గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
(Search results - 6)Andhra PradeshAug 23, 2020, 1:24 PM IST
ఏపీలో మరో ఎమ్మెల్యేకి కరోనా: నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి కోవిడ్
ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకొంటున్నారు. గత వారం రోజుల క్రితం టీడీపీకి చెందిన మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావుకు కరోనా సోకింది. తాజాగా నర్సరావుపేట ఎమ్మెల్యేకు కరోనా సోకింది.
Andhra PradeshMar 17, 2020, 4:17 PM IST
కరోనా అంటే దోమలపై దండయాత్ర కాదు..చంద్రబాబూ తెలుసుకో...గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
కరోనాపై చంద్రబాబు హేళన చేసి మాట్లాడడం సరికాదని, బాబుకి ఇంకా మైండ్ సెట్ మారలేదని నరసరావుపేట శాసనసభ్యులు డా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డాడు.
DistrictsJan 30, 2020, 4:39 PM IST
మరో కీలక నిర్ణయం దిశగా జగన్... త్వరలో ప్రభుత్వ ప్రకటన: ఎమ్మెల్యే గోపిరెడ్డి
అతి త్వరలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి మరో కీలక ప్రకటన వెలువడనుందని వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వెెల్లడించారు.
GunturJan 13, 2020, 3:49 PM IST
పవన్ కల్యాణ్ డిల్లీ పర్యటన... చంద్రబాబు కోసమేనా...?: ఎమ్మెల్యే గోపిరెడ్డి
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ న్యూడిల్లీ పర్యటనపై వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
GunturDec 20, 2019, 3:56 PM IST
రాజధాని వివాదం... తల తోక తీసేసి పార్టులు పార్టులుగా విడగొడతారా...: వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి
రాజధాని అమరావతి విషయంలో జగన్ నిర్ణయాన్ని వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దిక్కరించారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన తాజాగా మరోసారి రాజధాని అంశంపై స్పందించారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 31, 2019, 1:26 PM IST
ఇద్దరు మిత్రులే: నర్సరావుపేట బరిలో డాక్టర్ల మధ్య పోటీ
ఇద్దరు మిత్రులే. పేరు మోసిన డాక్టర్లు. కలిసి పలు శస్త్రచికిత్సలు చేశారు. కానీ, రాజకీయ రంగంలో వీరిద్దరూ ప్రస్తుతం ప్రత్యర్థులుగా మారారు. నర్సరావుపేట అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ, వైసీపీ అభ్యర్థులిద్దరూ కూడ డాక్టర్లే.