గుజరాత్  

(Search results - 88)
 • കാട്ടുതീയുടെ എണ്ണം കുത്തനെ ഉയർന്നതായി സമീപകാലത്തെ ഉപഗ്രഹ വിവരങ്ങളും വ്യക്തമാക്കുന്നു. രാജ്യത്ത് ഈ വര്‍ഷം ഇതുവരെയായി 2000ത്തോളം അനധികൃത കാട്ടുതീ റിപ്പോര്‍ട്ട് ചെയ്യപ്പെട്ടതായാണ് കണക്കുകള്‍ കാണിക്കുന്നത്.

  NATIONAL12, Oct 2019, 11:00 AM IST

  గ్రూప్ సెక్స్ కోసం బ్లాక్ మెయిల్: ఆత్మాహుతికి పాల్పడిన యువతి

  గుజరాత్ లో దారుణమైన సంఘటన జరిగింది. బ్లాక్ మెయిల్ చేస్తూ యువకులు గ్రూప్ సెక్స్ లో పాల్గొనాలని యువతిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. 

 • MP sex scandle

  NATIONAL11, Oct 2019, 2:52 PM IST

  రివెంజింగ్ రోమాన్స్ : భార్య నాలుకపై ముద్దుపెడుతూ..కోసేసిన భర్త

  నిద్రిస్తున్న ఆమెతో ఏకాంతంగా గడుపుతున్నట్లు నటించాడు. తనకు నాలుకపై ముద్దు పెట్టుకోవాలని తెలిపాడు. భర్త కోరికను కాదనలేకపోయిన ఆమె నాలుకను బయటకు చాపింది. అంతే రెప్పపాటులో పదునైన కత్తితో ఆమె నాలుకను కోసేశాడు. అంతేకాకుండా భార్యను గదిలో పెట్టి తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు

 • Jagan

  Andhra Pradesh7, Oct 2019, 10:17 AM IST

  మోదీ తరహాలో సీఎం జగన్: వైయస్ఆర్ భారీ విగ్రహం ఏర్పాటుకు ప్లాన్

  గుజరాత్ లోని నర్మదా నదీతీరాన ఈవిగ్రహాన్ని రూపొందించి కేంద్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది.ఇప్పుడు సీఎం వైయస్ జగన్ సైతం కృష్ణమ చెంత ఈ విగ్రహాన్ని నెలకొల్పనున్నట్లు సమాచారం.  

 • NATIONAL7, Oct 2019, 8:18 AM IST

  నవరాత్రి ఉత్సవాలు...50మంది నిండు గర్భిణీలతో నృత్యాలు

  ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలు నృత్యాలు చేశారు.  గర్బా పాటలకు వీరంతా బేబీ బంప్‌తో నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో 50 మంది గర్భిణులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారిలో ఒక గర్భిణి మాట్లాడుతూ తాను గత పదేళ్లుగా గర్బా నృత్యంచేస్తూ వస్తున్నానని, ప్రెగ్నెన్సీ కారణంగా ఈసారి గర్బాలో పాల్గొనలేనేమోనని అనుకున్నానన్నారు. అయితే ఇలా ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గర్బా నృత్యం చేయాలన్ని తన కోరిక తీరిందన్నారు. 

 • tornado - like cloud
  Video Icon

  NATIONAL1, Oct 2019, 3:17 PM IST

  సుడిగాలి మేఘం (వీడియో)

  గుజరాత్ లోని సబర్ కాంత జిల్లా తాలోడ్ పరిసరాల్లో సుడిగాలి రూపంలో మేఘం ఏర్పడింది. దీనివల్ల చుట్టుపక్కల పంటపొలాలకు తీవ్రనష్టం వాటిల్లిందని తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

 • gujarat bus accident

  NATIONAL30, Sep 2019, 8:31 PM IST

  గుజరాత్ లో ఘోరరోడ్డు ప్రమాదం: 18 మంది మృతి, 32 మందికి గాయాలు


  బస్సులో చిక్కుకున్న వారిని స్ధానికుల సహకారంతో వెలుపలికి తీసుకువచ్చారు. తొలుత ఐదుగరు అక్కడికక్కడే చనిపోగా మరికొందరు ఆస్పత్రికి తీసుకెళ్లే మార్గమధ్యలో ప్రాణాలు విడిచారు. మెుత్తం 18 మంది దుర్మరణం చెందగా మిగిలిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
   

 • U MUMBA VS GUJRAT

  SPORTS22, Sep 2019, 9:13 PM IST

  ప్రో కబడ్డి 2019: ఉత్కంఠ పోరులో ముంబైదే విజయం... గుజరాత్ కు తప్పని ఓటమి

  ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో యూ ముంబా మరో విజయాన్ని తన ఖాతాలో  వేసుకుంది. కేవలం 6 పాయింట్ల తేడాతో గుజరాత్ పై ముంబై విజయం సాధించింది. pro kabaddi 2019: u mumba victory against gujrat team

 • Modi
  Video Icon

  NATIONAL17, Sep 2019, 11:13 AM IST

  పుట్టిన రోజు: సీతాకోక చిలుకలను ఎగరేసిన మోడీ (వీడియో)

  గుజరాత్ లోని కేవాడియాలో గల బట్టర్ ఫ్లై గార్డెన్ ను తన 69వ పుట్టిన రోజు సందర్భంగా సందర్శించారు. నర్మదా జిల్లాలోని కేవాడియాలో గల కాక్టస్ గార్డెన్ ను కూడా సందర్శించారు. ఆయనతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ ఉన్నారు.

 • NATIONAL17, Sep 2019, 10:26 AM IST

  సొంత రాష్ట్రంలో మోదీ... పుట్టిన రోజు సందర్భంగా

  సోమవారం రాత్రే గుజరాత్ చేరుకున్న మోదీ... ఈ రోజు ఉదయం గాంధీనగర్ నుంచి కేవడియా వెళ్లారు. అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు. అనంతరం జంగిల్ సఫారీ పార్క్, సర్దార్ సరోవర్ డ్యామ్ ను సందర్శించారు.  మోదీ వెంట గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నారు.

 • up vs gujarat

  SPORTS9, Sep 2019, 8:54 PM IST

  ప్రో కబడ్డి 2019: సచిన్ పోరాటం వృధా... గుజరాత్ పై యూపీ అద్భుత విజయం

  ప్రో కబడ్డి లీగ్ 2019 లో యూపీ యోదాస్ మరో విజయాన్ని అందుకుంది. గుజరాత్ జట్టును చిత్తుచేసి పాయింట్స్ టేబుల్ లో మరింత ముందుకు దూసుకెళ్లింది.   

 • munaf

  CRICKET6, Sep 2019, 7:56 PM IST

  నన్ను చంపడానికి మునాఫ్ పటేల్ కుట్రలు...: క్రికెట్ హిత్ రక్షక్ చీఫ్

  టీమిండియా మాజీ బౌలర్ మునాఫ్ పటేల్ పై గుజరాత్  లో పోలీస్ కేసు నమోదయ్యింది.తనను చంపడానికి మునాఫ్  ప్రయత్నిస్తున్నట్లు విధర్భకు చెందిన  ఓ వ్యక్తి పోలీసులకు  ఫిర్యాదు  చేశాడు. 

 • mukesh

  NATIONAL30, Aug 2019, 11:38 AM IST

  అసలైన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా: అమిత్‌షాపై ముఖేశ్ ప్రశంసలు

  బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘అమిత్ భాయ్.. మీరు నిజమైన కర్మయోగి.. అసలైన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా.. అప్పుడు గుజరాత్, ఇప్పుడు దేశమంతా మీలాంటి నాయకుడు ఉన్నందుకు హర్షిస్తోందన్నారు. 

 • coast

  NATIONAL29, Aug 2019, 2:43 PM IST

  భారీ విధ్వంసానికి కుట్ర: గుజరాత్ తీరంలోకి పాక్ స్పెషల్ కమాండోలు..?

  గుజరాత్ తీరంలోకి పాక్ కమాండోలు చొరబడే ముప్పు ఉందంటూ నిఘా వర్గాలు హెచ్చరించడంతో తీరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. గల్ఫ్ ఆఫ్ కచ్, సర్ క్రీక్ ప్రాంతం మీదుగా పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్ఎస్‌జీ) కమాండోలు లేదా ఉగ్రవాదులు చిన్న చిన్న పడవల ద్వారా భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుజరాత్ తీర ప్రాంత సిబ్బందికి నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది.

 • mumbai vs haryana

  SPORTS28, Aug 2019, 8:50 PM IST

  ప్రో కబడ్డి 2019: చెలరేగిన వికాస్, ప్రశాంత్...గుజరాత్ పై హర్యానా ఘనవిజయం

  దేశ రాజధాని న్యూడిల్లీ వేదికన జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 7లో హర్యానా జట్టు అదరగొట్టింది. గుజరాత్ జట్టును మట్టికరిపించి ఏకంగా 16 పాయింట్ల తేేడాతో ఘన విజయం సాధించింది.  

 • meera

  ENTERTAINMENT25, Aug 2019, 10:22 AM IST

  హీరోయిన్ కి షాకిచ్చిన స్టార్ హోటల్.. వీడియో వైరల్!

  సెలబ్రిటీలంతా స్టార్ హోటళ్లలోనే బస చేస్తుంటారు. అయితే అప్పుడప్పుడు వీరికి ఆ హోటల్స్ వలన ఎదురయ్యే సంఘటనలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.