గాడ్జెట్స్
(Search results - 4)GadgetAug 28, 2020, 6:53 PM IST
శాంసంగ్, ఒప్పోకు పోటీగా వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్ వచ్చేస్తోంది..
వన్‌ప్లస్ స్మార్ట్ టీవిలు, ఇయర్ బడ్స్ తరువాత ఇప్పుడు వెరబుల్ గాడ్జెట్స్ సెగ్మెంట్ లోకి ప్రవేశిస్తుంది. కాని ఈ స్మార్ట్‌వాచ్ ఫీచర్స్ లేదా డిజైన్ గురించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు.
GadgetJan 23, 2020, 10:21 AM IST
గాడ్జెట్స్ ప్రేమికులకు గుడ్ న్యూస్...తక్కువ ధరకే ఐఫోన్
బడ్జెట్ ఫోన్ల మార్కెట్లోకి ప్రవేశించేందుకు ప్రముఖ లగ్జరీ గాడ్జెట్ల తయారీ సంస్థ ఆపిల్ సిద్ధమవుతోంది. అందుకోసం దేశీయంగా ఉత్పత్తిని ప్రారంభించనున్దని. బడ్జెట్లో లభిస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్లకు పోటీగా ఈ ఏడాది మార్చిలో తక్కువ ధరలో ఆపిల్ నుంచి ఐఫోన్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.
GadgetJan 2, 2020, 11:08 AM IST
గాడ్జెట్స్ ప్రియుల్ని అట్రాక్ట్ చేస్తున్న రియల్ మీ కొత్త 5జీ స్మార్ట్ ఫోన్
రియల్ మీ ఎక్స్ 50 5జీ పేరుతో జనవరి 7న ఫోన్ ను విడుదల చేయనుంది.ఇందుకు సంబంధించి రీయల్ మీ ఓ టీజర్ ను విడుదల చేసింది. అయితే ఈ టీజర్ గాడ్జెట్స్ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.
TechnologyNov 30, 2019, 1:45 PM IST
హైదరాబాద్ లో అతిపెద్ద ఆపిల్ విక్రయ కేంద్రం...
ప్రపంచంలోనే అతిపెద్ద ఆపిల్ ప్రీమియం రిసెల్లార్ (ఎపిఆర్) ఒకటి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. సందర్శకులకు ఫోటోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్, మ్యూజిక్ క్రియేషన్, ఆర్ట్ మరియు డిజైన్ ఇతర విభాగాలలో వర్క్‌షాపులకు హాజరయ్యే అవకాశం కూడా ఇక్కడ కల్పించారు. ఈ సంస్థ హైదరాబాద్ మరియు భారతదేశంలో చైన్ స్టోర్స్ లాగా దీనిని విస్తరిస్తోంది.