గిరిజన సంక్షేమ శాఖ  

(Search results - 2)
 • ఇకపోతే ఉత్తరాంధ్రకు చెందిన మరో మంత్రి, డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి సైతం తెలుగుదేశం పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు అండ్ కో చేసే విమర్శలకు ధీటుగా సమాధానం చెప్తున్నారు పుష్పశ్రీవాణి.

  Guntur31, Dec 2019, 4:02 PM

  వైసిపి ప్రభుత్వం 2019 చేసిందిదే... 2020లో ఏం చేస్తామంటే: మంత్రి పుష్ప శ్రీవాణి

  ఆంధ్ర ప్రదేశ్ లో 2019 లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అతి తక్కువ కాలంలోనే ఎంతో అభివృద్ది చేసిందని మంత్రి పుష్ప శ్రీవాణి  అన్నారు. అంతేకాదు 2020లో ఇంకా ఏం చేయనుందో కూడా మంత్రి వెల్లడించారు.  

 • koppula

  Telangana13, Aug 2019, 9:00 PM

  మంత్రి కొప్పులకు కీలకపదవి కట్టబెట్టిన సీఎం కేసీఆర్

  కొప్పుల ఈశ్వర్ చైర్మన్ గా 20 మంది సభ్యులతో సలహా మండలిని ఏర్పాటు చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గిరిజన సలహామండలిలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ సంచాలకులు, రాష్ట్ర గిరిజన సాంస్కృతిక, పరిశోధనా, శిక్షణ సంస్థ సంచాలకులు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ సభ్యులుగా కొనసాగనున్నారు.