గృహలక్ష్మి  

(Search results - 2)
 • <p>Big Boss-4</p>

  Entertainment19, Sep 2020, 9:39 AM

  షాక్: ఆ రెండు సీరియల్స్ ను బీట్ చేయలేక పోయిన 'బిగ్ బాస్ -4'

    టీఆర్పీ రేటింగ్ లో చానెల్ నిర్వాహకులకు, షో యాజమాన్యానికి అసంతృప్తినే మిగిల్చింది. తొలి రోజునే సరైన పోటీదారులు లేరని, ఈ షో నిలవడం కష్టమేనని వార్తలు  వచ్చిన సంగతి తెలిసిందే. 

 • <p style="text-align: justify;">సక్సెస్‌ కోసం ఆరాటపడుతున్న హీరోల్లో మన్మథుడు నాగార్జున కూడా చేరిపోయాడు. ఇటీవల కాలంలో ఆయనకు సరైన విజయాలు లేవు. `ఊపిరి`, `సోగ్గాడే&nbsp;చిన్నినాయన` తర్వాత చెప్పుకోదగ్గ హిట్లు లేవు. రెండేళ్ల క్రితం వచ్చిన `దేవదాస్‌` కాస్త ఫర్వాలేదనిపించింది. `ఓం నమో వెంకటేశాయా`, `రాజుగాది గది 2`, `ఆఫీసర్‌`,&nbsp;`మన్మథుడు 2` బ్యాక్‌ టూ బ్యాక్‌ ఫెయిల్‌ అయ్యాయి. ఆయన సక్సెస్‌ చూడక నాలుగేళ్ళు అవుతుంది. ప్రస్తుతం `వైల్డ్ డాగ్‌`పై ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకున్నారు.&nbsp;మరోవైపు హిందీలో `బ్రహ్మాస్త్ర`లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలతో గట్టిగానే కొట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. మరి విజయాలు కనికరిస్తాయేమో చూడాలి.</p>

  Entertainment21, Aug 2020, 10:00 AM

  నాగ్ షేక్ హ్యాండ్... ఒక రోజంతా చేతులు కడుక్కోలేదు

  కస్తూరి మాట్లాడుతూ...ఇప్పటివరకూ నేను చాలా మంది హీరోలతో కలిసి నటించాను.. కానీ క్రష్‌ మాత్రం హీరో నాగార్జున మీదనే అంటూ చెప్పుకొచ్చింది... మోడలింగ్‌ చేస్తున్న సమయంలో ఆయనని ఒకసారి కలిశానని, అప్పుడు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చానని, అలా ఆ చేతిని కడగకుండా 24గంటలు ఉంచాను, చివరకు ఆకలి వేసినప్పుడు తప్పక వేరే దారిలేక కడుక్కున్నాను అంటూ చెప్పుకొచ్చింది.