గ్రీన్ ఇండియా ఛాలెంజ్  

(Search results - 23)
 • Green India Challenge

  News12, Mar 2020, 10:20 PM

  గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన నిర్మాత కేఎస్ రామారావు

  రాజ్యసభ సభ్యులు జోగినపల్లీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గరలోని GHMC పార్క్ లో  పలువురు సినీ నిర్మాతలు, నటులు మొక్కలు నాటారు. 

 • Jabardasth anchor Rashmi accepted Green India Challenge
  Video Icon

  Entertainment7, Mar 2020, 12:04 PM

  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : రష్మి మొక్క నాటింది...రోజా వీడియో తీసింది...

  వైసీపీ నేత, ఎమ్మెల్యే రోజా విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను జబర్దస్త్ యాంకర్ రష్మీ యాక్సెప్ట్ చేసింది.

 • kushbu

  News29, Feb 2020, 5:43 PM

  గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. రోజాతో కలిసి మొక్కలు నాటిన కుష్బూ!

  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈరోజు ప్రముఖ నటి ఖుష్బూ గారు మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు ఈ సందర్భంలో రోజా వనం ఫౌండర్ రోజా గారు మరియు గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ గారు పాల్గొన్నారు.

 • Narsipatnam MLA planted three plants as part of Green India
  Video Icon

  Andhra Pradesh28, Feb 2020, 6:06 PM

  గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన నర్సీపట్నం ఎమ్మెల్యే

  పెద్దబొడ్డేపల్లి గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పాల్గొన్నారు.

 • Green India Challenge : Music Director Koti plant saplings at Gachibowli
  Video Icon

  Entertainment18, Feb 2020, 2:46 PM

  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : గచ్చిబౌలి లో మొక్కలు నాటిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి

  ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. 

 • Green India Challenge
  Video Icon

  Entertainment10, Feb 2020, 11:00 AM

  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన హీరోయిన్ కీర్తి సురేష్

  ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సూరారం లోని టెక్ మహీంద్రా కాలేజ్ లో హీరోయిన్ కీర్తి సురేష్ మొక్కలు నాటింది. 

 • Keerthy Suresh

  News9, Feb 2020, 7:08 PM

  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మహానటి.. ఫొటోస్

  క్రేజీ బ్యూటీ కీర్తి సురేష్ నటిగా తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకుంది. మహానటి చిత్రంతో ఏకంగా జాతీయ అవార్డు గెలుచుకుంది. మహానటి చిత్రం తీసుకువచ్చిన క్రేజ్ తో ప్రస్తుతం కీర్తిసురేష్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు కమర్షియల్ చిత్రాల్లో కూడా నటిస్తోంది.

 • kausalya

  News9, Feb 2020, 1:41 PM

  గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన సీనియర్ నటి కౌసల్య

  సీనియర్ నటి కౌసల్య పరిమిత సంఖ్యలో తెలుగు సినిమాల్లో నటించారు. ఇటీవల కౌసల్య ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. కౌసల్య దక్షణాది భాషలన్నింటిలో నటించారు. టివి సీరియల్స్ లో కూడా కౌసల్య నటించారు. 

 • రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి నేడు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ లోని తన నివాసంలో తన మనువడితో కలిసి 3 మొక్కలు నాటడం జరిగింది.

  News11, Jan 2020, 7:45 PM

  గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మనవడితో మొక్కలు నాటిన దిల్ రాజు

  రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి నేడు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ లోని తన నివాసంలో తన మనువడితో కలిసి 3 మొక్కలు నాటడం జరిగింది. 

 • Vithika

  News7, Jan 2020, 9:33 PM

  ఆ ముగ్గురికి బిగ్ బాస్ వితిక ఛాలెంజ్.. ఫొటోస్ వైరల్

  రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా కొనసాగుతోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ శ్రీముఖి ఇటీవల మొక్కలు నాటింది. వరుణ్ సందేశ్ సతీమణి వితిక షెరుకి శ్రీముఖి ఛాలెంజ్ ఇచ్చింది. 

 • george reddy

  News31, Dec 2019, 3:32 PM

  ఆ నలుగురికి జార్జి రెడ్డి హీరో ఛాలెంజ్!

  రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ గాయని మంగ్లీ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మోతినగర్ పార్కులో GHMC డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తో కలిసి
  జార్జి రెడ్డి ఫేమ్ హీరో సందీప్ మాదవ్ మొక్కలు నాటాడు. 

 • Sudigali Sudheer

  News27, Dec 2019, 5:49 PM

  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సుడిగాలి సుధీర్

  రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సింగర్ మంగ్లీ గారు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు నానక్ రామ్ గూడ లొని రామానాయుడు స్టూడియోలో  మొక్కలు నాటిన సుడిగాలి సుధీర్.

 • Green challenge gets huge response in Telangana mangli take the challenge
  Video Icon

  Entertainment23, Dec 2019, 5:55 PM

  సుడిగాలి సుధీర్‌కి మంగ్లీ సవాల్

  రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ ఛాలేంజ్‌లో భాగంగా ప్రముఖ సింగర్ మంగ్లీ మణికొండలోని Ghmc పార్క్ లో మూడు మొక్కలు నాటారు. అనంతరం సుడిగాలి సుధీర్,యాంకర్ శ్రీముఖి,జార్జి రెడ్డి సినిమా హీరో సందీప్ మాధవ్  మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. 
   

 • mangli

  Hyderabad23, Dec 2019, 5:30 PM

  జార్జిరెడ్డికి ఛాలెంజ్ విసిరిన సింగర్ మంగ్లీ

  టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రముఖ సింగర్ మంగ్లీ పాల్గొన్నారు.  

 • mithali-and-kazal
  Video Icon

  SPORTS22, Dec 2019, 4:58 PM

  కాజల్‌కు మిథాలిరాజ్ ఛాలేంజ్.. ఒకే చెప్పిన క్విన్ బ్యూటీ

  క్రికెట్ ప్లెయిర్ మిథాలిరాజ్ హైదరాబాద్ తిరుమలగిరిలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం అద్భుతమన్నారు. తర్వాత హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. మిథాలీ రాజ్ ఛాలెంజ్ ను స్వీకరించిన సినీనటి కాజల్ అగర్వాల్.. త్వరలోనే మొక్కలు నాటుతానంటూ రీట్వీట్ చేశారు.