Search results - 69 Results
 • honor lite 10

  TECHNOLOGY22, May 2019, 10:54 AM IST

  గూగుల్‌ లేకుంటే ఆ ఫోన్లు వేస్ట్ శామ్‌సంగ్‌కు బూస్ట్.. బట్ విపణిలోకి ఆనర్ 20


  చైనా- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధంలో హువావేపై ట్రంప్ నిషేధం విధించడంతో చైనా టెక్ దిగ్గజం హువావే విలవిలలాడుతోంది. దాని కొనసాగింపుగా గూగుల్ ఆంక్షలు కొనసాగితే హువావే ఫోన్లు పేపర్ వెయిట్లకు తప్ప దేనికి పనికిరావు. కానీ తమను అండర్ ఎస్టిమేట్ చేయొద్దని హువావే ఫౌండర్ రెన్ జెంగ్ ఫీ హెచ్చరించారు . ఆంక్షల సమస్య కొనసాగుతుండగానే హువావే అనుబంధ ‘హానర్’ తాజాగా మార్కెట్లోకి హానర్ 20 పేరిట మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి అడుగు పెడుతోంది. 

 • Huawei

  TECHNOLOGY20, May 2019, 2:48 PM IST

  హువావేకు కష్టకాలమే: తమ ఆండ్రాయిడ్ సేవలు ఉండవని తేల్చేసిన గూగుల్

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధం ప్రభావం చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘హువావే’పై గణనీయంగానే ఉండే అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు హువావే ఫోన్లలో అన్ని సేవలు లభించినా.. ఇకముందు ఆ ఫోన్లు కొనుగోలు చేసేవారికి తమ ఆండ్రాయిడ్ సేవలు అందుబాటులో ఉండవని గూగుల్ తేల్చేసింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ యూరప్ దేశాల్లో దీని ప్రభావం గణనీయంగానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

 • bsnl

  News18, May 2019, 1:48 PM IST

  డిజిటల్ ఇండియా ఇన్షియేటివ్: వై-ఫై విస్తరణకు గూగుల్‌తో బీఎస్ఎన్ఎల్ జట్టు

  కేంద్ర ప్రభుత్వ ‘డిజిటల్ ఇండియా’ ఇన్షియేటివ్‍ను లక్ష్యాలకు చేర్చేందుకు టెక్ దిగ్గజం గూగుల్‌తో కేంద్ర ప్రభుత్వ టెలికం సంస్థ ‘బీఎస్ఎన్ఎల్’ జత కట్టింది. 
 • Aditi Rao

  ENTERTAINMENT17, May 2019, 2:02 PM IST

  గూగుల్ లో నగ్నంగా నా ఫోటోలు.. చూసి షాక్ అయ్యా.. హీరోయిన్ కామెంట్స్!

  నేటి కాలంలో ఏ విషయం తెలుసుకోవాలన్నా.. ముందుగా గూగుల్ చేయడం అందరికీ అలవాటు. 

 • google pay

  TECHNOLOGY13, May 2019, 1:11 PM IST

  డిజిటల్ చెల్లింపుల్లో ‘గూగుల్-పే’ ఫస్ట్.. ఇండియన్లే ముందంజ

  అంతర్జాతీయంగా డిజిటల్ చెల్లింపులన్నీ అత్యధికంగా ‘గూగుల్ పే’ ద్వారా జరుగుతాయని తేలింది. 
   

 • Pixel 3a

  GADGET8, May 2019, 11:31 AM IST

  గూగుల్ పిక్సెల్ Pixel 3a, 3a XL విడుదల: ధర, ఫీచర్లు..

  సరికొత్త స్మార్ట్ ఫోన్ల కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఇది శుభవార్తే. ఎందుకంటే. గూగుల్ నుంచి మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు తాజాగా విడుదలయ్యాయి.  పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్ఎల్ మోడల్స్‌ని అధికారికంగా విడుదల చేసింది.

 • YouTube back to Fire TV devices

  GADGET20, Apr 2019, 11:39 AM IST

  అమెజాన్-గూగుల్ సయోధ్య: ఇక ఫైర్ టీవీలో యూట్యూబ్..

  అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు గూగుల్, అమెజాన్ మధ్య  ఎట్టకేలకు సయోధ్య కుదిరింది. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ రెండు సంస్థలు చేతులు కలపడంతో గూగుల్‌కి చెందిన యూట్యాబ్ ఇకపై అమెజాన్ ఫైర్ టీవీ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. 

 • Google pixel 3

  News20, Apr 2019, 10:54 AM IST

  ఒక ఫోన్ బాలేదంటే.. 10 పిక్సెల్3 ఫోన్లు పంపిన గూగుల్!

  ఓ కస్టమర్ తాను కొనుగోలు చేసిన గూగుల్ పిక్సెల్ 3లో లోపాలున్నాయని, సరిగా పనిచేయడం లేదని, ఈ ఫోన్ తీసుకుని తన డబ్బులు తనకు తిరిగివ్వాలని గూగుల్‌ను కోరాడు. అయితే, గూగుల్ మాత్రం ఏకంగా $9,000 (సుమారు రూ. 6,17,900) విలువైన 10 పిక్సెల్ 3 ఫోన్లను అతనికి పంపించింది. 

 • TikTok

  NATIONAL17, Apr 2019, 11:20 AM IST

  యూత్ కి షాక్.. టిక్ టాక్ పై గూగుల్ బ్యాన్

  సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన మ్యూజిక్ యాప్ ‘టిక్ టాక్’. ఈ యాప్ విడుదలైన అతి కొద్దికాలంలోనే బాగా పాపులారిటీని సంపాదించుకుంది. ఈ యాప్ సహాయంతో.. తమలో ఉన్న ప్రతిభను చాలా మంది ప్రపంచానికి పరిచయం చేసుకొని.. విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. 

 • Google Pay

  business12, Apr 2019, 9:25 AM IST

  ఇక ‘గూగుల్‌ పే’తో బంగారమూ కొనేయొచ్చు

  పేటీఎం, మొబిక్విక్ లతోపాటు గూగుల్ పే ద్వారా కూడా బంగారం కొనుగోలు చేయొచ్చు. అక్షయ తృతీయ, ధంతేరస్‌ లేదా దీపావళి వంటి పర్వదినాల్లో భారతీయులు అధికంగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారని గూగుల్‌ పే ఇండియా ప్రొడక్ట్ మేనేజ్మెంట్ డైరెక్టర్‌ అంబరీష్‌ కెంఘే తెలిపారు. 

 • google pay

  business10, Apr 2019, 2:48 PM IST

  ‘గూగుల్ పే’ అధికారికమేనా?: ఆర్బీఐ, జీపేకు కోర్టు నోటీసులు

  ‘గూగుల్ పే’ అధికారికతపై ఇప్పుడు సందేహం ఏర్పడింది. ఈ యాప్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ ధ్రువీకరించలేదంటూ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. అభిజిత్‌ మిశ్రా అనే వ్యక్తి  ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. 

 • digital

  News7, Apr 2019, 1:59 PM IST

  ‘పే’మెంట్స్‌పై డిజిటల్‌ వాలెట్ల పోటీ: 4 ఏళ్లలో ట్రిలియన్ డాలర్లు

  దేశీయంగా డిజిటల్ చెల్లింపుల విషయమై ఆన్ లైన్ పేమెంట్స్ పట్ల ఆన్ లైన్ పేమెంట్ సంస్థల మధ్య పోటాపోటీ ఏర్పడింది. ఈ - పేమెంట్స్ మార్కెట్‌పై ఆధిపత్యం కోసం కొత్త కొత్త వసతులతో, ఆకర్షణీయ ఫీచర్లతో పోటీ పడుతున్నాయి. తమ వ్యాపార లావాదేవీల విస్తరణకు నిధులు ఖర్చు చేస్తున్నాయి.  

 • ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో అన్నది తెలియడం కష్టంగా మారింది. ఇటీవలే ఒక ప్రముఖ రాజకీయవేత్త అన్నట్లు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది.

  Campaign4, Apr 2019, 1:27 PM IST

  చంద్రబాబు ఫోర్త్ ప్లేస్: గూగుల్ యాడ్స్‌పై జగన్ ఖర్చు ఇదీ

  ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో గూగుల్‌లో ప్రచారం కోసం (అడ్వర్‌టైజ్‌మెంట్స్)  రాజకీయ పార్టీలు భారీ ఎత్తున డబ్బులను ఖర్చు చేస్తున్నాయి. 

 • google

  News3, Apr 2019, 11:01 AM IST

  అనూహ్యం: గూగుల్‌కు ఆనందన్ గుడ్ బై

  సెర్చింజన్ ‘గూగుల్ ఇండియా’ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ అనూహ్య పరిణామాల మధ్య రాజీనామా చేశారు. మంగళవారం రాజీనామా చేసినా ఈ నెలాఖరు వరకు కొనసాగుతారు. 

 • amazon

  business24, Mar 2019, 3:18 PM IST

  కాంపిటిషన్ ఆంక్షల సవాళ్లు: అమెజాన్‌కు ఆంక్షలు తప్పవా?

  జర్మనీలో అమెజాన్ డాట్ కామ్ కాంపిటిషన్ యాంటీ ట్రస్ట్ కమిషన్ నిఘాలో ఉంది. దీనిపై త్వరలో ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయి.