గులేరియా
(Search results - 4)NATIONALNov 8, 2020, 5:05 PM IST
కరోనా వ్యాక్సిన్‌కి 2022 వరకు ఆగాల్సిందే : ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా
వ్యాక్సిన్ రావడానికి ఏడాది కన్నా సమయం పట్టే అవకాశం ఉందన్నారు. మన దేశంలో జనాభా పెద్దది. ఫ్లూ వ్యాక్సిన్ మార్కెట్ నుండి వ్యాక్సిన్ ఎలా కొనుగోలు చేయవచ్చో చూడడానికి తమకు సమయం కావాలన్నారు.
NATIONALAug 11, 2020, 10:01 PM IST
ఆచితూచి వ్యవహరించాలి... ఎన్నో పరిశీలించాలి: రష్యా వ్యాక్సిన్‌పై ఎయిమ్స్ డైరెక్టర్ వ్యాఖ్యలు
స్ఫుట్నిక్‌పై స్పందించారు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా. ఈ వ్యాక్సిన్‌పై ఆచితూచి వ్యవహరించాలని, దీనిని వాడే ముందు సురక్షితమైనదా, ప్రపంచస్థాయి ప్రమాణాలను కలిగి వుందా అనేది పరిశీలించాలని ఆయన సూచించారు
NATIONALApr 12, 2020, 3:45 PM IST
గుండెపోటుకు దారితీయొచ్చు...హైడ్రాక్సీక్లోరోక్విన్ అందరికీ సెట్ అవ్వదు: ఎయిమ్స్ డైరెక్టర్
రోనా నియంత్రణకు హైడ్రాక్సీక్లోరోక్విన్ కొంతమేర పనిచేస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే అవి బలంగా లేవని, కేవలం బాధితులకు సహాయకారిగా ఉంటుందని మాత్రం ఐసీఎంఆర్ నిపుణులు చెప్పారని గులేరియా గుర్తుచేశారు.
Coronavirus IndiaApr 6, 2020, 5:43 PM IST
కరోనా వైరస్ మీద ఎయిమ్స్ డైరెక్టర్ సంచలన ప్రకటన
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గురించి ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా కీలకమైన విషయాలు వెల్లడించారు. కరోనా వ్యాప్తిని సాధ్యమైనంత త్వరగా అరికట్టకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు.