గవర్నర్ కోటా  

(Search results - 4)
 • <p>Gorati Venkanna</p>

  Telangana16, Sep 2020, 7:28 AM

  గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ పదవి: కేసీఆర్ యోచన

  ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న తెలంగాణ శాసన మండలిలో అడుగు పెట్టే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. గవర్నర్ కోటాలో వెంకన్న శాసన మండలి సభ్యుడిగా నామినేట్ అయ్యే అవకాశం ఉంది.

 • తమకు ప్రాధాన్యత ఇవ్వని విషయమై కొందరు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. నాయిని నర్సింహ్మారెడ్డి, రాజయ్య, జోగు రామన్న కేబినెట్ విస్తరణపై తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. అయితే ఈ అసంతృప్తిని చల్లార్చేందుకు టీఆర్ఎస్ నాయకత్వం తీవ్రంగా ప్రయత్నించింది.

  Telangana4, Aug 2020, 5:18 PM

  మూడు ఎమ్మెల్సీ పదవులు: నాయినికి దక్కేనా?

  తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి కేసీఆర్ వెన్నంటి నడిచిన నేతల్లో నాయిని నర్సింహ్మారెడ్డి ఒకరు. నాయిని నర్సింహ్మారెడ్డికి 2014లో ఏర్పాటైన కేసీఆర్ కేబినెట్ లో  హోంమంత్రిత్వ శాఖ దక్కింది.

 • undefined

  Telangana20, Jul 2020, 12:24 PM

  ఎట్టకేలకు ఇలా: గవర్నర్ తమిళిసైతో నేడు కేసీఆర్ భేటీ

  ఈ కరోనా కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నా తమిళిసై బాగా ఆక్టివ్ గా కనబడుతున్నారు. ఆసుపత్రుల సందర్శన దగ్గరి నుండి ప్రైవేట్ ఆసుపత్రులతో మీటింగ్ నిర్వహించడం, కేంద్రంతో మాట్లాడి టెస్టింగ్ సామర్థ్యాన్ని ఈఎస్ఐ ఆసుపత్రిలో పెంచడం ఇతరాత్రాలలో తమిళిసై ఆక్టివ్ గా ఉంటున్న తరుణంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. 

 • <p>జగన్ తమ పార్టీలోకి రావాలంటే... పదవికి రాజీనామా చేసి రావాలి అని చెప్పారు. వారంతా వైసీపీ ఖండువా కప్పుకొని జగన్ దగ్గర వైసీపీ తీర్థం పుచ్చుకున్నప్పటికీ... టెక్నికల్ గా వారంతా ఇంకా టీడీపీలో కొనసాగుతున్నవారే.&nbsp;</p>

  Andhra Pradesh19, Jul 2020, 2:25 PM

  ఏపీలో రెండు ఎమ్మెల్సీలకు పేర్లు: రవీంద్రబాబు, జకియా ఖానుంలకు ఛాన్స్?

   

  గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీ పదవులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు పదవుల్లో ఒక పదవిని ఎస్‌సీ సామాజిక వర్గానికి  మరో పదవిని మైనార్టీలకు ఇవ్వాలని వైసీపీ నాయకత్వం నిర్ణయంం తీసుకొంది.