గూగుల్‌ సెర్చ్  

(Search results - 3)
 • kgf,balayya

  EntertainmentDec 28, 2020, 8:40 AM IST

  ‘కేజీఎఫ్‌2’లో బాలయ్య.. అసలు నిజం ఇది!

  ‘కేజీఎఫ్ 2’ సినిమా క్యాస్ట్​ అని గూగుల్​లో సెర్చ్​ చేస్తే యష్, సంజయ్ దత్, ప్రకాశ్ రాజ్​ తదితరుల పేర్లతో పాటు బాలయ్య పేరు కూడా ఉంది. ఇనాయత్ ఖలీ పాత్రలో ఆయన నటిస్తున్నారని గూగుల్ చూపిస్తోంది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వలన అది వైరల్ గా మారింది. 

 • <p>ఆ తర్వాత నాగ్‌ ఎంట్రీ అయ్యింది. సభ్యులకు గిఫ్ట్ లు తీసుకొచ్చాడు. అమల ప్రత్యేకంగా గిఫ్ట్ తీసుకొచ్చినట్టు చెప్పాడు. సభ్యులకు చిచ్చుబుడ్డి, ఆటంబాంబ్‌ టాస్క్ పెట్టాడు.&nbsp;ఒక్కో సభ్యుడు తనకి చిచ్చు బుడ్డి, ఆటంబాంబ్‌గా అనిపించేలా ఎవరు చెప్పాలన్నారు.&nbsp;</p>

  EntertainmentNov 20, 2020, 11:36 AM IST

  బిగ్‌బాస్‌4 విన్నర్‌ అతడే.. గూగుల్‌ మాత చెప్పేసింది..అంతలోనే

   బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ విన్నర్‌ ని తేల్చేసింది గూగుల్‌ మాత. ఈ సీజన్‌ విన్నర్‌ అభిజీత్‌ అని చెప్పింది. గూగుల్‌ సెర్చ్ లో బిగ్‌బాస్‌4 తెలుగు టైటిల్‌ విన్నర్‌ అని కొట్టగా.. అందులో అభిజీత్‌ పేరుని ఖరారు చేసింది. తాజాగా ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

 • undefined

  businessNov 4, 2020, 12:25 PM IST

  యు.ఎస్ ఎలెక్షన్స్.. దూసుకెళ్తున్నా డొనాల్డ్ ట్రంప్.. గూగుల్‌ సెర్చ్‌ డాటా ప్రకటన..

  ప్రపంచవ్యాప్తంగా  ఈ ఎన్నికలలో ఎవరు గేలుస్తారనేది  ఆసక్తికరంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్ధి జో బిడెన్ అప్రూవల్  రేటింగ్స్ పరంగా ముందున్నారు.