గేలాక్సీ
(Search results - 5)TECHNOLOGYMar 30, 2019, 10:28 AM IST
వచ్చేనెల 26న విపణిలోకి శామ్సంగ్ ఫోల్డబుల్: ఐదేళ్ల వరకు నో ప్రాబ్లం
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శామ్సంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్ ఆవిష్కరణ తేదీ వచ్చేసింది. వచ్చేనెల 26న విపణిలో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక్క విషయం ఫోల్డబుల్ ఫోన్ కదా? ఎన్నిసార్లు మడిచినా ఫర్వాలేదా? అన్న సందేహాలను శామ్ సంగ్ నివ్రుత్తి చేసింది. రెండు లక్షల సార్లు ఫోల్డ్ చేసినా, రోజుకు వందసార్ల చొప్పున మడిచినా ఐదేళ్ల వరకు ఏ ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చునని పేర్కొంది.
TECHNOLOGYFeb 28, 2019, 10:44 AM IST
రెడ్ మీ 7 నోట్‌కు సవాల్: విపణిలోకి శామ్సంగ్ గెలాక్సీ ఎం 30
దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ మేజర్ ‘శామ్సంగ్’విపణిలోకి గెలాక్సీ ఎం30 మోడల్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ- కామర్స్ వెబ్సైట్లు అమెజాన్ ఇండియా, శాంసంగ్ వెబ్సైట్లలో శాంసంగ్ గెలాక్సీ ఎం30 సిరీస్ కొత్త స్మార్ట్ ఫోన్ల్లు అందుబాటులోకి వచ్చాయి. వచ్చే నెల ఏడో తేదీ నుంచి వినియోగదారులకు ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.
NewsFeb 17, 2019, 1:29 PM IST
టార్గెట్ యూత్.. 27న మార్కెట్లోకి శామ్సంగ్ ‘ఎం30’
చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం షియోమీని ఢీకొట్టేందుకు దక్షిణ కొరియా మేజర్ శామ్ సంగ్ దూకుడుగా ముందుకు వెళుతోంది. గతనెలలో ఎం 10, ఎం 20 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించిన శామ్ సంగ్.. తాజాగా ఈ నెల 27వ తేదీన భారత విపణిలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
NewsFeb 6, 2019, 11:27 AM IST
టార్గెట్ శామ్సంగ్: రెడ్మీ ఫోన్లపై జియోమీ భారీ ఆఫర్లు
దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘శామ్సంగ్’దెబ్బకు చైనా మేజర్ జియోమీ అనుబంధ రెడ్ మీ దిగి వచ్చింది. రెడ్ మీ 6 మోడల్ వేరియంట్లపై రూ.500 నుంచి రూ.2000 వరకు డిస్కౌంట్లు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్ బుధ, గురు, శుక్రవారాల్లో మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
NewsJan 7, 2019, 8:58 AM IST
జియోమీతో శ్యామ్ సంగ్ సై?: వచ్చేనెలలో ‘గెలాక్సీ ఎం’ఆవిష్కరణ
విప్లవాత్మక మార్పులతో స్మార్ట్ ఫోన్ల రంగంలో అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతున్న చైనా దిగ్గజం జియోమీని ఢీకొట్టేందుకు శామ్ సంగ్ సంసిద్ధమవుతోంది. అందుకోసం మిలీనియల్స్ పేరిట శామ్ సంగ్ గేలాక్సీ ‘ఎం’ పేరిట ఈ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నది.