గోపిచంద్  

(Search results - 23)
 • <p>స్టార్ డైరెక్టర్ తేజ</p>

  Entertainment10, Aug 2020, 8:30 AM

  తేజ `ష్‌.. స్టోరీస్‌` త్వరలోనే...


  మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...తేజ నిర్మాణంలో `ష్‌.. స్టోరీస్‌` అనే వెబ్ సిరీస్ తెర‌కెక్కుతోంది. ఈ సీరిస్ లో ఆరు లేదా ఏడు ఎపిసోడ్‌లు ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ కీ ఒక్కో ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హించబోతున్నారు. వీళ్లంతా తేజ దగ్గర పనిచేసిన శిష్యులే అని తెలుస్తోంది. ఇక ఈ సీరిస్ లో ఒక్కో ఎపిసోడ్ 20 నుంచి 25 నిమిషాలు ఉంటుంద‌ని, ఇందుకోసం ఓ ఓటీటీ సంస్థ‌తో టైఅప్ అయ్యారని తెలుస్తోంది.

 • <p style="text-align: justify;">అయితే ప్రస్తుతం ఓటీటీలు రాజ్యమేలుతుండటంతో తాను కూడా డిజిటల్‌ రంగంలో సత్తా చాటేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వెబ్‌ సిరీస్‌ను డైరెక్ట్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. అందులో భాగంగానే ఆయన ముంబైకి వెళ్లొచ్చారు.</p>

  Entertainment6, Aug 2020, 12:19 PM

  హాట్ కంటెంట్ తో తేజ.. డైరెక్టర్‌గా తన పేరు కాదట!

  నెట్ ప్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి డిజిటల్‌ ప్లాట్‌ఫాంలతో వెబ్‌సిరీస్‌లు చేసేందుకు ఎగ్రిమెంట్స్ కుదుర్చుకుంటున్నారు. ఇప్పటికే తరుణ్ భాస్కర్, ప్రశాంత్‌ వర్మ, సంకల్ప్‌ రెడ్డి తదితర యువ దర్శకులు వెబ్‌ సిరీస్‌ షూటింగ్ ల్లో బిజీగా ఉండగా.. ఇప్పుడా జాబితాలో తేజ కూడా చేరిపోయినట్లు సమాచారం అందుతోంది. ఆయన త్వరలో హాట్‌ స్టార్‌ కోసం వెబ్‌ సిరీస్‌లు చేసి పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.  

 • <p style="text-align: justify;">సెన్సేషనల్‌ డైరెక్టర్ తేజ ఈ వివాదంపై స్పందించాడు. నేను సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్ని కాదు కాబట్టి నన్ను పిలువలేదన్న తేజ, పర్సనల్ మీటింగ్‌ అయితే ఎవరినీ పిలవాల్సిన అవసరం లేదు కానీ, ఇండస్ట్రీకి సంబంధించిన నిర్ణయం అందరినీ సంప్రదించి తీసుకుంటేనే కరెక్ట్ అని కామెంట్ చేశాడు.</p>

  Entertainment10, Jun 2020, 8:46 AM

  కొత్తవారికి అవకాశం: తేజ, గోపిచంద్ చిత్రం ఆడిషన్స్.. డిటేల్స్!

  టాలీవుడ్ లో ఫస్ట్ టైమ్ డైరక్టర్ తేజ ఓ సోషల్ మీడియా యాప్ ద్వారా లైవ్ ఆడిషన్స్ తీసుకోబోతున్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేసారు. తన తాజా చిత్రం అలివేలు మంగ వెంకట రమణ కు ఆడిషన్స్ ద్వారా కొత్త నటీ నటులను ఎంపిక చేయబోతున్నారు. ఈ మేరకు హలో యాప్ తో టై అప్ అయ్యారు. హీరో,హీరోయిన్స్ తప్పించి అందరూ కొత్తవాళ్లే కనపడనున్నారు.
   

 • krack movie
  Video Icon

  Entertainment22, Feb 2020, 3:00 PM

  క్రాక్ మూవీ : అప్పిగా..సుబ్బిగా..ఎవడైతే నాకేంట్రా...

  రవితేజ హీరోగా వస్తోన్న కొత్త సినిమా క్రాక్. ఈ సినిమా ట్రైలర్ ను శివరాత్రి రోజు లాంచ్ చేశారు. 

 • Gopichand

  News26, Jan 2020, 12:40 PM

  గోపిచంద్, సంపత్ నంది చిత్రం ప్రీ లుక్

  మాచో హీరో గోపిచంద్ ప్ర‌స్తుతం సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో త‌న 28వ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 'శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్' బ్యానర్‌పై 'ప్రొడక్షన్ నెం.3' గా శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

 • undefined

  SPORTS11, Dec 2019, 5:09 PM

  ఇంత పెద్ద దేశంలో వారిద్దరేనా?

  బ్యాడ్మింటన్ కొచ్  పుల్లెల గోపిచంద్‌ను మరోసారి  టార్గెట్ చేశారు గుత్తా జ్యాల   డబుల్స్ ఆటగాళ్లకు తగిన ప్రాముఖ్యత  ఇవ్వకపోవడంపై  గోపిచంద్ స్పందించాలని కోరారు.   ‘గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’  పేరుతో గుత్తా సొంత అకాడమిని ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

 • గోపీచంద్: మొదటి సినిమా తొలివలపు 2001 - లక్ష లోపే తీసుకున్న గోపి ఇప్పుడు 5కోట్లవరకు అందుకుంటున్నాడు.

  News26, Nov 2019, 9:58 AM

  మేనేజర్‌ని తీసేసిన హీరో గోపిచంద్‌!

  ఇటీవల దర్శకుడు తిరు రూపొందించిన 'చాణక్య' సినిమాపై గోపీచంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ సినిమా సక్సెస్ కాలేకపోయింది. గత ఐదేళ్లలో ఒక్క హిట్ కూడా లేని 
  గోపీచంద్ కి హిందీ డబ్బింగ్ రైట్స్ మార్కెట్ ఉండడంతో ఇంకా నిర్మాతలు దొరుకుతున్నారు. 

 • Pullela-Gopichand-AND--PV-S.jpg

  SPORTS21, Nov 2019, 3:33 PM

  తెలుగు తేజం సింధుకు ఏమైంది.. గోపీచంద్ వివరణ

  సింధూ వైఫల్యాలపై ఆమె కోచ్ పుల్లెల గోపిచంద్ స్పందించారు తీరకలేని షెడ్యూల్  ప్రభావం కారణంగానే  తను ఓటమి పాలవుతుందన్నారు.త్వరలోనే ఆమె గెలుపు బాట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
   

 • gaddalakonda ganesh

  News4, Nov 2019, 11:52 AM

  ఈ రోజు నుంచే గద్దలకొండ గణేష్, చాణక్య!

  అడివి శేష్ హిట్ సినిమా ఎవరు చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. దానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ రోజు నవంబర్ 4న వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ హాట్ స్టార్ రాబోతోంది. అలాగే ఈ రోజు గోపిచంద్ చాణక్య చిత్రం అమెజాన్ ప్రైమ్ లో రిలీజవుతోంది.

 • చాణక్య: గోపీచంద్ ఎవరు ఊహించని విధంగా ఒక స్పై థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆక్టోబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  News24, Oct 2019, 7:41 AM

  చాణక్య ఎఫెక్ట్..  గోపిచంద్ కు మరో షాక్?

  ప్లాఫ్ సినిమా ఇచ్చిన హీరో కొత్త చిత్రం బిజినెస్ అవటం కష్టంగా ఉంటుంది. ఇవన్నీ ఆలోచించే గోపీచంద్ కొత్త చిత్రం ఆపేసారంటున్నారు.    బ్యాక్ టు బ్యాక్ వరస ఫ్లాఫ్ లు ఇస్తున్నాడు గోపీచంద్.  కెరీర్ లో పెద్ద హిట్ అవుతాయని చేసిన సినిమాలన్నీ ఆయన అంచనాలు తప్పని ప్రూవ్ చేస్తూ ప్రక్కకు వెళ్లిపోతున్నాయి. 

 • rashikhanna

  ENTERTAINMENT10, Sep 2019, 1:15 PM

  రాశిఖన్నా క్లీవేజ్ సెగలు.. తట్టుకోగలరా..?

  'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖన్నా.
   

 • Gopichand Malineni

  ENTERTAINMENT28, Aug 2019, 7:52 PM

  అది అసత్య ప్రచారం, నెక్స్ట్ మూవీ ఆయనతోనే: గోపీచంద్ మలినేని

  బలుపు, పండగ చేస్కో లాంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు గోపిచంద్ మలినేని. ఈ దర్శకుడు తెరకెక్కించిన చివరి చిత్రం విన్నర్. సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన విన్నర్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత గోపీచంద్ నుంచి మరో చిత్రం రాలేదు. 

   

 • PV Sindhu

  SPORTS27, Aug 2019, 9:26 PM

  నా లక్ష్యం అదే...ఈ విజయం ట్రైలర్ మాత్రమే: పివి సింధు

  వరల్డ్ ఛాంపియన్‌షిప్ విజయం తర్వాత పివి సింధు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కోచ్ గోపిచంద్ తో కలిసి  ఆమె మీడియా సమావేేశంలో పాల్గొన్నారు.  

 • rashikhanna

  ENTERTAINMENT3, Aug 2019, 11:05 AM

  రాశీ బికినీ అందాలు... మరీ ఇంత ఎక్స్ పోజింగా..?

  'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖన్నా.
   

 • గోపీచంద్-బివిఎస్ఎన్ ప్రసాద్ మూవీ ఓపెనింగ్ ఫోటోలు
  Video Icon

  ENTERTAINMENT27, Mar 2019, 3:07 PM

  గోపిచంద్ కొత్త సినిమా ఓపెనింగ్ (వీడియో)

  గోపిచంద్ కొత్త సినిమా ఓపెనింగ్