గురు
(Search results - 1383)NATIONALJan 22, 2021, 4:31 PM IST
దలైలామాకు భారతరత్న ఇవ్వండి.. 62 శాతం మంది భారతీయుల మద్ధతు
టిబెటిన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామాకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించాలని భారతీయులు డిమాండ్ చేశారు. ఐఏఎన్ఎస్ సీ వోటర్ టిబెట్ పోల్‌లో ఈ మేరకు మూడింట రెండొంతుల మంది భారతీయులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
Andhra PradeshJan 22, 2021, 11:15 AM IST
పశ్చిమగోదావరి జిల్లాను వీడని అంతుచిక్కని వ్యాధి: దెందులూరులో 24 మందికి అస్వస్థత
గురువారం నాడు రాత్రి నుండి పలువురు మూర్చ, కళ్లు తిరిగి పడిపోతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకొన్న స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, కలెక్టర్ ముత్యాల రాజు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామంలో గ్రామంలో పర్యటించి బాధితులను పరామర్శించారు.
TelanganaJan 22, 2021, 11:12 AM IST
డబుల్ బెడ్రూం ఇంటిని తిరస్కరించిన మహిళ.. హరీశ్ రావు ప్రశంసలు
మరోవైపు తన బంధువులకు 11వ వార్డులో ఖాళీ స్థలం ఉండటం, అందులో ఇళ్లు కట్టుకునే ఆలోచన వచ్చి మంత్రి హరీశ్ రావును ఆయన నివాసంలో గురువారం రాత్రి కలిశారు.
AstrologyJan 22, 2021, 8:37 AM IST
వారఫలితాలు జనవరి 22 శుక్రవారం నుండి 28 గురువారం 2021 వరకు
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలం. ఆర్థికంగా బలం చేకూరుతుంది.
NATIONALJan 21, 2021, 8:45 PM IST
నా ఆలోచనలన్నీ వారితోనే...సీరం అగ్నిప్రమాదంపై మోడీ దిగ్భ్రాంతి
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే ప్లాంట్‌లో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించడంపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
TelanganaJan 21, 2021, 7:23 PM IST
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురు దుర్మరణం
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గురువారం సాయంత్రం పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట స్టేజ్ వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలవ్వగా.. పది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
NATIONALJan 21, 2021, 6:28 PM IST
విషాదం: సీరం అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి
ప్రముఖ ఫార్మా సంస్థ సీరం ఇన్స్టిట్యూట్కు చెందిన పూణే ప్లాంట్‌లో గురువారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఎన్డీఆర్ఎఫ్ ప్రకటించింది.
businessJan 21, 2021, 3:52 PM IST
మొదటిసారి 50 వేల మార్క్ దాటిన సెన్సెక్స్.. దేశీయ మార్కెట్లపై అమెరికా కొత్త అధ్యక్షుడి సానుకూల ప్రభావం..
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్ సెన్సెక్స్ 223.17 పాయింట్ల (0.45 శాతం) లాభంతో 50,015.29 వద్ద ప్రారంభమైంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 63 పాయింట్లు లేదా 0.43 శాతం లాభంతో 14,707.70 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 50,000 మార్కును దాటడం ఇదే మొదటిసారి.
TelanganaJan 21, 2021, 3:49 PM IST
ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు: కేసీఆర్ నిర్ణయం
గురువారం నాడు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే తెలంగాణలో 50 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఆర్దికంగా వెనుబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 60 శాతానికి చేరుకొంటాయి.Andhra PradeshJan 21, 2021, 12:58 PM IST
ఇంటివద్దకే రేషన్.. డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించిన జగన్..(వీడియో)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం పౌరసరఫరాలశాఖ కొత్త వాహనాలను ప్రారంభించారు. ఈ ఉదయం కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2,500 రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు.
Andhra PradeshJan 21, 2021, 12:14 PM IST
స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు: పేర్నినాని
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను హైకోర్టు గురువారం నాడు ఆదేశించిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుపై మంత్రి నాని స్పందించారు.
AstrologyJan 21, 2021, 7:14 AM IST
today horoscope: 21 జనవరి 2021 గురువారం రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు పలుకుబడి పెరుగుతుంది. వస్తు,వస్త్రలాభాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు.
NATIONALJan 17, 2021, 11:12 AM IST
యూపీలో విషాదం:అదృశ్యమైన బాలిక రెండు రోజుల తర్వాత శవంగా
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని జమాల్పూర్ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక గురువారం నాడు ఇంటి నుండి బయటకు వెళ్లింది. అప్పటి నుండి ఆ బాలిక మళ్లీ తిరిగి రాలేదు.TelanganaJan 16, 2021, 10:46 AM IST
లవర్స్ ఆత్మహత్యాయత్నం.. ప్రియుడిపై కేసు
పెళ్లికి నిరాకరిస్తారనే భయంతో సదరు యువతి గురువారం రాత్రి 8 గంటల సమయంలో నల్లగుంటకు వచ్చి రాజేష్‌తో కలిసి గ్రామసమీపాన ఉన్న దేవాదుల పైపులైన్ వద్దకు చేరుకుని పురుగుల మందు తాగారు.
TelanganaJan 15, 2021, 1:33 PM IST
బోయిన్పల్లి కిడ్నాప్: తెరపైకి భూమా జగత్ విఖ్యాత్ పేరు, గాలింపు
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మూడు రోజుల పోలీస్ కస్టడీ పూర్తి కావడంతో గురువారం నాడు మధ్యాహ్నం పోలీసులు ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. దీంతో ఆమెకు 14 రోజుల పాటు జ్యూడీషీయల్ రిమాండ్ కు తరలించారు.