గాడిద
(Search results - 13)LifestyleOct 26, 2020, 3:33 PM IST
గాడిద పాల పనీర్.. రేటు తెలిస్తే కళ్లు తేలేస్తారు...
గేదెపాలు, ఆవుపాలతో చేసే పనీర్ తెలుసు కానీ గాడిద పాలతో కూడ పనీర్ చేస్తారని మీకు తెలుసా? ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పనీర్ చాలా కాస్ట్లీ.. ఎంతంటే ఈ పనీర్ కొనే డబ్బులతో తులంన్నర బంగారం కొనుక్కోవచ్చట.
TelanganaSep 2, 2020, 1:12 PM IST
గాడిదలు కాస్తున్నారా? గుడ్డి గుర్రాల పళ్ళు తోముతున్నారా?:కేసీఆర్ సర్కార్‌పై భట్టి నిప్పులు
కోవిడ్19 విలయతాండవం నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు అందుతున్న సదుపాయాలు, సౌకర్యాలను భట్టి విక్రమార్క మల్లు సారధ్యంలోని సీఎల్పీ బృందం పరిశీలించారు.
LifestyleAug 26, 2020, 5:20 PM IST
పాలలో గాడిద పాలు వేరయా.. లీటర్ ఏడువేలు మాత్రమే...
గాడిదపాలు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
Andhra PradeshMar 16, 2020, 3:37 PM IST
వెధవలకు పదవులు, గాడిదలకు కొమ్ములు: ఈసీ రమేష్ పై తమ్మినేని వ్యాఖ్యలు
ఏపీ స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి కమ్మ వైరసా, కరోనా వైరసా అని ఆయన వ్యాఖ్యానించారు.
NATIONALOct 22, 2019, 6:08 PM IST
ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని: చెప్పుల దండలు వేసి.. గాడిదపై ఊరేగించారు
గడిచిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు తాజాగా జరిగిన ఉపఎన్నికల్లో టికెట్ల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడిన ఇద్దరు బీఎస్పీ నేతలకు చెప్పుల దండలు వేసి గాడిదపై ఊరేగించారు కార్యకర్తలు
Andhra PradeshJul 11, 2019, 5:35 PM IST
బాబు గాడిదలు కాస్తే... మీరు గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారా: జగన్‌పై లోకేశ్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ENTERTAINMENTDec 8, 2018, 9:22 AM IST
వాళ్లను గాడిదలతో పోలుస్తూ హీరోయిన్ తల్లి కామెంట్స్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన ప్రియుడు అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు సంతోషంగా జీవిస్తున్నారు.
ENTERTAINMENTDec 7, 2018, 3:18 PM IST
ఓటు వేయని వాడు గాడిద: నాగబాబు
ఓటు వేయని వాడు గాడిద: నాగబాబు
TelanganaNov 10, 2018, 4:43 PM IST
‘ఓటు-గాడిద’ కథ చెప్పిన తమ్మినేని
‘ ఓటరు.. నాయకుడు.. గాడిద’ అంటూ చెప్పిన కథ ఆలోచింపచేసేలా ఉంది.
TelanganaOct 11, 2018, 2:13 PM IST
గుండు కొట్టించి.. గాడిదపై ఊరేగిస్తా.. గంగుల కమలాకర్
గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఒకటి తగ్గినా బీజేపీ నాయకులు అమిత్ షా కరీంనగర్ వచ్చి ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు.
INTERNATIONALJun 15, 2018, 5:43 PM IST
Apr 29, 2018, 4:19 PM IST
ప్రభుత్వ ఉద్యోగ పరీక్షకు గాడిద కూడా హాజరుకావచ్చా?
నిరుద్యోగులే కాదు ఇకనుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు గాడిదలు కూడా అప్లై చేయచ్చు. అదీ సర్వీస్ సెలక్షన్ బోర్డు ఉద్యోగాలకు. కానీ ఈ అవకాశం కేవలం కాశ్మీర్ సర్విసెస్ సెలక్షన్ బోర్డులో మాత్రమే. పరీక్ష రాయడానికి గాడిద పేరుతోనే హాల్ టికెట్లు కూడా ఇస్తారు. ఏంటి గాడిద పరీక్ష రాయడం ఏంటి...దానికి హాల్ టికెట్ ఇవ్వడం ఏంటని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ కింది స్టోరీని చదవాల్సిందే.
Jul 23, 2017, 4:52 PM IST