ఖాజీపల్లి అర్బన్‌ ఫారెస్ట్‌  

(Search results - 1)
  • undefined

    Entertainment7, Sep 2020, 5:23 PM

    1650 ఎకరాల అటవీ భూమి దత్తత తీసుకున్న ప్రభాస్‌

    ప్రభాస్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖుల సమక్షంలో కాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్ కు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ లు పాల్గొన్నారు. దుండిగల్ సమీపంలో ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ ప్రభాస్‌ దత్తత తీసుకున్నాడు.