గుట్కా అక్రమ రవాణా  

(Search results - 2)
 • undefined

  Entertainment14, Oct 2020, 8:53 PM

  గుట్కా కేసులో నటుడు సచిన్‌ జోషి అరెస్ట్..

  ఇటీవల హైదరాబాద్‌లో భారీగా గుట్కా అక్రమ రవాణాని పోలీసులు పట్టుకున్నారు. భారీగా గుట్కా బాక్సులు దొరకడంతో సెలబ్రిటీలపై నిఘా పెంచారు. అయితే ఈ కేసులో దొరికిన నిందితులను విచారించగా, పలు సంచలన విషయాలను బయటపెట్టినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే సచిన్‌ జోషి పేరు బయటకు రావడంతో ఆయన్ని అరెస్ట్ చేశారట.

 • Police arrest three for transporting gutkha, At Kanchikacherla
  Video Icon

  Andhra Pradesh9, Jan 2020, 8:12 AM

  Video : కారులో గుట్కా ప్యాకెట్లు...అరెస్టు చేసిన పోలీసులు...

  కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల శివారులో కారులో అక్రమంగా నిషేధిత గుట్కాను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను, కారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.