Search results - 60 Results
 • Nalgonda sp ranganath briefs on pranay murder case

  Telangana18, Sep 2018, 5:21 PM IST

  అమృతను కిడ్నాప్ చేసి, ప్రణయ్‌ను చంపాలని స్కెచ్: ఎస్పీ

  కులం తక్కువవాడిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నందుకే  మారుతీరావు సుపారీ కిల్లర్స్‌తో ప్రణయ్ ను హత్య చేయించాడని  నల్గొండ ఎస్పీ రంగనాథ్ చెప్పారు. 
   

 • more views you will get pranay murder video warns maruthi rao

  Telangana16, Sep 2018, 5:54 PM IST

  పెళ్లి వీడియో కంటే ప్రణయ్ హత్య వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయి: మారుతీరావు హెచ్చరిక

   నీ పెళ్లి వీడియో కంటే.... ప్రణయ్ ను హత్య చేసిన వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయని  అమృతవర్షిణికి ఆమె తండ్రి మారుతీరావు హెచ్చరించినట్టు సమాచారం. 

 • amrutha reveals the fact behind the pranay death

  Telangana15, Sep 2018, 3:33 PM IST

  నయీం బ్యాచ్ తోనే ప్రణయ్ ని చంపాలని చూశారు.. అమృత

  తాను ప్రస్తుతం ఐదో నెల గర్భవతినని తెలిపిన అమృత.. అబార్షన్ చేయించుకోవాలని తన తండ్రి తనను ఎంతగా ఒత్తిడి చేశారో కూడా వివరించింది.

 • pranay murder case..intresting eliments are out

  Telangana15, Sep 2018, 10:57 AM IST

  ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

  ప్రస్తుతం అమ్మాయి వర్షిణి మూడు నెలల గర్భవతి అని చెబుతున్నారు. అయినా పథకం ప్రకారం ఆమె కండ్ల ముందే తన భర్తను దారుణంగా నరికి చంపడం మిర్యాలగూడలో కలవరం రేపింది.

 • pranay murder... bundh in miryalaguda

  Telangana15, Sep 2018, 10:25 AM IST

  ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

  తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో ప్రణయ్ అనే యువకుడిని యువతి తండ్రి దారుణంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే.

 • husband sent his wife out of the home in nellore

  Andhra Pradesh27, Aug 2018, 12:50 PM IST

  ఐదేళ్లుగా రాని గర్భం ఇప్పుడెలా వచ్చింది..?

  దిల్‌షాద్‌ ఆరునెలల క్రితం గర్భం దాల్చింది. కొన్ని నెలలపాటు అత్తమామలు, భర్త ఇన్నేళ్లు రాని గర్భం ఇప్పుడెలా వచ్చిందంటూ శారీరకంగా హింసించారు. 

 • Minor girl gives birth to baby

  Andhra Pradesh26, Aug 2018, 12:33 PM IST

  తల్లైన మైనర్ బాలిక...పసికందును ఆస్పత్రిలో....

  అనంతపురం జిల్లాలో మైనర్ బాలికలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. ఇటీవలే తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రసవించిన ఘటనను మరువకముందే అలాంటి ఘటనే మరోకటి వెలుగులోకి వచ్చింది. తాడిపత్రి సమీపానికి చెందిన ఓ బాలిక శుక్రవారం రాత్రి   శ్రీకంఠం సర్కిల్‌ దగ్గర పురుటి నొప్పులతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. 
   

 • wife murder attempt on husband after that she commits sucide

  Andhra Pradesh25, Aug 2018, 9:44 AM IST

  భర్త నిద్రపోతుంటే...కత్తితో పొడిచిన భార్య

  భర్తపై అనుమానం పెంచుకున్న ఆమె అదే అదనుగా భావించి.. సత్యనారాయణ గురువారం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కూరగాయలు కోసే రెండు కత్తులతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది.

 • minor girl pregnant in kurnool

  Andhra Pradesh23, Aug 2018, 12:07 PM IST

  కర్నూల్ లో దారుణం....గర్భవతి అయిన మైనర్ బాలిక

  కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన ఇంట్లో పనిచేస్తున్న14ఏళ్ల మైనర్ బాలికను గర్భవతిని చేశాడు ఓ కామాంధుడు. రామలింగేశ్వరనగర్ లో నివాసం ఉంటున్న శివరామిరెడ్డి అనే వ్యక్తి తన ఇంట్లో 14 ఏళ్ల మైనర్ బాలికను పనిలో పెట్టుకున్నాడు. బాలిక తల్లిదండ్రులు వేరేచోట ఉండటంతో ఆమె శివరామిరెడ్డి ఇంట్లోనే ఉంటోంది. 

 • Andhra Teacher Stripped, Paraded Naked For Allegedly Raping Student

  Andhra Pradesh22, Aug 2018, 10:37 AM IST

  మైనర్‌ బాలికకు గర్భం: టీచర్‌ను బట్టలూడదీసీ కొట్టిన స్థానికులు

  పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఓ మైనర్ బాలికను మాయమాటలతో  లోబర్చుకొని  గర్భవతిని చేశాడు  ఓ టీచర్.ఈ ఘటన మంగళవారం రాత్రి వెలుగు చూసింది.

 • US Man accused of killing pregnant wife

  INTERNATIONAL21, Aug 2018, 12:39 PM IST

  భర్త అంటే పిచ్చి..కానీ భర్త ఏం చేశాడంటే

  కొలరెడోలో దారుణం చోటు చేసుకుంది. తాళికట్టిన భార్యను...ముక్కుపచ్చలారని చిన్నారులను అత్యంత క్రూరంగా చంపేశాడు ఓ వ్యక్తి. వారి మృతదేహాలను ఎవరికి దొరక్కుండా ఉండేందుకు మరుగుతున్న ఆయిల్ ట్యాంకులో పడేశాడు. 

 • jyothika's jhansi telugu movie review

  ENTERTAINMENT17, Aug 2018, 11:58 AM IST

  రివ్యూ: ఝాన్సీ

  శివపుత్రుడు, వాడు వీడు, నేను దేవుడ్ని ఇలా ఎన్నో చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును పొందాడు బాల. ఆయన సినిమాల్లో సహజత్వం నిండిపోయుంటుంది. 

 • Man who raped minor let off by village 'elders' after 2.5 lakh fine

  Telangana11, Aug 2018, 12:29 PM IST

  రేప్ చేసి గర్భవతిని చేశాడు: శీలానికి ఖరీదు కట్టారు

  పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. దాంతో ఆ బాలిక గర్భం దాల్చింది. అయితే, గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి బాలిక శీలానికి వెల కట్టారు. నిందితుడికి 2.5 లక్షల రూపాయల జరిమానా వేసి వదిలేశారు. 

 • youth comitted sucide in rangareddy district

  Telangana11, Aug 2018, 9:42 AM IST

  20 రోజుల్లో పెళ్లి.. వేధింపులు తట్టుకోలేక.. యువకుడు ఆత్మహత్య

  తాను చేయని తప్పుకి అతనిని నిందితుడిగా చేస్తూ అందరూ ఆరోపించేసరికి తట్టుకోలేకపోయాడు. బలవంతంగా తనువు చాలించాడు. 

 • upendra demands to punish Hanumanth for killing his sister

  Telangana10, Aug 2018, 2:52 PM IST

  అక్కను చంపిన బావ: డిటెక్టివ్ అవతారమెత్తిన బావమరిది

  తన సోదరి ఆచూకీని కనిపెట్టేందుకు  ఉపేంద్ర ప్రతి చిన్న అవకాశాన్ని కూడ వినియోగించుకొన్నాడు. ఫేస్‌బుక్ ఆధారంగా  తన అక్క , బావ ఎక్కడ ఉన్నాడో కనుగొన్నాడు. కానీ,  ఆ గ్రామానికి వెళ్లేసరికే  తన అక్క చనిపోయిందనే విషయాన్ని తెలుసుకొన్న ఉపేంద్ర  షాక్‌కు గురయ్యాడు.