Search results - 2077 Results
 • meda

  Andhra Pradesh22, Jan 2019, 2:07 PM IST

  టీడీపి నుంచి మేడా సస్పెన్షన్: చంద్రబాబు ప్రకటన

  మేడా మల్లికార్డున్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రాజంపేట కార్యకర్తలు ఏకగ్రీవంగా చంద్రబాబును కోరారు. వారి కోరికను చంద్రబాబు మన్నించారు. మేడా మల్లికార్డున్ రెడ్డి చంద్రబాబు ఏర్పాటు చేసిన రాజంపేట నియోజకవర్గం పార్టీ నేతల సమావేశానికి గైర్హాజరయ్యారు.

 • meda

  Andhra Pradesh22, Jan 2019, 1:00 PM IST

  చంద్రబాబుతో భేటీకి డుమ్మా: జగన్ తో భేటీకి మేడా రెడీ

  రాజంపేట నియోజకవర్గం పంచాయతీని పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ నియోజకవర్గం నేతలతో ఓ వైపు సమావేశమవుతుంటే, జగన్ తో భేటీని మేడా మల్లికార్డున్ రెడ్డి ఖరారు చేసుకున్నారు. 

 • chandrababu naidu

  Andhra Pradesh22, Jan 2019, 12:31 PM IST

  టీడీపీలోకి కీలకనేత.. చంద్రబాబు సమక్షంలో చేరిక

  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

 • chandrababu

  Andhra Pradesh22, Jan 2019, 12:26 PM IST

  ఆది వర్సెస్ రామసుబ్బారెడ్డి: చంద్రబాబు వద్దకు పంచాయతీ

  జమ్మలమడుగు సీటుపై మంత్రి ఆదినారాయణ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కూడా పట్టుబడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ సీటును తనకే కావాలంటూ రామసుబ్బారెడ్డి, తానే పోటీ చేస్తానని ఆదినారాయణ రెడ్డి అంటున్నారు. దీంతో వారిద్దరి మధ్య తగాదాను పరిష్కరించడానికి చంద్రబాబు సిద్దపడ్డారు. 

 • babu

  Andhra Pradesh22, Jan 2019, 10:09 AM IST

  10 శాతం రిజర్వేషన్లలో, కాపులకు 5%: చంద్రబాబు

  ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)ను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో పలువురు అంతర్జాతీయ నిపుణులు రుజువు చేస్తున్నారని, దీనిపై ఎన్నికల సంఘం దృష్టిపెట్టాలని కోరారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు. 

 • Ap Cabinet Meeting

  Andhra Pradesh21, Jan 2019, 8:38 PM IST

  డ్వాక్రా సంఘాలకు వరాలు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు


   ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో  ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాల కోసం ఏపీ సర్కార్ ప్లాన్ చేస్తోంది.సోమవారం నాడు జరిగిన కేబినెట్‌లో ఈ దిశగా  ఏపీ సర్కార్ నిర్ణయాలు తీసుకొంది. 

   

 • ka paul

  Andhra Pradesh21, Jan 2019, 6:10 PM IST

  50 సార్లు వైఎస్ నన్ను అరెస్టు చేయించారు, ఆపగలిగారా: చంద్రబాబుపై పాల్ ఫైర్

   తనను ఇబ్బందుల పాల్జేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలుస్తుందా అంటూ చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో భూస్థాపితం కాలేదా అని ప్రశ్నించారు. తాను గతంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భూ స్థాపితం అయిపోతుందని చెప్పానని అలాగే అయిపోయిందన్నారు. 

 • talasani

  Andhra Pradesh21, Jan 2019, 3:16 PM IST

  ఏపీకి వచ్చి రాజకీయాలా: తలసానిపై భగ్గుమన్న చంద్రబాబు

   తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  కొత్త నాటకాలు ఆడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు.ఇందులో భాగంగానే  తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్  ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని బాబు అభిప్రాయపడ్డారు.

   

 • chandrababu naidu

  Andhra Pradesh21, Jan 2019, 2:35 PM IST

  కేసీఆర్ జవాబు చెప్పాల్సిందే: చంద్రబాబు

   ఫెడరల్ ఫ్రంట్ పేరుతో హడావుడి చేస్తున్న  కేసీఆర్ కోల్‌కత్తా ర్యాలీకి ఎందుకు హాజరుకాలేదో చెప్పాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించే విధంగా కేసీఆర్ తీరు ఉందని బాబు అభిప్రాయపడ్డారు.

   

 • sharmila

  Andhra Pradesh21, Jan 2019, 1:59 PM IST

  కుట్రే: వైఎస్ షర్మిల ఇష్యూపై చంద్రబాబు మాట

  వృద్ధులకు పింఛన్ నెలకు రూ.2000 పెంచిన సందర్భంలో అది ప్రజలకు చేరకుండా ఉండేందుకు పక్కదారి పట్టించేందుకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ షర్మిల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. 

 • chandrababu naidu

  Andhra Pradesh21, Jan 2019, 1:48 PM IST

  ఎపి పర్యటనకు కౌంటర్: గడ్కరీకి చంద్రబాబు లేఖ


  నితిన్ గడ్కరీ ప్రసంగం పూర్తైన వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు పేజీల లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ 2ను విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. డీపీఆర్ 2కు సంబంధించి ఎందుకు నిధులు విడుదల చెయ్యడం లేదో చెప్పాలని చంద్రబాబు నాయుడు లేఖలో డిమాండ్ చేశారు. 

 • babu

  Andhra Pradesh21, Jan 2019, 1:40 PM IST

  కేసీఆర్ తో దోస్తీపై విమర్శలు: చంద్రబాబుకు జగన్ కౌంటర్ వ్యూహం

  జగన్ తో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కలిసిన తర్వాత చంద్రబాబు సెంటిమెంటును వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసిన కేసీఆర్ తో జగన్మోహన్ రెడ్డి చేతులు కలిపారని ఆయన అంటున్నారు.

 • Andhra Pradesh21, Jan 2019, 1:20 PM IST

  కేసీఆర్ రైతు బంధు తరహాలో చంద్రబాబు స్కీమ్

  సోమవారం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు నాయుడు రైతులకు పంటలు వేసే సమయంలో రూ.10వేలు ఆర్థిక సాయం ప్రకటించాలన్న నిర్ణయంపై చర్చించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పంటలు వేసే సమయంలో రైతు బంధు పథకం పేరుతో ఎకరానికి రూ.5వేలు ఆర్తిక సాయం అందజేస్తోంది. 

 • meda

  Andhra Pradesh21, Jan 2019, 12:40 PM IST

  పోతే పోనీ: మల్లికార్జున్ రెడ్డికి చంద్రబాబు చెక్

  మేడా మల్లికార్జునరెడ్డికి చెక్ పెట్టింది. రెడ్‌ బస్‌ యాప్‌ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న చరణ్‌రాజు, అతని కుటుంబసభ్యులను టీడీపీ సీనియర్ నేత ఎంపీ సీఎం రమేష్ తెరపైకి తీసుకువచ్చారు. చరణ్ రాజు మరియు అతని కుటుంబ సభ్యులు ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఎంపీ సీఎం రమేశ్‌ను కలిశారు. 
   

 • ys jagan

  Andhra Pradesh21, Jan 2019, 12:31 PM IST

  జగన్ పై దాడి కేసు: చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

  వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ విచారణను నిలిపివేయాలంటూ రాష్ట్రప్రభుత్వం వేసిన స్టేపై అభ్యంతరం వ్యక్తం చేసింది.