గుంజన్‌ సక్సేనా  

(Search results - 4)
 • undefined

  Entertainment24, Aug 2020, 9:30 PM

  మీ అమ్మ లేకపోవడం మంచిదైందన్నారు.. శ్రీదేవి తనయ భావోద్వేగం

  దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ గైడెన్స్ లో ముందుకు సాగుతుంది. తొలి చిత్రం `ధడక్‌` చిత్రంతో మెప్పించింది. ఇటీవల `గుంజన్‌ సక్సేనా` లోనూ మెరిసింది. ఇందులో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి.

 • undefined

  Entertainment13, Aug 2020, 5:01 PM

  జాన్వీ సినిమాపై ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌ ఆగ్రహం

  గుంజన్‌ సక్సెనా సినిమాపై ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. బుధవారం నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో గుంజన్‌ పాత్రను హైలెట్‌ చేయటం కోసం ఎయిర్‌ ఫోర్స్‌ను తప్పుగా చూపించారని ఆరోపిస్తూ ఐఏఎఫ్‌, సెంట్రల్ బోర్డ్ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌కు లేఖ రాసింది.

 • undefined

  Entertainment13, Aug 2020, 10:49 AM

  అతిలోకి సుందరి తనయపై గ్రీక్‌ వీరుడి ప్రశంసలు

  హృతిక్‌ ట్విట్టర్‌ ద్వారా `గుంజన్‌ సక్సేనా` సినిమాను ప్రశంసలతో ముంచెత్తాడు. `ఇప్పుడే `గుంజన్‌ సక్సేనాః ది కార్గిల్‌ గర్ల్ ` సినిమా చూశా. ఆహా.. ఏమీ సినిమా. బాగా కన్నీళ్ళు పెట్టించింది. అంతేకాదు గట్టిగా నవ్వించింది. టీమ్‌ అందరికి టేక్‌ ఏ బౌ. అత్యుత్తమమైన సినిమా` అని ప్రశంసల జల్లు కురిపించారు. 

 • undefined

  Entertainment12, Aug 2020, 6:45 PM

  నేనస్సలు భయపడా..ఏం చేసుకుంటారో చేసుకోండి.. జాన్వీ బోల్డ్ కమెంట్

  నెపోటిజానికి సంబంధించి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌పై కూడా ఇటీవల విమర్శలు వచ్చాయి. ఆమె తండ్రి బోనీ కపూర్‌కి సినీ నేపథ్యమే అనే విషయం తెలిసిందే. దీంతో తాజాగా ఈ అమ్మడు స్పందించింది. మామూలుగా స్పందన కాదు, చాలా ఘాటుగా రియాక్ట్ అవడం విశేషం.