చంద్రబాబునాయుడు  

(Search results - 352)
 • టీడీపీకి చెందిన ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, తోట సీతారామలక్ష్మి, టీజీ వెంకటేష్, కనకమేడల రవీంద్రకుమార్‌పై బీజేపీ నేతలు కన్నేసినట్టుగా సమాచారం. అయితే ఈ విషయమై బీజేపీ నేతలు మాత్రం నర్మగర్భంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

  Andhra Pradesh15, Oct 2019, 1:51 PM IST

  శ్రమలేకుండా, అవినీతి సొమ్ముతో ఓట్లు కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చారు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్

  చంద్రబాబు, వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాల వల్లనే ప్రాంతీయ వాదం పెరిగిపోయిందని విమర్శించారు. అవినీతి సొమ్ముతోనే పార్టీల నిర్మాణం జరిగిందన్నారు. అవినీతి సొమ్ముతో ఓట్లు కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చారని సుజానా చౌదరి విమర్శించారు. 

 • chandrababu

  Telangana14, Oct 2019, 6:23 PM IST

  ఆత్మహత్యలొద్దు: ఆర్టీసీ సమ్మెపై స్పందించిన చంద్రబాబు

  ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడకూడదని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు కోరారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను కలిచివేశాయని ఆయన చెప్పారు.

 • సీపీఎం అభ్యర్ధి పారేపల్లి శేఖర్ రావు సెప్టెంబర్ 30న నామినేషన్ దాఖలు చేయనున్నారు. తెలంగాణ జనసమితి, టీడీపీ నేతలతో కూడ సీపీఎం నేతలు చర్చించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మాత్రం తమ అభ్యర్ధిని బరిలో దింపుతున్నట్టుగా సీపీఎం నేతలకు తేల్చి చెప్పారు.

  Nellore14, Oct 2019, 4:09 PM IST

  ఆయన పర్యటనలు వారికి భరోసాను ఇస్తాయా?

  తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు రెండు రోజుల పాటు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల్లో ఒటమి తర్వాత చంద్రబాబు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించడం ఇదే మెుదటిసారి. పార్టీ బలోపేతం చేసే దిశగా బాబు పర్యటనలు కొనసాగనున్నాయి. సోమవారం నెల్లూరు జిల్లాలకు రానున్న చంద్రబాబు  జిల్లా కేంద్రంలో జిల్లా స్ధాయి పార్టీ నేతల విస్తృత స్ధాయి సమావేశంలో పాల్గొంటారు. 

 • chandrababu second day visit in vizag
  Video Icon

  Andhra Pradesh11, Oct 2019, 7:35 PM IST

  విశాఖలో బాబు రెండోరోజు పర్యటన (వీడియో)

  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విశాఖలో రెండోరోజు పర్యటనలో భాగంగా ఈరోజు పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. టీడీపీ నగర కార్యాలయంలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణలు, టీడీపీ నాయకులు, కార్యకర్తల మీద అధికారపార్టీ దాడులకు సంబంధించిన అంశాలు చర్చించారని సమాచారం.

 • botsa satyanarayana

  Andhra Pradesh11, Oct 2019, 3:32 PM IST

  మీకేదో డిఫెక్ట్ ఉంది, గ్రామ సచివాలయాలు మీ ఆలోచనంటారా: చంద్రబాబుపై బొత్స ఫైర్

  చంద్రబాబు నాయుడుకు ఏదో అయ్యిందని ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడును చూస్తుంటే ఏదో ఒక డిఫెక్ట్ వచ్చినట్లు ఉందన్నారు. ఆయన వ్యవహార శైలి చూస్తుంటే మానసిక పరిస్థితిపై ఆందోళన కలుగుతుందన్నారు బొత్స సత్యనారాయణ. 

 • chitchat between CBN and Kapildev
  Video Icon

  Andhra Pradesh10, Oct 2019, 12:55 PM IST

  చంద్రబాబుతో కపిల్ దేవ్... (వీడియో)

  భారతజట్టు మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కపిల్ ఏపీ వెళ్లారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో చంద్రబాబు, కపిల్ దేవ్ ఇద్దరూ ఒకే విమానంలో హైదరాబాద్ వచ్చారు. ఈ సమయంలో వీరిద్దరూ కాసేపు సంభాషించుకున్నారు. 

 • balakrishna

  Telangana7, Oct 2019, 11:56 AM IST

  హుజూర్ నగర్ ఉప ఎన్నిక...ప్రచారానికి బాలకృష్ణ

   హుజూర్‌నగర్‌ ఉపఎన్నికపై శనివారం హైదరాబాద్‌లో చంద్రబాబునాయుడు ముఖ్యనేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ పర్యటనకు సంబంధించి కీలకచర్చలు జరిపినట్లు తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నామమాత్రంగా పోటీచేసిన టీడీపీ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

 • chandrababu

  Telangana3, Oct 2019, 7:52 AM IST

  హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు: చంద్రబాబు ప్రచారం చేస్తారా?

  ఈ నెల 21వ తేదీన జరిగే హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రచారం నిర్వహిస్తారా లేదా అనే చర్చ సాగుతోంది. 
   

 • ఈ కేసులపై కోడెల శివప్రసాదరావు మనోవేదనకు గురైనట్టుగా టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ విషయమై కోడెల శివప్రసాద్ రావు గతంలో చంద్రబాబునాయుడుతో చర్చించిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేసుకొంటున్నారు.

  Andhra Pradesh2, Oct 2019, 3:06 PM IST

  నన్ను అడ్డుకున్నారు. ఎపి జగన్ జాగీరు కాదు: చంద్రబాబు

   రాష్ట్రం జగన్, వైసీపీ జాగీరు కాదని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు. ముఖ్యమంత్రి కనీసం చట్టాన్ని కూడ గౌరవించరన్నారు.
   

 • Chandra Babu Kodela

  Districts30, Sep 2019, 3:35 PM IST

  భయమంటే తెలియని కోడెల: సంస్మరణ సభలో చంద్రబాబు

  పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు అని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు గుర్తు చేసుకొన్నారు.
   

 • Guntur22, Sep 2019, 4:56 PM IST

  సచివాలయ రాత పరీక్షలు రద్దు చేయాలని జగన్ కు చంద్రబాబు లేఖ

  ఏపీ సీఎం వైఎస్ జగన్ కు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆదివారం నాడు లేఖ రాశారు. గ్రామ సచివాలయ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరగడం వైఎస్ఆర్‌సీపీ  పాలనకు కారణమని ఆయన విమర్శలు గుప్పించారు.

 • siva prasad

  Andhra Pradesh21, Sep 2019, 4:12 PM IST

  ఒకే స్కూల్లో చదివిన శివప్రసాద్, బాబు: ప్రతి రోజూ కాలినడకే

  టీడీపీ చీప్ చంద్రబాబునాయుడు, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ ఇద్దరు మంచి స్నేహితులు. వీరిద్దరూ కూడ ఒకే స్కూల్‌లో చదువుకొన్నారు. శివప్రసాద్ కంటే చంద్రబాబునాయుడు స్కూల్లో సీనియర్. శివప్రసాద్ జూనియర్. చదువు పూర్తైన తర్వాత కూడ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడ వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగింది.

 • మరో వైపు కోడెల శివప్రసాద్ రావు కేసులో కోడెల శివరాంను కూడ విచారణ చేస్తామని బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ ప్రకటించారు.రెండు మూడు రోజుల్లో ఈ విషయమై శివరాం ను కూడ విచారించి ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించనున్నట్టుగా పోలీసులు తెలిపారు.

  Hyderabad20, Sep 2019, 2:35 PM IST

  కోడెల సూసైడ్ వెనుక కుట్ర: అనిల్ బూరగడ్డ సంచలనం

  కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య వెనుక కుట్ర ఉందని అనిల్ బూరగడ్డ  అభిప్రాయపడ్డారు. ఈ కుట్ర వెనుక ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు హస్తం ఉందని  ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

 • Andhra Pradesh18, Sep 2019, 1:20 PM IST

  కోడెల వద్దకు రాయబారిగా కరణం: కన్నీరు పెట్టుకున్నారని గోరంట్ల

  :ఈ నెల 16వ తేదీన ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకొన్నాడు. ప్రభుత్వ వేధింపుల కారణంగానే కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా టీడీపీ నేతలు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మరో వైపు హైద్రాబాద్ పోలీసులు కోడెల ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నారు. 

 • Andhra Pradesh16, Sep 2019, 6:04 PM IST

  కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

  ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు కన్నీళ్లు పెట్టుకొన్నారు. తాను ఏనాడూ ఇలా మాట్లాడాల్సి వస్తోందని  చంద్రబాబునాయుడు చెప్పారు.