గౌతమ్‌  

(Search results - 26)
 • undefined

  Entertainment24, Oct 2020, 11:14 AM

  దెయ్యంగా కాజల్‌.. వామ్మో ఇలా ఉందేంటి?

  కాజల్‌ తాజాగా వెబ్‌ సిరీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు తాను కూడా ప్రజెంటర్‌గా వ్యవహరిస్తుంది. `లైవ్‌ టెలీకాస్ట్` పేరుతో రూపొందే వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది. హర్రర్‌ ప్రధానంగా సాగే ఈ సిరీస్‌ పోస్టర్‌ని కాజల్‌ తన ఇన్ స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది.

 • undefined

  Entertainment21, Oct 2020, 9:47 AM

  సుడిగాలి సుధీర్‌కి కరోనా.. రష్మీ టెన్షన్‌ టెన్షన్‌?

  దసరా కో్సం రష్మి వంటి ఇతర సెలబ్రిటీలు, ఆర్టిస్టులతో కలిసి `అక్కా ఎవడే అతగాడు` అనే ఓ స్పెషల్‌ షోలో పాల్గొంటున్నాడు సుధీర్‌. ఇందులో సుధీర్‌తోపాటు ఆయన ప్రియురాలు రష్మీ గౌతమ్‌, యాంకర్లు, జడ్జ్ లు వర్షిణి, శేఖర్‌ మాస్టర్, నటి సంగీత వంటి వారు పాల్గొన్నారు. 

 • undefined

  Entertainment14, Oct 2020, 4:14 PM

  ప్రియుడి కళాత్మక హృదయంపై కాజల్‌ ప్రశంసలు..ఫోటో హల్‌చల్‌

  తాజాగా గౌతమ్‌.. కాజల్‌తో ఎంగేజ్‌మెంట్‌ పిక్‌ని పంచుకున్నారు. ఇందులో బ్లాక్‌ అండ్‌వైట్‌లో ఉన్న ఫోటోని ఎంగేజ్‌మెంట్‌ డెకరేషన్‌లో వేలాడదీశారు. దాని వెనకాల బెలూన్స్ ఉన్నాయి. 

 • undefined

  Entertainment12, Oct 2020, 3:34 PM

  ప్రియుడితో కాజల్‌ చెట్టాపట్టాల్‌.. సోషల్‌ మీడియాలో ఫోటోస్‌ హల్‌చల్‌

  కాజల్‌ అగర్వాల్‌ ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతుంది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుని ప్రేమించి పెళ్ళిచేసుకోబోతుంది. అయితే సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇస్తూ తన మ్యారేజ్‌ కబురుని చెప్పింది కాజల్‌.

 • undefined

  Entertainment6, Oct 2020, 12:07 PM

  కాజల్‌ `ఎస్‌` చెప్పింది..ప్రియుడు అతనే.. మ్యారేజ్‌ ఎప్పుడంటే?

  గత కొంత కాలంగా కాజల్‌ ఓ ముంబయికి చెందిన బిజినెస్‌ మ్యాన్‌తో ప్రేమలో ఉందని, పెళ్ళికి రెడీ అవుతుందనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. తరచూ ఈ వార్తలు గుప్పుమన్నాయి. ఎట్టకేలకు ఇన్నాళ్ళు సీక్రెట్‌గా ఉంచిన ఈ చందమామ ఎట్టకేలకు రివీల్‌ చేసింది.

 • undefined

  Entertainment5, Oct 2020, 10:20 AM

  గోవా బీచ్‌లో అందాల ఆరబోతతో రెచ్చిపోయిన సెక్సీ బ్యూటీ అనసూయ..

  ఎప్పటికప్పుడు తన గ్లామరస్‌ ఫోటోలతో నెటిజన్లకి మంచి విందు భోజనం పెడుతున్న తెలుగు హాట్‌ యాంకర్‌ అనసూయ తాజాగా గోవా బీచ్‌లో అందాల ఆరబోతకు తెరలేపింది. 

 • undefined

  Entertainment22, Sep 2020, 10:00 AM

  ఇక ఆగలేను..పెళ్లికి రెడీ అంటోన్న హాట్‌ యాంకర్‌ రష్మీ ?

  కరోనా టైమ్‌ని మ్యారేజ్‌ సెలబ్రేషన్స్ గా మార్చేస్తున్నారు టాలీవుడ్‌ సెలబ్రిటీలు. ఈ లాక్‌డౌన్‌ టైమ్‌లోనే రానా, నితిన్‌, నిఖిల్‌, దిల్‌రాజు(రెండో పెళ్ళి) ఇప్పటికే పెళ్ళి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. త్వరలో నిహారిక పెళ్ళి పీఠలెక్కబోతుంది. ఇప్పుడు హాట్‌ యాంకర్‌ కూడా పెళ్ళికి రెడీ అవుతుందట.

 • undefined

  Entertainment19, Sep 2020, 5:18 PM

  సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్న రష్మీ కొత్త ఫోటోలు

  ఓ వైపు సిస్టర్‌ అనసూయ సోషల్‌ మీడియాని ఊపు ఊపేస్తుంటే, తాను మాత్రం తక్కువ తిన్నానా అని అక్కకి పోటీ ఇస్తోంది రష్మీ గౌతమ్‌. టీవీ షోలకు గ్లామర్‌ని అద్దిన రష్మీ గౌతమ్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో సోషల్‌ మీడియా అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా కొత్త ఫోటో షూట్‌తో రచ్చ చేసింది. 
   

 • undefined

  Entertainment7, Sep 2020, 8:57 AM

  నగ్న చిత్రాలు బయటపెడతా.. సినీ రైటర్‌ భార్యకి బెదిరింపులు..

  సినీ రచయిత యర్రంశెట్టి రమణ గౌతమ్‌పై బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషల్‌లో భర్యని వేధింపుల ఘటనలో కేసు నమోదు అయ్యింది.

 • undefined

  Entertainment30, Aug 2020, 8:31 PM

  గౌతమ్‌ని రంగంలోకి దించుతున్న మహేష్‌

  తాజాగా మహేష్‌ సైతం తన వారసుడు గౌతమ్‌ని ఇండస్ట్రీకి అలవాటు చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆయన `వన్‌ః నేనొక్కడినే` చిత్రంలో తన చిన్ననాటి పాత్రలో గౌతమ్‌ని నటింప చేశారు.

 • undefined

  Entertainment29, Aug 2020, 7:56 PM

  టైమ్స్ మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్స్ ‌ వీళ్ళే

  టైమ్స్ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్స్ లిస్ట్ పూరీ హీరోయిన్‌ దిశా పటానీ టాప్‌లో నిలిచింది. ఆమె మొదటి స్థానం దక్కించుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. టాప్‌ టెన్‌లో కత్రినా కైఫ్‌, దీపికా పదుకొనె, కైరా అద్వానీ, శ్రద్ధా కపూర్‌, యామీ గౌతమ్‌, అదితి రావు హైదరీ, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ నిలవడం విశేషం. 

 • undefined

  Entertainment17, Aug 2020, 9:42 AM

  ఏంటి.. కాజల్‌కి ఎంగేజ్‌మెంట్‌ కూడా అయ్యిందా?

  అందుకే మ్యారేజ్‌ చేసుకోవాలని ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది. తాజా సమాచారం మేరకు ఈ మిత్రవింద చేసుకోబోయే వాడు ఫిక్స్ అయ్యాడని, గౌతమ్‌ అనే వ్యాపారవేత్తని వివాహమాడబోతుందని తెలుస్తుంది.

 • undefined

  Entertainment3, Aug 2020, 5:11 PM

  గౌతమ్‌, సితారల ఫోటోతో మహేష్ విషెస్‌

  `ఈ శాశ్వత ప్రేమ, రక్ష, బాధ్యతను సెలబ్రేట్‌ చేసుకోండి. హ్యాపీ రక్షాబంధన్, ఇంట్లోనే ఉండండి` అంటూ కామెంట్ చేశాడు సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు.

 • undefined

  Entertainment20, Jul 2020, 10:55 AM

  కూతురికి మహేష్ బర్త్‌ డే విషెస్‌.. ఇంట్రస్టింగ్‌ వీడియో షేర్ చేసిన సూపర్‌ స్టార్‌

  ఈ రోజు తన ముద్దుల కూతురి పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేశాడు. సితార చిన్నప్పటి నుంచి తీసిన ఫోటోలను వీడియోలను కలిపి ఓ వీడియో రూపంలో పోస్ట్ చేసి సీతూ పాపకు విషెస్ చెప్పాడు. మహేష్‌తో పాటు నమ్రత, గౌతమ్‌లు కూడా సితారకు విషెస్‌ చెప్పారు.

 • మణిరత్నం సినిమాకు పనిచేయడంపై సింహకుట్టి గతంలో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో సన్నివేశాలను పోలినట్టుగానే తన కొడుకు జీవితంలో కూడ జరగడం యాధృచ్ఛికమే .

  Entertainment15, Jul 2020, 11:54 AM

  మ‌ణిర‌త్నం ‘నవరస’ లో తెలుగు స్టార్స్ ఎవరు?

  పేరుకు త‌గ్గ‌ట్టే తొమ్మిది ఎపిసోడ్ల‌తో సాగే వెబ్ సిరీస్ ఇది. ఒక్కో ఎపిసోడ్‌కీ ఒక్కో ద‌ర్శ‌కుడు. ఒక్కో ఎపిసోడ్‌కి ఒక్కో హీరో. మ‌ణిర‌త్నం స్వ‌యంగా ఓ ఎపిసోడ్ కి ద‌ర్శ‌క‌త్వం వహిస్తారు. మిగిలిన ఎనిమిదీ ఎనిమిదిమంది ద‌ర్శ‌కుల‌కు అప్ప‌గిస్తారు. మణిరత్నం, గౌతమ్‌ వాసుదేవ మీనన్, కార్తీక్‌ నరేన్, నంబియార్, అరవింద స్వామి ఒక్కో ఎపిసోడ్‌ని తెరకెక్కిస్తారట. మిగతా ఎపిసోడ్స్‌కి చెందిన దర్శకుల ఎంపిక జరగలేదని సమాచారం.