గ్లోబల్ బ్రాండ్  

(Search results - 1)
  • అన్నదమ్ములు ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ముగిసిన వెంటనే రంగంలోకి దిగిన ముఖేష్ అంబానీ సెప్టెంబర్ 2016లో రిలయన్స్ జియోను ప్రారంభించాడు. తొలుత ఉచిత డాటాను అందిస్తూ మార్కెట్లను కుదిపేసింది. అప్పటివరకు నెలమొత్తానికి డేటా గురించి ఎంబీల్లో మాట్లాడుకునే జనాలు జీబీల్లో చర్చించుకోవడం మొదలు పెట్టారు. ఈ దెబ్బకు మిగిలిన కంపెనీలు కూడా దిగిరాక తప్పలేదు. మార్కెటులో అనేక కంపెనీలు తమ కంపెనీలను అమ్ముకున్నాయి. కొన్నేమో వేరే కంపెనీలతోని కలిసాయి. ఉదాహరణకు యూనినార్ ఎయిర్ టెల్ తో కలిసింది. వోడాఫోన్ ఐడియా తో కలిసింది. ఎయిర్సెల్ కనపడకుండా పోయింది. ఇలా మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది జియో.

    TECHNOLOGY18, Sep 2019, 10:39 AM

    జియో సెన్సేషన్: మూడేళ్లలో టాప్ 100 గ్లోబల్ బ్రాండ్

    వచ్చే మూడేళ్లలో టాప్ 100 బ్రాండ్లలో జియో ఒక్కటి కానున్నదిన కాంటార్ మిల్వార్డ్ బ్రౌన్ నివేదిక పేర్కొంది. ఈ ఏడాది అమెజాన్ తొలి స్థానంలో నిలవగా, తర్వాతీ స్థానాల్లో గూగుల్, ఆపిల్ నిలిచాయి.