గుంటూరు వార్తలు
(Search results - 7)GunturSep 10, 2020, 12:15 PM IST
ఏపీలో భారీగా పట్టుబడ్డ తెలంగాణ మద్యం (వీడియో)
తెలంగాణ నుండి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న భారీ మద్యం పట్టుబడింది.
Andhra PradeshAug 5, 2020, 1:13 PM IST
ఆ ఆసుపత్రుల్లో ప్లాస్మా థెరపీ...మొట్టమొదటి దాత వైసిపి ఎమ్మెల్యేనే
కోవిడ్-19 మరణాల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని గుంటూరు జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ అన్నారు.
GunturJul 25, 2020, 10:22 AM IST
కరోనా రోగులను వెనక్కిపంపితే... హాస్పిటల్ గుర్తింపు రద్దు: హోంమంత్రి హెచ్చరిక
గుంటూరు జిల్లాలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆవేదన వ్యక్తం చేశారు.
Andhra PradeshJul 3, 2020, 6:34 PM IST
ఎలాంటి లక్షణాలు లేవు... అయినా నాకు కరోనా పాజిటివ్: వైసిపి ఎమ్మెల్యే వీడియో
ఆంధ్ర ప్రదేశ్ లో అధికారపార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది.
Andhra PradeshMay 28, 2020, 10:20 AM IST
తెలంగాణ ప్రజల ఆగ్రహానికి... అప్పుడు ఆ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం: పవన్ కల్యాణ్
వైసిపి ప్రభుత్వానికి సంపద సృష్టించడం చేతకావడం లేదు కానీ ఉన్న ఆస్తులు అమ్మేస్తున్నారని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆరోపించారు.
GunturJan 1, 2020, 12:54 PM IST
అధికారంలో వుండగా ఆ తప్పు చేశా... ఫలితమే: చంద్రబాబు ఆవేదన
టిడిపి పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే అధికార పార్టీలోకి చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి కార్యకర్తల మనోధైర్యం దెబ్బతినకుండా చంద్రబాబు వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
GunturNov 30, 2019, 8:15 PM IST
JusticeForPriyankaReddy...:తుళ్లూరులో విద్యార్ధులు, వెటర్నరీ సిబ్బంది కొవ్వొత్తుల ర్యాలీ
అమరావతి: హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ప్రాంతంలో ప్రియాంక రెడ్డి అనే యువతి కామాంధుల చేతిలో అత్యంత దారుణంగా అత్యాచారం, హత్యకు గురయిన సంఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఈ దారుణానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అలాగే యువతి మృతికి సంతాపంగా ప్రజలందరు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇలా గుంటూరు జిల్లా తుళ్లూరులో కూడా ప్రియాంక మృతికి సంతాపంగా స్థానిక యువత, చిన్నారులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు పశు వైద్యాధికారులు కూడా పాల్గొన్నారు.