబు సూచించారు. ఫిబ్రవరి చివరి నాటికి అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్టు టీడీపీ చీఫ్ స్పష్టం చేశారు.