గద్దలకొండ గణేష్  

(Search results - 32)
 • Dimple Hayati

  Entertainment News9, Apr 2020, 5:34 PM

  గద్దలకొండ గణేష్ ఐటెం బ్యూటీ.. సో హాట్ (ఫోటోస్)

  గద్దలకొండ గణేష్ చిత్రంలో 'సూపర్ హిట్టు నీ హైటు' అంటూ ఐటెం సాంగ్ లో చిందేసిన బ్యూటీ గుర్తుందిగా. డింపుల్ హయతి ఆ సాంగ్ లో మాస్ స్టెప్పులతో ఊపేసింది. 

 • harish shankar

  News11, Feb 2020, 3:55 PM

  సుగాలి ప్రీతి కేసు: పవన్ ఫ్యాన్స్ ఒత్తిడి.. హరీష్ శంకర్ రెస్పాన్స్ ఇదే!

  టాలీవుడ్ మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకులలో హరీష్ శంకర్ ఒకరు. మిరపకాయ్, గబ్బర్ సింగ్, డీజే, గద్దలకొండ గణేష్ లాంటి చిత్రాల విజయాలు హరీష్ శంకర్ ప్రతిభని తెలియజేస్తాయి. గబ్బర్ సింగ్ చిత్రం సాధించిన విజయంతో ఇండస్ట్రీలో హరీష్ శంకర్ పేరు మారుమోగింది.

 • varun tej

  News5, Feb 2020, 12:15 PM

  తనతో కాఫీ తాగే ఛాన్స్ వస్తే.. వరుణ్ తేజ్ కామెంట్స్!

  గతేడాది 'గద్దలకొండ గణేష్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించనున్నారు. 

 • pawan kalyan

  News1, Feb 2020, 11:51 AM

  'ఇదిరా న్యూస్ అంటే..' మైత్రితో పవన్ సినిమా.. ఫ్యాన్స్ కి పూనకాలే!

   'డీజే' సినిమా తీసి.. సుమారు రెండేళ్లు గ్యాప్ తర్వాతే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో 'గద్దలకొండ గణేష్' ను తెరకెక్కించి కమర్షియల్ హిట్ అందుకున్నారు దర్శకుడు హరీష్ శంకర్. 

 • Allu Aravind

  ENTERTAINMENT28, Nov 2019, 4:26 PM

  అల్లు ఫ్యామిలీ వాడకం మామూలుగా లేదుగా.. ఈసారి వరుణ్ తేజ్!

  వరుస విజయాలతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ లో క్రమంగా వరుణ్ తేజ్ మార్కెట్ పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది వరుణ్ తేజ్ నటించిన ఎఫ్2, గద్దలకొండ గణేష్ చిత్రాలతో వరుణ్ సూపర్ హిట్స్ సొంతం చేసుకున్నాడు. 

 • Varun Tej

  ENTERTAINMENT26, Nov 2019, 2:39 PM

  వరుణ్ తేజ్ కి హ్యాండిచ్చిన రాంచరణ్ హీరోయిన్.. పూరి హీరోయిన్లకు ఛాన్స్!

  మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ టాలీవుడ్ లో క్రమంగా క్రేజీ హీరోగా మారుతున్నాడు. ప్రతి చిత్రానికి వరుణ్ తేజ్ మార్కెట్ పెరుగుతూ పోతోంది. ఇటీవల వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

 • Atharvaa

  News13, Nov 2019, 5:28 PM

  'గద్దలకొండ గణేష్' నటుడిపై నిర్మాత కేసు నమోదు.. రూ.6 కోట్ల చీటింగ్!

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ చిత్రం సెప్టెంబర్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. హరీష్ శంకర్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోగా నటించాడు. 

 • Pawan Kalyan and Harish Shankar

  News11, Nov 2019, 11:58 AM

  హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ.. అప్పటి వరకు ఆగాల్సిందేనా?

  మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన ఈ తరం టాలీవుడ్ దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాని విజయపథంలో నడిపించే దర్శకుడాయన. హరీష్ శంకర్ నుంచి చివరగా వచ్చిన చిత్రం గద్దలకొండ గణేష్. 

 • RamyaKrishnan

  News11, Nov 2019, 9:22 AM

  రొమాంటిక్ హీరోకి భార్యగా రమ్యకృష్ణ.. వరుణ్ తేజ్ కోసమే ఇదంతా!

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్ గా గద్దలకొండ గణేష్ చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు. వరుణ్ తేజ్ కు మాస్ లో ఇమేజ్ క్రియేట్ చేసిన చిత్రం ఇది. హరీష్ శంకర్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విజయం సాధించడంతో వరుణ్ తదుపరి చిత్రంపై ఆసక్తి నెలకొంది. 

 • kiara

  News4, Nov 2019, 9:13 PM

  అల్లు బ్రదర్ సినిమా.. చరణ్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ?

   

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్ గా గద్దలకొండ గణేష్ చిత్రంతో మంచి సక్సెస్ సొంతం చేసుకున్నాడు. హరీష్ శంకర్ ఈ చిత్రంలో వరుణ్ ని డిఫెరెంట్ లుక్ లో ప్రజెంట్ చేశాడు. గడ్డలకొండ గణేష్ చిత్రం వరుణ్ కి మాస్ లో ఇమేజ్ పెంచింది. 

 • gaddalakonda ganesh

  News4, Nov 2019, 11:52 AM

  ఈ రోజు నుంచే గద్దలకొండ గణేష్, చాణక్య!

  అడివి శేష్ హిట్ సినిమా ఎవరు చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. దానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ రోజు నవంబర్ 4న వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ హాట్ స్టార్ రాబోతోంది. అలాగే ఈ రోజు గోపిచంద్ చాణక్య చిత్రం అమెజాన్ ప్రైమ్ లో రిలీజవుతోంది.

 • Varun Tej

  News15, Oct 2019, 3:49 PM

  షాకిస్తున్న రెమ్యునరేషన్.. 'గద్దలకొండ గణేష్' తర్వాత పెంచేసిన వరుణ్ తేజ్!

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కమ్రంగా టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారుతున్నాడు. తొలి సినిమా నుంచే వరుణ్ మంచి నటుడనే ప్రశంసలు దక్కాయి. కానీ ఫిదా చిత్రంతోనే వరుణ్ తో తొలి సక్సెస్ దక్కింది. ఫిదా తర్వాత వరుణ్ తేజ్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. 

 • Devisri Prasad

  News14, Oct 2019, 7:15 PM

  హరీష్ నిజాయతీకి దేవిశ్రీ ఫిదా.. వరుణ్ సినిమా విషయంలో తప్పు నాదే!

  మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ గద్దలకొండ గణేష్. సినిమా విడుదల చివరి నిమిషం వరకు ఈ చిత్రానికి వాల్మీకి అనే టైటిల్ అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో గద్దలకొండ గణేష్ అని టైటిల్ మార్చాల్సి వచ్చింది. 

 • Mega Prince Varun Tej New Movie Opening
  Video Icon

  ENTERTAINMENT10, Oct 2019, 6:00 PM

  గద్దలకొండ గణేష్ కొత్త సినిమా షురూ (వీడియో)

  మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌ హీరోగా గురువారం హైద‌రాబాద్ ఫిలింన‌గ‌ర్ దైవ స‌న్నిధానంలో కొత్త చిత్రం ప్రారంభమయ్యింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో సిద్ధు ముద్ద‌, అల్లు వెంక‌టేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి నాగ‌బాబు క్లాప్ కొట్ట‌గా, కొణిదెల సురేఖ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అల్లు అర‌వింద్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అల్లు అర‌వింద్‌, అల్లు బాబీ, సిద్ధు ముద్ద క‌లిసి హీరో వ‌రుణ్ తేజ్‌, డైరెక్ట‌ర్ కిరణ్ కొర్ర‌పాటి స్క్రిప్ట్‌ను అందించారు.

 • Varun Tej

  ENTERTAINMENT27, Sep 2019, 3:52 PM

  'గద్దలకొండ గణేష్' ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. కాస్త జోరు తగ్గినా ఆల్మోస్ట్ సేఫ్!

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ తేజ్ తొలిసారి మాన్ రోల్ లో కనిపించిన చిత్రం ఇది. విలన్ లక్షణాలు ఉన్న గణేష్ పాత్రలో వరుణ్ అద్భుతంగా నటించాడు. దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని చక్కటి కమర్షియల్ అంశాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.