గోదావరి బోటు ప్రమాదం
(Search results - 6)Andhra PradeshOct 26, 2019, 1:20 PM IST
operation royal vasista: బోటు విషయంలో మొదలైన కొత్త చర్చ
గోదావరిలో నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి బయటకు తీసిన బోటుపై ఇప్పుడు కొత్త చర్చ మొదలయ్యింది. బోటు ను ఎం చేయాలి అనేది ఇప్పుడు తెరమీదకు వస్తున్న ప్రశ్న.
DistrictsOct 20, 2019, 4:01 PM IST
Video: సాయంత్రమే రాయల్ వశిష్ట బోటు బయటకి వచ్చే అవకాశం
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద రాయల్ వశిష్ట బోటు వెలికితీత పనులను ధర్మాడి సత్యం బృందం ముమ్మరం చేసింది. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు రెయిలింగ్ చిక్కుకుని బయటకు వచ్చిన ప్రదేశంలోనే ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఆదివారం కచ్చులూరు వద్దకు డీప్ వాటర్ డ్రైవర్స్ చేరుకున్నారు
DistrictsOct 18, 2019, 3:25 PM IST
200 మీటర్ల దూరం...50 అడుగుల లోతు...: కచ్చులూరు బోటు ఆచూకీపై క్లారిటీ
ఆపరేషన్ రాయల్ వశిష్ట పనుల్లో పురోగతి కనిపించింది. గోదావరి నదిలో మునిగిపోయిన బోటు కోసం అవిశ్రాంతంగా వెతుకుతున్న బృందానికి బోటూ ఆచూకీకి సంబంధించిన కీలక సమాచారం దొరికింది.
Andhra PradeshOct 16, 2019, 2:32 PM IST
బోటు వెలికితీత: సత్యం లంగర్‌కు తగిలిన ఇనుప వస్తువు, బోటుగా అనుమానం
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద కచ్చులూరు వద్ద బోటు వెలికితీతకు సంబంధించి బుధవారం మరోసారి సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. దీనిలో భాగంగా ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్లకు బలమైన వస్తువు తగిలినట్లుగా తెలుస్తోంది. లంగర్‌కు చిక్కింది బోటేనని సత్యం బృందం భావిస్తోంది
Andhra PradeshOct 7, 2019, 5:38 PM IST
జగన్ ది అసమర్థపు పాలన: పంచుమర్తి అనురాధ
సీఎం జగన్ అసమర్థపు పాలన వల్లే బోటు వెలికితీయలేకపోయామని మండిపడ్డారు అనురాధ. జగన్ అసమర్ద పాలనతోనే బోటు వెలికి తీయలేకపోయారని మండిపడ్డారు. ప్రమాదం జరిగిన రోజు సీఎంకు ఎలాంటి అధికారిక కార్యక్రమాలు లేవని చెప్పుకొచ్చారు.
Andhra PradeshSep 16, 2019, 11:11 AM IST
తండ్రి అస్థికలను కలుపుదామని వస్తే: గోదారి మింగేసింది
గోదావరి బోటు ప్రమాదంలో మరణించిన వారి ఒక్కొక్కరి నేపథ్యం కన్నీరు తెప్పిస్తోంది. తండ్రి అస్థికలను కలిపేందుకు వచ్చిన ఓ వ్యక్తి కూతురితో సహా గల్లంతయ్యారు.