గోపీచంద్‌  

(Search results - 9)
 • undefined

  Entertainment7, Oct 2020, 10:17 AM

  `క్రాక్‌` షురూ.. హిట్‌ గ్యారంటీ అట!

  యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ని తిరిగి ప్రారంభించారు. బుధవారం నుంచి షూటింగ్‌ మొదలెట్టినట్టు మాస్‌ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.

 • undefined

  Entertainment29, Sep 2020, 3:11 PM

  మహేష్‌, ఎన్టీఆర్‌, చెర్రీ, బన్నీలకు వందల కోట్ల కట్నాలు.. పవన్‌ మాత్రం ఎదురు కట్నం

  కట్నానికి మన టాలీవుడ్‌ హీరోలు అతీతం కాదు. కట్నమైనా, గిఫ్ట్(కానుకలు)లు అయినా.. పేరేదైనా వందల కోట్లు పుచ్చుకున్నారు. మరి ఎవరు ఎంతెంత తీసుకున్నారో ఓ సారి చూస్తే. 

 • undefined

  Entertainment3, Sep 2020, 4:00 PM

  మాస్‌ మహరాజా క్రాక్‌ థియేటర్‌లోనే.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌!

  తాజాగా ఈ సినిమాలోని రవితేజ లుక్‌ని విడుదల చేశారు. పోలీస్‌ డ్రెస్‌లో మీసం మెలేస్తూ, కూల్‌డ్రింగ్‌ తాగుతున్నట్టుగా ఉన్న రవితేజ లుక్‌ మరింతగా ఆకట్టుకుంటోంది. అయితే కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. 

 • undefined

  Entertainment17, Aug 2020, 1:00 PM

  ముగ్గురిలో పవన్‌ ఎవరికి ఓకే చెబుతాడో?

  ఈ మూడు సినిమాలతోపాటు తన 29వ సినిమాకి పవన్‌ కళ్యాణ్‌ కమిట్‌ అయ్యాడని తెలుస్తుంది. తన స్నేహితుడు రామ్‌ తాళ్లూరి నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. 

 • undefined

  Entertainment16, Aug 2020, 8:35 AM

  ఒక్క హిట్టు ప్లీజ్‌.. అభిమానులు కనికరిస్తారా?

  చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ అన్నింటికి సమాధానం చెబుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోలకు సినిమా విజయం సాధించాల్సిన అవసరం ఉంది. కొత్త వాళ్ళు కొత్త కథలను ఎంపిక చేసుకుంటూ సంచలనాలు సృష్టిస్తూ, పాత్‌ బ్రేక్‌ చిత్రాలతో ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం దాదాపు ఇరవై మంది హీరోలు విజయాలు లేక తంటాలు పడుతున్నారు. ఒక్క హిట్లు ప్లీజ్‌ అంటూ బ్రతిమాలుకుంటున్నారు. మరి ఈ సారి హిట్‌ వరిస్తుందా? చూడాలి.

 • గోపీచంద్ - అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీరామారావు, సావిత్రి, సౌందర్యలకి గోపీచంద్ వీరాభిమాని.

  Entertainment2, Aug 2020, 9:17 PM

  గోపీచంద్‌కి హీరోయిన్‌ దొరికిందట..ఎవరో తెలుసా?

   గోపీచంద్‌ సరసన నటించే హీరోయిన్‌ కోసం అన్వేషణ చేస్తున్నారు దర్శకుడు తేజ. ఇందులో ముందుగా కాజల్‌ని సంప్రదించారట. ఆమె నో చెప్పడంతో ఇటీవల కీర్తిసురేష్‌ని ఫైనల్‌ చేసినట్టు ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొట్టింది. అయితే తాజాగా మరో హీరోయిన్‌ పేరు వినిపిస్తుంది.

 • Badminton, Sports

  Badminton25, Apr 2020, 10:00 AM

  పుల్లెల గోపీచంద్ ఆన్ లైన్ కోచింగ్... స్క్రీన్ పై అశ్లీల చిత్రాలు

  సెషన్‌లో తరచుగా అలాంటి చిత్రాలే వస్తుండడంతో లైవ్‌లో ఉన్న గోపీచంద్‌ వెంటనే లాగౌట్‌ అయ్యాడు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 
   

 • గోపీచంద్: మొదటి సినిమా తొలివలపు 2001 - లక్ష లోపే తీసుకున్న గోపి ఇప్పుడు 5కోట్లవరకు అందుకుంటున్నాడు.

  News1, Jan 2020, 5:30 PM

  గౌతమ్ నంద కాంబో.. గోపీచంద్ సమ్మర్ టార్గెట్?

  మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ గత కొంత కాలంగా వరుస అపజయాలని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గౌతమ్ నంద - పంతం సినిమాలతో ఓ వర్గం ప్రేక్షకులను ఆకర్షించిన గోపి పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయారు.

 • గోపీచంద్ - అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీరామారావు, సావిత్రి, సౌందర్యలకి గోపీచంద్ వీరాభిమాని.

  ENTERTAINMENT27, Sep 2019, 5:05 PM

  గోపీచంద్ సినిమాకు అల్లు అర్జున్ టైటిల్!

  'యూ టర్న్‌' చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ త్వరలో కొత్త చిత్రాన్ని ప్రారంభి స్తున్నట్లు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి చెప్పారు. గోపీచంద్‌ హీరోగా నటించే ఈ భారీ చిత్రానికి సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తారు.