గువ్వ గోరింక
(Search results - 3)EntertainmentDec 17, 2020, 5:44 PM IST
సత్యదేవ్ 'గువ్వా – గోరింక' రివ్యూ
ఆమె పేరు శిరీష.. సంగీతమే ఈమె ప్రపంచం.. అతని పేరు సదానంద్.. చదువుతోంది మెకానికల్ ఇంజినీరింగ్ లో పీ హెచ్ డి.. చిన్న సౌండ్ వచ్చినా భూకంపం వచ్చినవాడిలా రియాక్ట్ అవుతాడు.. సంగీతమే ప్రాణమైన ఓ అమ్మాయికి సౌండ్ అంటేనే పడని ఓ అబ్బాయికి.. ఇష్టాయిష్టాలు వేరున్నా.. గువ్వ గోరింకల్లాంటి ఇద్దరి కథ .ఓటీటిలలో సత్యదేవ్ ది ప్రత్యేకమైన ట్రెండ్. విభిన్నమైన కాన్సెప్ట్ లతో వరసహిట్స్ తో దూసుకుపోతున్నారు. ఆయన తాజా చిత్రం “గువ్వ గోరింక”. అయితే దాదాపు మూడేళ్ల క్రితం సినిమా పూర్తై రిలీజ్ కోసం ఆగి...ఆగి ఇన్నాళ్లకు రిలీజైంది. వినటానికి ఇంట్రస్టింగ్ పాయింట్ తో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాతకాలం సినిమా అనిపించే 'గువ్వా – గోరింక' అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటి..కథేంటి, సత్యదేవ్ కెరీర్ కు ఏ మేరకు ప్లస్ అవుతుంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
EntertainmentNov 16, 2020, 2:21 PM IST
సత్యదేవ్ క్రేజ్: ఆగిపోయిన సినిమాకు ఓటీటి మోక్షం
ఓటీటీ ద్వారా సత్యదేవ్ మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. మరో మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. ఆ సినిమాలు కూడా ఓటీటీ ద్వారానే ప్రేక్షకుల ముందుకు వస్తాయంటున్నారు. అదే కోవలో ఇప్పుడు వచ్చే నెలలో గువ్వ గోరింక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.
Feb 10, 2017, 2:34 PM IST