గ్యాస్ సిలిండర్
(Search results - 33)businessDec 15, 2020, 1:07 PM IST
పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర.. 2 వారాల్లో రూ. 100 పెంపు..
చమురు కంపెనీలు ప్రతి నెలా ఎల్పిజి సిలిండర్ల ధరలను సమీక్షిస్తాయి. పన్ను కారణంగా ప్రతి రాష్ట్రానికి ఎల్పిజి ధరలు తదనుగుణంగా మారుతూ ఉంటాయి. దేశంలోని చమురు మార్కెటింగ్ సంస్థలు సబ్సిడీ లేకుండా అందించే 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్ ధరను రూ.50 పెంచాయి.
businessDec 7, 2020, 5:01 PM IST
ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పై ప్రత్యేకమైన ఆఫర్.. ఈ యాప్‌తో రూ.500 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు..
ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను మొదటిసారి పేటిఎం ద్వారా బుకింగ్ చేస్తే 500 రూపాయల క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ ఆఫర్ 31 డిసెంబర్ 2020 వరకు అందుబాటులో ఉంటుంది.
Andhra PradeshDec 7, 2020, 3:53 PM IST
గ్యాస్ సిలిండర్ పేలుడు: దంపతులకు గాయాలు
గాయపడిన దంపతులను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. గ్యాస్ సిలిండర్ పేలుడుకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంటి పై కప్పు ఎగిరి రోడ్డుపై పడడంతో ప్రమాదతీవ్రతకు అద్దం పడుతోంది
businessNov 30, 2020, 4:31 PM IST
రేపటి నుంచి ఇండియాలో ఈ రూల్స్ మారనున్నాయి.. అవేంటో తేలుసుకోండి..
1 డిసెంబర్ 2020 నుండి భారతదేశంలో ఐదు ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి. ఈ మార్పులు మీ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనున్నాయి. ఈ కొత్త నియమాలు మీకు భారీ ఉపశమనం కలిగిస్తాయి, మరోవైపు మీరు కొన్ని విషయాలలో జాగ్రత్తగా వహించకపోతే మీరు ఆర్థిక నష్టాన్ని కలిగించవచ్చు. వీటిలో గ్యాస్ సిలిండర్లు, బీమా ప్రీమియంలు, రైల్వేలు, ఎటిఎం విత్ డ్రా నియమాలు, నగదు లావాదేవీల నియమాలు ఉన్నాయి. అయితే ఈ ముఖ్యమైన మార్పుల ఎంతో చూద్దాం..
businessNov 2, 2020, 5:07 PM IST
గ్యాస్ సిలిండర్ డెలివరీకి డిఏసి కోడ్ తప్పనిసరి కాదు.. వంట సిలిండర్లపై ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తోంది..
వంట గ్యాస్ వినియోగదారులు మొబైల్ నంబరును గ్యాస్ కనెక్షన్‌తో అనుసంధానించకపోతే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే, ఇప్పటికే దేశంలో 30 శాతం మంది గ్యాస్ వినియోగదారులు డిఎసిని ఉపయోగిస్తున్నారు.
businessOct 29, 2020, 5:53 PM IST
నవంబర్ 1 నుండి మారనున్న గ్యాస్ డెలివరీ రూల్స్.. ఓటిపి లేకుంటే నో సిలిండర్..
మీరు మీ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పిజి) సిలిండర్ హోం డెలివరీ పొందుతున్నారా, అయితే నవంబర్ 1 నుండి ప్రారంభమయ్యే కొత్త నిబంధనల గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలను గుర్తుంచుకోండి.
NATIONALOct 17, 2020, 6:33 PM IST
గ్యాస్ డెలీవరీలో కొత్త నిబంధనలు.. ఇకపై ఈ కోడ్ చెబితేనే
నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ హోమ డెలివరీ నిబంధనల్లో మార్పు చోటుచేసుకోబోతోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వచ్చే నెల నుంచి కొత్త రూల్స్ తీసుకువస్తున్నాయి.
Andhra PradeshOct 10, 2020, 12:59 PM IST
విశాఖపట్టణంలో గ్యాస్ సిలిండర్ ప్రమాదం
మర్రిపాలెం బి.ఆర్ .టి.ఎస్ రహదారి కి అనుకొని ఉన్న భరత్ నగర్ వద్ద ఒక ఇంట్లో గ్యాస్ లీక్ మంటలు వ్యాపించాయి .
Andhra PradeshJul 15, 2020, 10:55 PM IST
గ్యాస్ లీక్... విశాఖలో తృటిలో తప్పిన పెనుప్రమాదం
విశాఖపట్నంలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. అచ్యుతాపురంలో అక్రమంగా నిల్వచేసిన గ్యాస్ సిలిండర్ల గోడౌన్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
Andhra PradeshJun 8, 2020, 11:21 AM IST
తెరిచిన మొదటి రోజే.. హోటల్ లో పేలిన గ్యాస్ సిలిండర్..
కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం రంగన్నగూడెంలో అగ్నిప్రమాదం జరిగింది.
TelanganaMay 29, 2020, 3:42 PM IST
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. క్షణాల్లో బూడిదైన గుడిసెలు..
హైదరాబాద్, బోయినపల్లి బాపూజీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
TelanganaMay 21, 2020, 3:16 PM IST
అడ్వకేట్ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరికి తీవ్ర గాయాలు..
కరీంనగర్‌లోని కశ్మీర్ గడ్డ ప్రాంతంలో నివాసముండే అడ్వకేట్ పెరిక శ్రీనివాస్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది.
Andhra PradeshMay 10, 2020, 6:11 PM IST
కుప్పంలో వెల్డింగ్ షాపులో గ్యాస్ సిలిండర్ పేలుడు: ఇద్దరు మృతి
చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబీగానిపల్లిలో ఓ వెల్డింగ్ షాపులో ఓ వాహనానికి ఆదివారం నాడు వెల్డింగ్ పనులు నిర్వహిస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
NATIONALMay 1, 2020, 4:47 PM IST
భారీగా తగ్గిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర: హైదరాబాదులో ధర ఇదీ..
ప్రస్తుతం 14.2 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో రూ.581.50 కి తగ్గింది. గత ఏడాది జనవరిలో సిలిండర్ ధర రూ.150.50 తగ్గింది. ఇప్పుడు 162.50 తగ్గింది.
businessApr 7, 2020, 10:10 AM IST
లాక్డౌన్ ఎఫెక్ట్: తగ్గిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు...కానీ వాటికి పెరిగిన డిమాండ్...
కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ప్రపంచ దేశాలపై జనవరి నుంచే మొదలైంది. కాకపోతే భారత ప్రధాని నరేంద్రమోదీ గత నెల 25 నుంచి 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించడంతో అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం పడింది. పెట్రోల్, డీజిల్ వినియోగం భారీగా తగ్గితే.. లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇళ్లకు పరిమితం కావడం వల్ల ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్స్ పెరిగిపోవడం గమనార్హం.