గాయని

(Search results - 52)

Shruti Haasan

Entertainment12, Oct 2020, 6:49 PM

బ్లాక్ డ్రస్ లో శ్రుతి హాసన్‌..భలే సెక్సీగా ఉందే

ఆమె ఇనిస్ట్రాలో పెట్టే పోస్ట్ లకు వీరాభిమానులు ఉన్నారు. తాజాగా ఆమె బ్లాక్ డ్రస్ లో కనపడి అదరకొట్టింది. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని ఇక్కడ మీరు చూడవచ్చు.

• undefined

Entertainment26, Sep 2020, 2:39 PM

కరోనా బాలుని వేధించి వెంటాడి తీసుకెళ్ళిపోయింది.. పి సుశీల కన్నీటి సంతాపం

ప్రముఖ గాయకురాలు పి. సుశీల.. బాలు మరణంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో ద్వారా సంతాపం తెలిపారు.

• undefined

Entertainment31, Aug 2020, 7:06 PM

మొన్న సన్నీలియోన్‌..ఇప్పుడు నేహా కక్కర్‌.. బెంగాల్‌ విద్యావ్యవస్థ నిర్వాకం

మళ్ళీ అలాంటి మిస్టేక్‌ పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది. బెంగాల్‌లోని మల్డా జిల్లాలోని మణిక్‌చక్‌ కాలేజ్‌లో ఆర్ట్స్ విభాగంలో గాయని నేహా కక్కర్‌ పేరు మెరిట్‌ లిస్ట్ లో ప్రత్యక్షమైంది.

I have recovered from covid and tested negative... Singer Sunita

Video Icon

Entertainment19, Aug 2020, 10:15 AM

నేను కోవిద్ నుండి కోలుకున్నాను ...గాయని సునీత

నేను కోవిద్ నుండి కోలుకునట్టే sp బాలుగారు కూడా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను .

`చాలా మంది నన్ను ఎలాంటి కారణం లేకుండానే టార్గెట్ చేశారు. కొంత మంది జూనియర్‌ సింగర్‌ నన్ను ఎగతాలిగా ఇమిటేట్ చేస్తుంటే ప్రేక్షకులు చప్పట్లు కొట్టేవారు. కొన్ని వాట్సప్‌ గ్రూప్‌లు కేవలం నా గురించి దుష్ప్రచారం చేయడానికే క్రియేట్ చేశారు`.

Entertainment19, Aug 2020, 7:57 AM

నేను కోలుకున్నా.. కానీ ఆయన గురించే నా బెంగః గాయని సునీత

వైరస్‌తో పోరాడటం అంత ఈజీ కాదని గాయని సునీత చెప్పింది. అయినప్పటికీ తాను కోలుకుని ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపింది. తనకు చాలా తక్కువ లక్షణాలు ఉండటం వల్ల త్వరగా కోలుకున్నట్టు వెల్లడించింది. అదే సమయంలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

• undefined

Entertainment18, Aug 2020, 12:58 PM

మెరుగైన ఎస్పీబీ ఆరోగ్యం.. వెంటిలెటర్ లేకుండానే!

తాజాగా ఎస్పీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్టు ఎస్పీ సోదరి, ప్రముఖ గాయని శైలజ ప్రకటించారు. గత ఐదు రోజులుగా వెంటిలెటర్ మీద ఉన్న ఎస్పీకి ఈ రోజు వెంటిలెటర్‌ను తొలగించినట్టుగా ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆయన ఎలాంటి లైఫ్ సపోర్ట్ లేకుండా శ్వాస తీసుకుంటున్నారని ఆమె తెలిపారు.

robbers Used of Singer Sunita name and cheating a total of 1.7 crore

Video Icon

Entertainment12, Aug 2020, 4:51 PM

సింగర్ సునీత పేరుతో టోకరా

ప్రముఖ గాయని సునీత పేరు చెప్పి  కొందరు  మోసాగాళ్ళు వేలు కాదు లక్షలు  కాదు ఏకంగా రూ.1.7 కోట్లు దోచేశారు .

आखिर में 8 मई को उसने सुरेंद्र जोशी के खाते में एक लाख, लाल हरी के खाते में डेढ़ लाख और रवि गौर के खाते में ₹100000 जमा कराए। उसी दिन डोर स्टेप डिलीवरी दिल्ली के कार्यालय से पार्सल आया तो जैनी विलियम्स के नाम पर था इसके नाम पर भी गौतम नाथ के खाते में जबरन ₹27000 जमा कराया गया।

Telangana12, Aug 2020, 9:16 AM

ప్రముఖ సింగర్ పేరుతో రూ.1.7కోట్లు టోకరా

బాధితురాలు మరో నెంబర్ నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణలు అంటూ మెసేజ్ చేసింది. దీంతో... గాయని కూడా ఆమె మెసేజ్ కి స్పందించింది. అప్పటి నుంచి పలుసార్లు వాట్సాప్ లో మెసేజ్ లు చేసుకున్నారు.

Ronni

Telangana8, Aug 2020, 9:30 AM

ప్రముఖ సింగర్ పేరు చెప్పి మోసం.. లక్షలు దండుకొని..

తాను ఆమె బంధువునని.. మేనేజర్ అని, తోటి గాయకుడు అని  చెప్పుకొని మోసం చేయడం మొదలుపెట్టాడు. కాగా.. తాజాగా సదరు యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

• undefined

Entertainment31, Jul 2020, 3:26 PM

నిక్‌ తొలి ముద్దు ప్రియాంకతో కాదు.. అంతకు ముందే!

బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రాను పెళ్లి చేసుకోవడానికి ముందు నిక్‌ జోనాస్‌ హాలీవుడ్ పాప్ గాయని మిల్లీ సైరస్‌తో కొంత కాలం డేటింగ్‌ చేశాడు. 2006లో జరిగిన ఓ చారిటీ ఈవెంట్‌లో 13 ఏళ్ల వయసులో వీరిద్దరు కలుసుకున్నారు. తొలి పరిచయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు.

• undefined

Entertainment11, Jul 2020, 5:04 PM

ఆ వీడియో డిలీట్‌ చేయండి.. గాయనిని కోరిన పోలీసులు

తూత్తుకుడి జిల్లా శంకరన్‌కోవిల్‌ సమీపంలోని సాత్తాన్‌కులం ప్రాంతంలో జయరాజ్, బెనిక్స్‌ అనే తండ్రీకొడుకులు లాకప్‌లో మరణించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో అరెస్టైన తండ్రీ కొడుకులను పోలీస్‌ దారుణంగా హింసించటంతో మరణించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి.

• undefined

Entertainment30, Jun 2020, 11:20 AM

గాయనిగా మారిన నాని భార్య

తాజాగా నాని భార్య అంజనా తనలోని మరో టాలెంట్‌ను కూడా చూపించింది. తాజాగా అంజనాకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుదేవా, శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ప్రేమికులు సినిమాలోని అందమైన ప్రేమరాణి పాటను అంజనా తన స్నేహితురాలితో కలిసి పాడింది.

• undefined

Entertainment29, Jun 2020, 11:54 AM

లెజెండరీ గాయనిపై దారుణమైన రూమర్స్‌.. ఎస్పీబీ ఆవేదన

సోషల్‌ మీడియా అభివృద్ధి చెందుతున్న దగ్గర నుంచి లాభాలతో పాటు నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీ విషయంలో కొంత మంది ఆకతాయిలు సృష్టిస్తున్న రూమర్స్‌ వాళ్లకు తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయి. తాజాగా అలాంటి రూమరే సౌత్‌ సినీ పరిశ్రమలు కుదిపేసింది. ఎన్నోఅద్భుతమైన పాటలను ఆలపించిన లెజెండరీ సింగర్‌ ఎస్‌ జానకి ఇక లేరంటూ కొంత మంది ఆకతాయిలు సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు.

• undefined

Entertainment25, Jun 2020, 12:42 PM

హీరో హీరోయిన్లు ఇద్దరు బాత్‌రూంలో ఉండగా.. సింగర్‌ సెన్సేషనల్‌ కామెంట్స్

లాక్‌ డౌన్‌ కారణంగా సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఏమీ లేకపోవటంతో గతంలో స్టార్స్‌ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. తాజాగా మాలీవుడ్‌ టాప్‌ స్టార్స్‌ గురించి ఓ గాయని చేసిన సెన్సేషనల్‌ కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌ అయ్యాయి.

madhupriya

Entertainment18, Jun 2020, 10:04 PM

గ్రీన్ ఇండియా ఛాలెంజ్... ఉప్పల్ లో మొక్కలునాటిన గాయని మధుప్రియ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఇవాళ ఉప్పల్ లో టాలీవుడ్ సింగర్ మధుప్రియ మూడు మొక్కలు నాటారు.