గిగా ఫైబర్  

(Search results - 12)
 • jio

  News6, Sep 2019, 9:10 AM

  ఇది పక్కా మరో సెన్సేషన్: రూ.699 నుంచే జియో ఫైబర్ ప్లాన్ షురూ

  రిలయన్స్ జియో లాంఛనంగా ‘గిగా ఫైబర్’ బ్రాడ్ బాండ్ సేవలను ప్రారంభించింది. రూ.699లకే జియో గిగా ఫైబర్ నెలవారీ ప్లాన్ ప్రారంభం అవుతుంది. జియో గిగా ఫైబర్ ఇచ్చిన ప్లాన్లు.. ఇతర టెలికం సంస్థల ప్లాన్ల కంటే 35 నుంచి 40 శాతం తక్కువ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

 • జియో గిగా ఫైబర్‌ ద్వారా పరిమితి లేని వాయిస్‌ కాల్స్‌తోపాటు, 100 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌, జియో హోం టీవీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), కొన్ని జియో యాప్స్‌కు ఉచిత చందా వంటి సౌకర్యాలు ఉన్నాయని ఒక జాతీయ వార్తా సంస్థ తెలిపింది. ఇంటర్నెట్, జియో హోం టీవీలతోపాటు కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కింద ఉచితంగా జియో యాప్స్ పొందొచ్చు.

  TECHNOLOGY23, Aug 2019, 11:42 AM

  జియో గిగా ఫైబర్ ఎఫెక్ట్.. దిగొచ్చిన ఎయిర్ టెల్, టాటా స్కై

  టెలికం సర్వీసు ప్రొవైడర్లకు జర్కులిచ్చిన జియో.. దాని అనుబంధ గిగా ఫైబర్ కూడా అదే బాటలో పయనిస్తోంది. దీంతో టాటా స్కై, ఎయిర్ టెల్ సంస్థలు తమ బ్రాడ్ బాండ్ యూజర్లకు నూతన ఆఫర్లను ప్రారంభించాయి. 

 • Stocks

  business14, Aug 2019, 10:28 AM

  రిలయన్స్ హోరు.. స్టాక్స్ ‘ఫై’ర్

  అర్జెంటీనా కరెన్సీ పతనం.. హంకాంగ్ నిరసనలు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ముదిరిన వైనం గ్లోబల్, దేశీయ స్టాక్ మార్కెట్లలో సెంటిమెంటును దెబ్బతీసింది. దేశీయ స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ 623 పాయింట్లు కోల్పోయి రూ.2.21 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. అయితే గిగా ఫైబర్, బ్రాడ్ బ్యాండ్ సేవల విస్తరణపై ముకేశ్ అంబానీ చేసిన ప్రకటనతో అత్యధిక గెయినర్ షేర్‌గా రిలయన్స్ నిలిచింది.

 • giga fiber

  TECHNOLOGY12, Aug 2019, 10:43 AM

  గిగా ‘ఫైబర్’ అరంగ్రేటం నేడే.. రిలయన్స్ ఏజీఎం భేటీపైనే అంతా ఫోకస్!

  మార్కెట్ వర్గాలు, ఇన్వెస్టర్లు, వినియోగదారులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) వచ్చేసింది. సోమవారం జరిగే రిలయన్స్ ఏజీఎం భేటీ మరో కొత్త రంగంలో అడుగు పెట్టనున్నట్లు ప్రకటించనున్నది. దీని రిలయన్స్ జియో గిగా ఫైబర్ తోపాటు రిలయన్స్ ఈ-కామర్స్, జియో ఫోన్ 3పై స్పష్టత వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 • jio

  TECHNOLOGY4, Aug 2019, 11:52 AM

  పారాహుషార్!!12న జియో గిగాఫైబర్​ లాంచింగ్: బీవేర్ విత్ ఫిషింగ్ మెయిల్స్​ !

  రిలయన్స్ జియో గిగా ఫైబర్ సర్వీసు కోసం ఆసక్తిగా ఎదురుచూసే వారి కోసం మోసగాళ్లు ‘ఫిషింగ్ మెయిల్స్’ సిద్ధంగా ఉన్నారని, జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
   

 • helo

  TECHNOLOGY3, Aug 2019, 12:14 PM

  గిగా ఫైబర్‌తోపాటే విపణిలోకి జియో 3 ఫీచర్ ఫోన్

  జియో గిగా ఫైబర్‌ సేవలను టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో వాణిజ్యపరంగా అందుబాటులోకి తేనున్నది. సుదీర్ఘ కాలంగా ప్రయోగాత్మకంగా పరీక్షించిన తర్వాత ఈ నెల 12వ తేదీన జరగబోయే 42వ ఏజీఎంలో వాణిజ్యంగా విపణిలోకి ప్రవేశపెట్టనున్నది. ఈ సందర్భంగా జియో తన కస్టమర్లకు మరో శుభవార్త అందించనున్నది. 

 • Jio Giga Fiber

  business2, Aug 2019, 12:12 PM

  కాంబో ప్లాన్ లేదంటే వేర్వేరు ప్రణాళికలు:12న జియో గిగా ఫైబర్ లాంచనమే?

  టెలికం సంచలనం రిలయన్స్ జియో.. గిగా ఫైబర్ రూపంలో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం 1100 నగరాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న ఈ సేవలపై ఈ నెల 12న రిలయన్స్ వార్షిక సమావేశంలో తుది ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బ్రాడ్ బాండ్ సేవల్లో ఇంటర్నెట్, జియో హోం టీవీ, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్స్ అందుబాటులోకి రానున్నాయి. వీటిపై విడివిడిగా గానీ, కాంబో ప్లాన్ గానీ అమలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

 • Reliance Jio GigaFiber

  TECHNOLOGY30, Jul 2019, 11:41 AM

  12న రిలయన్స్ ఏజీఎం.. అదే రోజు జియో గిగా ఫైబర్ సర్వీస్ షురూ?!

  వచ్చేనెల 12వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. అదే రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశం జరుగనున్నది. సంచలనాలకు మారుపేరైన రిలయన్స్.. మూడేళ్ల క్రితం ప్రారంభించిన జియో.. టెలికం రంగాన్నే షేక్ చేస్తోంది. తాజాగా బ్రాడ్ బాండ్ సేవల్లోకి అంటే జియో గిగా ఫైబర్ సర్వీసులు 12వ తేదీన ప్రారంభించనున్నదని సమాచారం. దీంతోపాటు రిలయన్స్ జియో టీవీ సిరీస్ కూడా అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. 

 • jio

  TECHNOLOGY24, Jul 2019, 11:07 AM

  12 నుంచే జియో గిగా ఫైబర్‌ సేవలు?.. స్పందించని రిలయన్స్

  మూడేళ్ల క్రితం టెలికం సెక్టార్‌లో ఆరంగ్రేటంతోనే సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ జియో త్వరలో బ్రాండ్‌ సేవలను ప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ విషయమై ఫైబర్ బ్రాడ్ బాండ్ సర్వీసులు పలు నగరాల్లో ఇప్పటికే ప్రయోగాత్మక దశలో అందుబాటులో ఉన్నాయి. మరిన్ని నగరాలకు త్వరలోనే విస్తరించనుంది. 

 • reliance jio

  TECHNOLOGY8, Jun 2019, 9:37 AM

  రూ.2,500కే జియో గిగా ఫైబర్‌ కనెక్షన్‌!

  టెలికం రంగ సంచలనం ‘రిలయన్స్‌ జియో’ మరో రికార్డు నెలకొల్పేందుకు రంగం సిద్ధమైంది. గిగా ఫైబర్‌ పేరిట త్వరలో రిలయన్స్ జియో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే.

 • Reliance Jio GigaFiber

  News24, Apr 2019, 10:20 AM

  రూ.600లకే కేబుల్ టీవీ కాంబో!: ఇలాగైతే జియో గిగా ఫైబర్ సంచలనమే

  జియో రంగ ప్రవేశంతో టెలికం రంగాన్నే షేక్ చేసిన రిలయన్స్.. మరో అడుగు ముందుకేసి కేబుల్ టీవీ రంగాన్నే శాసించబోతున్నది. ఇందుకోసం జియో గిగా ఫైబర్ నెట్ వర్క్‌ను దేశంలోని ప్రధాన నగరాలకు విస్తరిస్తోంది. ఇవన్నీ అందుబాటులోకి వస్తే రూ.600లకే 600 టీవీ చానెళ్లు అందుబాటులోకి వస్తాయి.

 • jio giga

  News8, Apr 2019, 11:29 AM

  జియో దూకుడు: లాంచింగ్‌కు ముందే సై.. కన్సాలిడేషన్ కోసం కంపెనీల క్యూ

  రిలయన్స్ జియో మీ నట్టింట్లోకి దూసుకొస్తానంటోంది. 4జీలో ఆఫర్ల వర్షం కురిపించి తాజాగా చిలకరిస్తున్న చార్జీల మోతతో అసలు స్వరూపం బయటపెట్టుకున్నది.