ఖరారు

(Search results - 259)
• undefined

EntertainmentApr 14, 2021, 10:13 AM IST

బాలయ్య 'పంది' డైలాగు..ఆ ఎమ్మల్యే గురించా?

‘‘కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్దీ’’.. ఇదీ బాలయ్య చాలా ఆవేశంగా చెప్పిన డైలాగ్.

Akhil, surendra reddy

EntertainmentApr 7, 2021, 1:04 PM IST

ఈ రెండు టైటిల్స్ లో ఏది ఫైనల్?

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు తుది దశకు చేరుకోవడంతో.. ఇప్పుడీ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర టీమ్ సిద్ధమైంది. ఈ వారంలోనే పట్టాలెక్కనుందని సమాచారం.

• undefined

TelanganaMar 29, 2021, 1:18 PM IST

నాగార్జునసాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య తనయుడే

నాగార్జునసాగర్ అసెంబ్లీ సీటుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థిని ఖరారు చేశారు. దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య తనయుడు నోముల భగత్ కే టికెట్ ఇవ్వాలని ఆయన నిర్ణయించారు.

• undefined

EntertainmentMar 28, 2021, 12:38 PM IST

బాలకృష్ణ,బోయపాటి చిత్రం టైటిల్ ఎనౌన్సమెంట్ ఆ రోజే

టాలీవుడ్ లో లో క్రేజీ కాంబినేషన్ లలో ఒకటి నందమూరి బాలకృష్ణ, బోయపాటిలది. వీరిద్దరి కాంబోలో సినిమా అంటేనే ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. మూవీ ఫస్ట్ లుక్ వచ్చి ఏడాది కావొస్తోంది. మొదటి టీజర్ కూడా వచ్చింది. కానీ ఇప్పటివరకు టైటిల్ ప్రకటించలేదు. మరో రెండు నెలల్లోనే సినిమా విడుదల.  ఇప్పటిదాకా ఈ సినిమా కు బీబీ3 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్నారు.  ఈ చిత్రానికి ఇప్పటికే పలు రకాల టైటిల్స్ తెరపైకి వచ్చాయి.

2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి 4 కార్పోరేట్ సీట్లు మాత్రమే దక్కాయి.ఈ ఎన్నికల్లో 48 స్థానాలు దక్కాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 34,44,093 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 79,735 ఓట్లు చెల్లలేదు. 28,661 ఓట్లు నోటాకు పోలయ్యాయి.

TelanganaMar 26, 2021, 4:59 PM IST

నాగార్జునసాగర్: టికెట్ ఖరారు కాకుండానే బీజేపీ నేత నివేదిత నామినేషన్

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. శుక్రవారం 8మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. గతంలో బీజేపీ తరఫున పోటీ చేసిన నియోజకవర్త ఇంఛార్జ్ కంకనాల నివేదితా రెడ్డి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు.

• undefined

EntertainmentMar 24, 2021, 7:17 PM IST

`కూర్చుంది చాలు లెగు`.. రాజ్‌తరుణ్‌పై సమంత సెటైర్లు..

ప్రస్తుతం రాజ్‌ తరుణ్‌ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని తాజాగా సమంత విడుదల చేసింది. ట్విట్టర్‌ ద్వారా పంచుకుంది సమంత. దీనికి `స్టాండప్‌ రాహుల్‌` అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

ttd

Andhra PradeshMar 24, 2021, 10:55 AM IST

దంపతులకు టీటీడీ బంపర్ ఆఫర్: 2 గ్రాముల తాళిబొట్టు

ఈ ఏడాది  మే 28, అక్టోబర్‌ 30, నవంబర్‌ 17వ తేదీల్లో కళ్యాణమస్తు నిర్వహించాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది.ఈ విషయాన్ని టీటీడీ  ఈఓ జవహర్‌ రెడ్డి ప్రకటించారు.

Faria Abdullah

EntertainmentMar 21, 2021, 3:51 PM IST

‘జాతిరత్నాలు’ హీరోయిన్ నెక్ట్స్ ఖరారు.. స్టార్ హీరోతోనే

ఈమద్య కాలంలో ఉప్పెన తర్వాత ఆ స్దాయి సక్సెస్ ని సొంతం చేసుకున్న సినిమా జాతి రత్నాలు.ఫుల్‌ లెంగ్త్‌ ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమాగా రూపొందిన జాతి రత్నాలు టీమ్ కు, అందులో నటించిన ఆర్టిస్ట్ లకు,హీరో,హీరోయిన్స్ కు అందరికీ వరస ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే  సినిమాలో హీరోగా నటించిన నవీన్ పొలిశెట్టి మస్త్‌ బిజీ అయ్యారు.

ఈ నెల 6వ తేదీ నుండి తిరుపతి ఎంపీ స్థానం నుండి వైఎస్ఆర్‌సీపీ ప్రచారాన్ని ప్రారంభించనుంది.  ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఇటీవల తిరుపతిలో సమావేశమై తిరుపతి ఎంపీ స్థానంలో అనుసరించాల్సిన వ్యూహాంపై వైసీపీ చర్చించింది.

Andhra PradeshMar 17, 2021, 6:28 PM IST

ఏపీ మున్సిపల్ ఎన్నికలు: వైసీపీ మేయర్ అభ్యర్ధులు వీరే, విశాఖ పెండింగ్

మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్.. మేయర్ అభ్యర్ధుల్ని ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన జాబితాను పార్టీ బుధవారం విడుదల చేసింది.

విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ గెలిచి తీరాలని, కాబట్టి గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇద్దామని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వీఎంసీ ఎన్నికల్లో పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలని, ఇక మీదట ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దని సూచించారు.

Andhra PradeshMar 17, 2021, 4:01 PM IST

విజయవాడ నగర మేయర్ భాగ్యలక్ష్మి !

విజయవాడ నగర వైసీపీ మేయర్ అభ్యర్థిగా భాగ్యలక్ష్మి పేరును దాదాపుగా ఖరారు చేశారు. బీసీ వర్గాలకు మేయర్ పదవి ఇవ్వాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. అంతేకాదు మరికొద్ది సేపట్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లను వైసీపీ అధిష్టానం ఎంపిక చేయనుంది.

''ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. శీనుగారు మీ నాన్నగారు బాగున్నారా? అనేదానికి, శీనుగారు 'మీ అమ్మ మొగుడు' బాగున్నారా? అనేదానికి చాలా తేడా ఉందిరా.. లంబ్డీ కొడకా'' అనే డైలాగ్‌ బాలయ్య వాయిస్‌లో నిజంగా గర్జించినట్లే ఉదంటున్నారు ఫ్యాన్స్.

EntertainmentMar 17, 2021, 3:16 PM IST

షాక్ ఇచ్చిన బాలయ్య ‘బీబీ-3’ ఓవర్సీస్ రైట్స్

సాధారణంగా బాలయ్య సినిమాలకు ఓవర్ సీస్‌లో పెద్దగా క్రేజ్ ఉండవనే టాక్ ఉంది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో మంచి ఆఫర్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం ఆశించింనంతగా రాలేదు. అయితే.. ‘బీబీ3’ రైట్స్ రెండు కోట్లకు అంటే బాలయ్యకు ఇప్పుడున్న పరిస్థితుల్లో గొప్పే అని చెప్పుకోవాలి.

tirupati mp candidate gurumurthy

Andhra PradeshMar 16, 2021, 7:32 PM IST

తిరుపతి ఎంపీ స్థానానికి ఉపఎన్నిక: టీడీపీ, వైసీపీ అభ్యర్ధుల ప్రకటన, ఇంకా ఖరారు చేయని బీజేపీ

తిరుపతి ఎంపీ  బల్లి దుర్గాప్రసాద్ గత ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.

ఇకపోతే రాయలసీమలో పూర్తిగా ఫ్యాన్ గాలి వీచేలా చేసిన జగన్ మోహన్ రెడ్డికి హిందూపురం నియోజకవర్గం ఒక్కటే కొరకరాని కొయ్యగా మారింది. 2014, 2019 రెండు దఫాల్లో కూడా దాన్ని బాలకృష్ణకు చేజార్చుకోవడంతో... ఎలాగైనా అక్కడ వైసీపీ జెండాను రెపరెపలాడించాలని కంకణం కట్టుకున్నారు. అందుకే ఇక్బాల్ పేరును మరోమారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు.

Andhra PradeshMar 15, 2021, 5:03 PM IST

వైసీపీ మేయర్ అభ్యర్థులను ఖరారు చేసిన జగన్: జాబితా ఇదే...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కార్పోరేషన్ల ఎన్నికలకు సంబంధించి వైఎస్ జగన్ వైసీపీ అభ్యర్థులను ఎంపిక చేశారు. మేయర్ పదవులు వైసీపీ నుంచి దక్కే జాబితా ఒక్కటి వెలుగు చూసింది.

kcr

TelanganaMar 12, 2021, 5:33 PM IST

యాదాద్రి ఆలయం భక్తుల క్యూలైన్ డిజైన్లకు కేసీఆర్ ఆమోదం

క్యూలైను పొడవునా ప్రాకారం మీద బిగించే కలశపు నమూనాలను అధికారులు సీఎం కు చూపారు. వీటిని పరిశీలించిన మీదట నాలుగింటిలో ఒకదాన్ని సీఎం ఖరారు చేశారు. ఉత్తర దిక్కున వున్న ప్రహరీ గోడను తొలగించి అక్కడ క్యూలైన్ నిర్మాణం చేపట్టాలని సూచించారు.

Though Mahesh has not done any Bollywood movie so far, he is often regarded as the Salman Khan of South. Well the reason is simple, both are known for their gigantic presence on-screen that blows audiences mind everytime they watch them doing those action or romantic scenes.

EntertainmentMar 9, 2021, 8:18 PM IST

రాజమౌళి సినిమా చేసేలోగా మహేష్ ఇంకోటి,డైరక్టర్ ఖరారు

మహేష్ బాబు త్వరలో రాజమౌళితో సినిమా చేయబోతున్నారనే వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే రాజమౌళి పూర్తిగా తన తాజా ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. ఆయన వాటిని ముగించుకుని వచ్చేలోగా మహేష్ ఓ సినిమాని స్పీడుగా పూర్తి చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే రాజమౌళితో సినిమా అంటే చాలా కాలం డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది.