గల్లా జయదేవ్
(Search results - 65)Andhra PradeshDec 17, 2020, 2:54 PM IST
ఎక్కడ ఏ ఆస్తి అమ్మాలా అని చూస్తున్నారు: జగన్‌పై జయదేవ్ వ్యాఖ్యలు
అమరావతి కోసం దాదాపు వంద మందికిపైగా రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్
EntertainmentOct 8, 2020, 10:09 AM IST
మహేష్ సోదరి బర్త్ డే వేడుక.. ఫోటోస్ వైరల్
మహేష్‌బాబు చెల్లెలు, సూపర్ కృష్ణ తనయ, హీరో సుధీర్‌బాబు సతీమణి ప్రియదర్శిని పుట్టిన రోజు వేడుక బుధవారం గ్రాండ్‌గా జరిగింది. సుధీర్‌బాబు ఇంట్లో, కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడక జరిగింది. దీనికోసం కృష్ణ ఫ్యామిలీ మొత్తం కలవడం విశేషం.
Andhra PradeshAug 19, 2020, 3:52 PM IST
గల్లా జయదేవ్ లేఖ: అమరావతిపై సర్వేయర్ జనరల్ సంచలన రిప్లై
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై సర్వేయర్ జనరల్ ఆప్ ఇండియా స్పష్టత ఇచ్చింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ రాసిన లేఖకు సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ సమాధానం ఇచ్చారు.
Andhra PradeshAug 11, 2020, 8:26 AM IST
తెరపైకి గల్లా జయదేవ్.. సీఎం జగన్ పై విమర్శలు
పలు మీడియా సంస్థల్లో ఈ మేరకు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా.. గల్లా జయదేవ్ స్పందించారు. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందంటూ తప్పు పట్టారు. సీఎం జగన్ పై విమర్శలు కురిపించారు.
Andhra PradeshJul 27, 2020, 3:35 PM IST
భూములు వెనక్కి: జగన్ కు ఝలక్, గల్లా జయదేవ్ కు తాత్కాలిక ఊరట
టీడీపీ నేత గల్లా జయదేవ్ కు చెందిన అమర్ రాజా ఇన్ ఫ్రా లిమిటెడ్ కంపెనీకి కేటాయించిన భూముల్లో కొంత భూమిని వెనక్కి తీసుకుంటూ వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలును హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది.
Andhra PradeshJul 1, 2020, 1:10 PM IST
వారి దృష్టిలో బీహార్ ఆఫ్ సౌత్ గా ఏపి: చంద్రబాబు
అమర్ రాజా ఇన్ ఫ్రాటెక్ భూములు వెనక్కి తీసుకోవడం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని... టిడిపి ఎంపి గల్లా జయదేవ్ పై అక్కసుతోనే వైసిపి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మాజీ సీఎం, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
Andhra PradeshJun 30, 2020, 5:02 PM IST
గల్లా జయదేవ్ ఫ్యామిలీకి జగన్ షాక్: అమర్ రాజా నుంచి 253 ఎకరాలు వెనక్కి
చిత్తూరు జిల్లాలో అమర్ రాజా ఇన్ ఫ్రా టెక్ కంపెనీకి కేటాయించిన 253 ఎకరాల భూమని ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకొంది. రూ. 2100 కోట్ల పెట్టుబడితో 20 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలుపుకోలేదని ప్రభుత్వం కంపెనీకి తెలిపింది.
GunturJun 18, 2020, 1:22 PM IST
రాజధానుల విషయం జగన్ అనుకున్నంత ఈజీ కాదు.. గల్లా జయదేవ్
గుంటూరు జిల్లా తుళ్ళూరు రాజధాని గ్రామాల్లో పర్యటించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అమరావతి రైతులకు సపోర్ట్ చేయడానికే ఇక్కడికి వచ్చానన్నారు.
Andhra PradeshFeb 22, 2020, 9:53 AM IST
టీడీపీ పై బురదజల్లడమే వైసీపీ ప్రభుత్వ పని.. గల్లా జయదేవ్ ఫైర్
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనడం సరికాదన్నారు. రాజకీయ కారణాలతోనే సిట్ వేశారని ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. 67వ రోజు దీక్ష సందర్భంగా వెలగపూడిలో రైతులు చేపట్టిన 24 గంటల దీక్షకు ఎంపీ గల్లాజయదేవ్, టీడీపీ నేతలు మద్దతు తెలిపారు.
NewsFeb 20, 2020, 3:14 PM IST
విజయ నిర్మల కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మహేష్(ఫొటోస్)
ప్రముఖ నటి, దర్శకురాలు అయిన విజయ నిర్మల జయంతి సందర్భంగా నానక్ రాంగూడలో ఆమె కాంస్య విగ్రహాన్ని సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కృష్ణతో పాటు, మహేష్ బాబు, నరేష్, ఎంపీ గల్లా జయదేవ్, కృష్ణం రాజు దంపతులు, హీరో సుధీర్ బాబు, పరుచూరి గోపాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Andhra PradeshFeb 8, 2020, 10:59 AM IST
జుట్టే లేదనుకున్నా, బుర్ర కూడా లేదు: గల్లా జయదేవ్ పై మిథున్ రెడ్డి
కియా మోటార్స్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోతుందంటూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నీకు తలపై జుట్టు మాత్రమే లేదనుకున్నా, బుర్ర కూడా లేదని అర్థమైందని మిథన్ రెడ్డి గల్లా జయదేవ్ ను అన్నారు.
Andhra PradeshFeb 6, 2020, 12:47 PM IST
ఏపీ నుంచి కియా మోటార్స్ తరలింపు వార్తలపై గల్లా జయదేవ్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా నుంచి తన ప్లాంట్ ను తమిళనాడుకు తరలించడానికి కియా మోటార్స్ ప్రయత్నాలు చేస్తుందనే వార్తాకథనంపై టీడీపి ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు.
Andhra PradeshFeb 4, 2020, 2:30 PM IST
జగన్ కి ఊరట... మూడు రాజధానులపై కేంద్రం వైఖరి ఇదే..
మరోవైపు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు సైతం అమరావతి నుంచి తరలించవద్దంటూ ఆందోళణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటి లోక్ సభలో రాజధాని తరలింపు అంశాన్ని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ లేవనెత్తారు.
Andhra PradeshJan 28, 2020, 3:36 PM IST
నాపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి: గల్లా జయదేవ్
విజయవాడలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ భేటీకి ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, తోట సీతారామ లక్ష్మీ, కనకమేడల రవీంద్రకుమార్ హాజరయ్యారు.
Andhra PradeshJan 21, 2020, 3:50 PM IST
నా చొక్కా చింపారు.. ఎక్కడెక్కడో తిప్పారు: జైలు నుంచి విడుదలైన గల్లా వ్యాఖ్యలు
టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను వ్యతిరేకిస్తూ సోమవారం గల్లా అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్నారు.