గీత గోవిందం  

(Search results - 67)
 • undefined

  Entertainment24, Sep 2020, 4:38 PM

  విజయ్‌ దేవరకొండ మదర్‌ బర్త్‌ డే వేడుకలో రష్మిక .. ఏం జరుగుతుంది?

  విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, విజయ్‌ ఫాదర్‌, ఇతర దగ్గరి బంధువులు మాత్రం ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్‌ తల్లికి స్పెషల్‌గా బర్త్ డే విశెష్‌ చెప్పారు. 

 • undefined

  Entertainment20, Sep 2020, 6:37 PM

  ప్రేమని కనుక్కోండి.. దానికోసం పనిచేయండి..విజయ్‌ దేవరకొండ ఫిలాసఫీ

  ప్రేమని కనుక్కోండి, దాన్ని కోసం పనిచేయండి, ప్రేమకి అదే అర్హత అని చెబుతున్నాడు విజయ్‌ దేవరకొండ. ఈ రౌడీ స్టార్‌ ఉన్నట్టుండి ఇలా ట్వీట్‌ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

 • <p>Vijay Devarakona</p>

  Entertainment6, Jul 2020, 11:49 AM

  ఇంట్రస్టింగ్‌: విజయ్‌ దేవరకొండ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?

  ముఖ్యంగా యంగ్ హీరోల అభిమానులైన యూత్ లో ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లాక్ డౌన్ టైమ్ లో వాళ్లు చేసేదేమీ లేదు కాబట్టి. షూటింగ్ లు ఏమీ లేని విజయ్ దేవరకొండ ఈ టైమ్ లో ఏం చేస్తున్నారు అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

 • <p>Allu arjun, vijay devarakonda</p>

  Entertainment27, Apr 2020, 1:29 PM

  'గీత గోవిందం': బన్ని వద్దనటానికి రీజన్ ఇదే

  పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన 'గీత గోవిందం' భారీ విజయాన్ని సాధించింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, భారీ వసూళ్లను రాబట్టింది. అయితే గీతా ఆర్ట్స్ బ్యానర్ హీరో అయిన అల్లు అర్జున్ ఇంత సూపర్ హిట్ కథను ఎందుకు చేయలేదనే సందేహం చాలా మందికి కలిగింది. అందుకు సంభందించిన విషయాలు బయిటకు వచ్చాయి. 

 • Mahesh babu

  Entertainment24, Mar 2020, 2:28 PM

  మూడు నెలల తర్వాతే మహేష్,'పోకిరి'కి లింక్

  ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాని జీఎంబి ఎంట‌ర్ టైన్ మెంట్ సంస్థ స‌మ‌ర్ప‌ణ‌లో మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌నున్నాయ‌ని స‌మాచారం. ఈ ఉగాది నుంచే ఈ సినిమా ప్రారంభిద్దామనుకున్నారు. కానీ కరోనా ఎఫెక్ట్ తో ఈ ప్రాజెక్టుని హోల్డ్ లో పెట్టినట్లు సమాచారం.

 • Tollywood's young actor Vijay Deverakonda is a crush for many fans. The actor also has a huge fan following in Bollywood. Some time ago in an interview, Bollywood actress, Janhvi Kapoor has also admitted that Vijay Deverakonda is her favourite star. Not to forget Vijay Deverakonda has been associated with his co-star Rashmika Mandanna many times. But, both of them have denied the rumour.

  News19, Mar 2020, 11:36 AM

  లవ్ మ్యాటర్ ని బయటపెట్టడం నాకు ఇష్టం లేదు: విజయ్ దేవరకొండ

  విజయ్ దేవరకొండ ఏడాది గ్యాప్ లోనే ఊహించని అపజయాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అర్జున్ రెడ్డి - గీత గోవిందం సినిమాల తరువాత ఇలాంటి హీరోతో ఎలాగైనా ఒక సినిమా చేయాలనీ స్టార్ దర్శకులు కూడా అనుకున్నారు అంటే విజయ్ క్రేజ్ ఏ రేంజ్ కి వెళ్లిందో చెప్పనవసరం లేదు.

 • తాన్ ప్రతి చిత్రం విడుదల సమయంలో ఆమె శుభాకాంక్షలు తెలిపేవారని మహేష్ అన్నాడు.

  Entertainment10, Mar 2020, 8:35 AM

  మహేష్ ప్యాన్స్ ఇక ఈ బ్రాండ్ ఫెరఫ్యూమే వాడతారు

  ఇప్పటికే 21 కంపెనీలను ప్రమోట్ చేస్తున్న మహేష్ తాజాగా ఈ కార్ల సంస్థను కూడా ప్రమోట్ చయనుండటంతో ఆయన ఖాతా 22కు చేరింది. ఇదిలా ఉంటే త్వరలో మహేష్ తన సొంత బ్రాండ్ ఫెరఫ్యూమ్ ని రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. 

 • విజయ్ దేవరకొండ - అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో ట్రెండ్ సెండ్ చేసిన నటుడు విజయ్ ఆ సినిమా తరువాత 'గీత గోవిందం' లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్, అలానే 'టాక్సీవాలా' లాంటి సైంటిఫిక్ ఫిక్షన్ కథలను ఎన్నుకొని సినిమాలు తీశాడు.

  News6, Mar 2020, 2:51 PM

  విజయ్ దేవరకొండకు వంద కోట్లా.. నిజమేనా?

  విజయ్ దేవరకొండ ఏడాది గ్యాప్ లోనే ఊహించని అపజయాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అర్జున్ రెడ్డి - గీత గోవిందం సినిమాల తరువాత ఇలాంటి హీరోతో ఎలాగైనా ఒక సినిమా చేయాలనీ స్టార్ దర్శకులు కూడా అనుకున్నారు అంటే విజయ్ క్రేజ్ ఏ రేంజ్ కి వెళ్లిందో చెప్పనవసరం లేదు.

 • Vijay Devarakonda

  News2, Mar 2020, 9:13 PM

  యంగ్ హీరోయిన్ తో విజయ్ దేవరకొండ రొమాన్స్.. వైరల్ అవుతున్న పిక్

  రౌడీ హీరో విజయ్ దేవరకొండ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి చిత్రాలు విజయ్ దేవరకొండ క్రేజ్ కు కారణమయ్యాయి.

 • విజయ్ దేవరకొండదే విజయం కథల్లో వైవిధ్యం, నటనలో మెచ్యూరిటీ చూపుతూ విజయ్ దేవరకొండ కెరీర్ ని బాగా మలుచుకుంటున్నారని ఈ చిత్రం చూస్తుంటే అర్దమవుతుంది. ఒకే మూసలో కొట్టుకుపోకుండా, అన్ని వర్గాలకు చేరవ అయ్యేలా ఇలాంటి కథలు ధైర్యం చేసి చేయటం గొప్ప విషయం. అందుకు విజయ్ దేవరకొండను ఖచ్చితంగా అభినందించాలి.

  News22, Feb 2020, 8:14 PM

  విజయ్'వరల్డ్ ఫెమస్ లవర్'.. నష్టమెంత?

  వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీబిజీగా ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ టాప్ లో ఉన్నాడని చెప్పవచ్చు. అర్జున్ రెడ్డి - గీత గోవిందం సినిమాల తరువాత ఇలాంటి హీరోతో ఎలాగైనా ఒక సినిమా చేయాలనీ స్టార్ దర్శకులు కూడా అనుకున్నారు అంటే విజయ్ క్రేజ్ ఏ రేంజ్ కి వెళ్లిందో చెప్పనవసరం లేదు.

 • rashmika

  News19, Feb 2020, 2:03 PM

  హిట్ లిస్ట్ పెరుగుతుంటే... హాట్ నెస్ డోస్ పెంచేస్తోన్న రష్మిక!

  టాలీవుడ్ లో ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ కి పోటీగా వస్తున్న బ్యూటీ రష్మిక మందన్న. ఛలో సినిమాతో సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బెంగళూరు పిల్ల గీత గోవిందం తరువాత తన క్రేజ్ ను మరింత పెంచుకుంది.

 • రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.

  News16, Feb 2020, 5:52 PM

  నష్టాల బాటలో వరల్డ్ ఫేమస్ లవర్.. విజయ్ దేవరకొండకు వార్నింగ్ బెల్!

  అగ్రెసివ్ యాటిట్యూడ్, విభిన్నమైన మేనరిజమ్స్ తో విజయ్ దేవరకొండ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అతడి యాటిట్యూడ్ కు తగ్గట్లుగానే యువతకు నచ్చే అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సూపర్ హిట్స్ పడ్డాయి.

 • నాగచైతన్య - తన మావయ్య వెంకటేష్ కి చైతు పెద్ద ఫ్యాన్.

  News10, Feb 2020, 2:46 PM

  ‘నాగేశ్వరరావు’గా మారుతున్న చైతు..?

  2018లో గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు పరశురామ్. విడుదలై దాదాపు ఏడాదిన్నర అయినా తన కొత్త సినిమా మొదలెట్టలేదు. 

 • rashmika

  News29, Jan 2020, 3:27 PM

  చీరకట్టుకుంటే.. జారుతుందే గుండె.. మైండ్ బ్లాక్ చేస్తోన్న రష్మిక!

  టాలీవుడ్ లో ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ కి పోటీగా వస్తున్న బ్యూటీ రష్మిక మందన్న. ఛలో సినిమాతో సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బెంగళూరు పిల్ల గీత గోవిందం తరువాత తన క్రేజ్ ను మరింత పెంచుకుంది.

 • Actress RashmikaMandanna

  News19, Jan 2020, 1:08 PM

  తండ్రి వల్లే బలైందా.. అంతా అసత్యం, ఐటీ రైడ్స్ పై రష్మిక రియాక్షన్!

  రష్మిక మందన్న.. ప్రస్తుతం ఈ పేరు సౌత్ చిత్ర పరిశ్రమలో మారుమోగిపోతోంది. క్యూట్ లుక్స్, అందంతో ఆకట్టుకుంటున్న రష్మికకు వరుస విజయాలు ఎదురవుతున్నాయి. దీనితో రోజు రోజుకు రష్మిక డిమాండ్ పెరుగుతోంది.