క్లైమాక్స్  

(Search results - 57)
 • কঙ্গনার ছবি

  Entertainment12, Oct 2020, 5:34 PM

  జయలలిత బయోపిక్..కు పెద్ద సమస్యే వచ్చింది

  ఒకప్పటి నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తీసిన ‘తలైవి’ సినిమా త్వరలో విడుదల కాబోతోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ వల్ల  క్లైమాక్స్ షూట్ బాలెన్స్ ఉండిపోయింది.

 • undefined

  Entertainment10, Oct 2020, 7:54 AM

  నేను షారూఖ్‌కి అభిమానిని.. అందుకు సారీ మాత్రమే చెప్పగలను.. మాధవన్‌ ఛాటింగ్‌

  ఆర్‌ మాధవన్‌.. తమిళ విలక్షణ నటుడు. రొమాంటిక్‌ పాత్రలతో ఆడియెన్స్ కి దగ్గరైన నటుడు. హీరోగానే కాదు.. విలన్‌గానూ తన నట విశ్వరూపం చూపించిన నటుడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ వంటి భాషల్లో సినిమాలు చేస్తూ తన వర్సటాలిటీని చాటుకుంటున్నారు. 

 • undefined

  Entertainment23, Aug 2020, 5:29 PM

  అదిరిపోయే ప్లానింగ్‌తో కేజీఎఫ్‌ 2 షూటింగ్‌..సస్పెన్స్ లో క్లైమాక్స్

  భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా కరోనా వల్ల షూటింగ్‌ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడంతో తిరిగి చిత్రీకరణ ప్రారంభించేందుకు చిత్ర బృందం ప్లాన్‌ చేస్తున్నారు. 

 • <p>thriller</p>

  Entertainment15, Aug 2020, 12:01 PM

  వర్మ ‘థ్రిల్లర్‌’ సినిమా రివ్యూ

  ‘ఒక ఇంట్లోనే జరిగే కథతో తీసిన సినిమా ‘థ్రిల్లర్‌’. ఎరోటిక్‌ జానర్‌ లో కొన్ని చిత్రాలు చేయాలని వర్మ ప్లాన్‌ చేశాను. అందులో ఒకటి  ఈ ‘థ్రిల్లర్‌’ చిత్రం. ఈ సినిమా ఈ రోజు రిలీజైంది. ఆ రివ్యూ చూద్దాం.

 • ಯಶ್‌ ಕುಟುಂಬ ಮೋದಿ ನೀಡಿದ ಚಪ್ಪಾಳೆ ಹಾಗೂ ಜೋತಿ ಬೆಳಗುವ ಕೆರೆ ಸಾಥ್‌ ನೀಡಿದ್ದಾರೆ.

  Entertainment4, Aug 2020, 8:48 AM

  'కేజీఎఫ్‌ 2' టీమ్ ధైర్యం,కరోనాను లెక్కచెయ్యం

  ఈ సినిమా సీక్వెల్ కోసం దర్శకుడు - హీరో ఇద్దరూ కలిసి రంగంలోకి దూకారు. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు ఎంతమాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ ను మరింత భారీగా రూపొందించటానికి ప్లాన్ చేసారు. అయితే కరోనా వచ్చి దెబ్బ కొట్టింది. దాంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు...ఈ సీక్వెల్ ప్రారంభించటానికి రంగం సిద్దమైంది.
   

 • undefined

  Entertainment14, Jul 2020, 5:04 PM

  `థ్రిల్లర్‌` గ్యాలరీ వదిలిన వర్మ

  సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఓటీటీ వేదికగా హాట్ హాట్ సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే క్లైమాక్స్‌, నేక్డ్ లాంటి సినిమాలను రిలీజ్ చేసిన వర్మ తాజాగా థ్రిల్లర్‌ అనే హాట్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాతో అప్పర రాణీ అనే నటిని రీ లాంచ్‌ చేస్తున్నాడు వర్మ. తాజాగా ఈ సినిమాకు సంబంధించి హాట్ ఫోటో గ్యాలరీని వదిలాడు ఆర్జీవీ.

 • undefined

  Entertainment7, Jul 2020, 11:48 AM

  క్లైమాక్స్, నగ్నం... ఇప్పుడు వెన్నెల కిషోర్ చిత్రం

  ఇక 'శ్రేయాస్‌ ఈటి' అనేది ఎనీ టైమ్‌ థియేటర్‌ (ఏటీటీ). ఆన్‌లైన్‌ మల్టీప్లెక్స్‌. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 10 నిమిషాల నుంచి రెండు గంటల నిడివి గల వివిధ జానర్‌ చిత్రాలను 'పే పర్‌ వ్యూ' మోడల్‌లో ప్రదర్శిస్తారు. థియేటర్‌లో సినిమా చూడటానికి టికెట్‌ కొన్నట్టు... మా 'శ్రేయాస్‌ ఈటి'లో సినిమా చూడటానికి టికెట్‌ కొనుక్కోవాలి. ఒక్కసారి టికెట్‌ కొంటే రెండు రోజుల పాటు ఎన్నిసార్లైనా సినిమా చూడవచ్చు.

 • undefined

  Entertainment5, Jul 2020, 9:22 AM

  శ్రీదేవితో పోర్న్‌ సినిమా చేస్తారా..? యాంకర్‌కు వర్మ వార్నింగ్‌

  లాక్‌ డౌన్‌ కారణంగా సినీ రంగం స్థంభించి పోతే వర్మ మాత్రం ఫుల్ స్వింగ్‌లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. లాక్ డౌన్ సమయంలోనే క్లైమాక్స్‌, నగ్నం లాంటి మినీ మూవీస్‌ను ఓటీటీలో రిలీజ్‌ చేసి బాగా లాభాలు రాబట్టాడు ఆర్జీవీ. అదే సమయంలో తన సినిమాల ప్రమోషన్‌ విషయంలోనూ దూసుకుపోతున్నాడు. గతంలో పేరున్న ఛానెల్స్‌కు, స్టార్‌ యాంకర్లకు మాత్రమే అందుబాటులో ఉండే వర్మ ఇప్పుడు చిన్న చిన్న యూట్యూబ్‌ ఛానల్స్‌కు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

 • undefined

  Entertainment26, Jun 2020, 5:42 PM

  బాహుబలైనా.. భల్లాలదేవుడైనా.. మాస్క్‌ తప్పని సరి!

  ప్రజల్లో మాస్క్ వినియోగం పట్ల అవగాహన కల్పించేందుకు దర్శక ధీరుడు రాజమౌళి ముందుకు వచ్చాడు. బాహుబలి 2 సినిమాలో క్లైమాక్స్ సీన్‌లో హీరో విలన్లు దగ్గరకు వచ్చే సన్నివేశంలో వారు ఇద్దరు మాస్క్‌లు ధరించినట్టుగా గ్రాఫిక్స్‌ చేయించి ఆ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు జక్కన్న.

 • undefined

  Entertainment10, Jun 2020, 10:46 AM

  వర్మ స్పీడు మామూలుగా లేదు.. లైన్‌లో నాలుగు సినిమాలు

  చాలా రోజుల క్రితమే ఆన్‌లైన్‌ ద్వారా జీఎస్టీ అనే వివాదాస్పద చిత్రాన్ని రిలీజ్ చేసిన వర్మ తాజాగా లాక్‌ డౌన్ సమయంలో వరుసగా ఓటీటీ రిలీజ్‌లు చేస్తున్నాడు. ఇప్పటికే క్లైమాక్స్‌ పేరుతో ఓ సినిమాను రిలీజ్ చేశాడు వర్మ. ఈ సినిమాతో పాటు వైరస్‌ పేరుతో మరో సినిమా టీజర్‌ను రిలీజ్ చేశాడు.

 • <p>climax movie</p>

  Entertainment8, Jun 2020, 9:05 AM

  వర్మ ‘క్లైమాక్స్‌’ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ అన్ని కోట్లా?

  లాక్ డౌన్ లో  వర్మ సైలెంటుగా ఉంటాడులే అనుకుంటే..  ‘క్లైమాక్స్’ అంటూ ఓ సినిమాని రిలీజ్ చేసేసారు. ఇంతకు ముందు ‘గాడ్ సెక్స్ ట్రూత్’ అనే వివాదాస్పద పోర్న్ మూవీ తీసిన మియా మాల్కోవా తోనే ఈ సినిమా తీశాడు. ఇది ఫీచర్ ఫిలిమా.. షార్ట్ ఫిలిమా అన్న క్లారిటీ లేకుండా 53 నిముషాల లెంగ్త్ తో రిలీజైంది. టీజర్, ట్రైలర్ తో కిక్ ఇచ్చిన ఆయన సినిమా విషయంలో మాత్రం ఎప్పటిలాగే నిరాశపరిచారు. అయితే ఈ సినిమా నిమిత్తం వర్మ బాగానే సంపాదించాడు అని వినపడుతోంది. అయితే ఆ మొత్తం ఎంత...
   

 • <p>climax review</p>

  Entertainment7, Jun 2020, 1:03 PM

  `క్లైమాక్స్` రివ్యూ‌.. ఈ బోర్‌ను భరించటం వర్మ వల్ల కూడా కాదు!

  కొత్త టెక్నాలిజీలను అందిపుచ్చుకోవటంలో ఎప్పుడూ ముందుంటారు రామ్ గోపాల్ వర్మ. వ్యూ ఇంత అని రేటు ఫిక్స్ చేసి ఓటీటి ఫ్లాట్ ఫామ్ ద్వారా సినిమా రిలీజ్ చేసిన ఘనత ఈయనదే. అమెరికన్ అడల్ట్ స్టార్ మియా మాల్కోవా ప్రధాన పాత్రలో తీసిన క్లైమాక్స్ చిత్రం హాట్ కంటెంట్ ఉందని పబ్లిసిటీ కావటంతో జనాల్లో బాగానే నానింది..చూడాలనే ఆసక్తి రేపింది.

 • ಯಶ್‌ ಕುಟುಂಬ ಮೋದಿ ನೀಡಿದ ಚಪ್ಪಾಳೆ ಹಾಗೂ ಜೋತಿ ಬೆಳಗುವ ಕೆರೆ ಸಾಥ್‌ ನೀಡಿದ್ದಾರೆ.

  Entertainment7, Jun 2020, 10:41 AM

  కరోనా ఎఫెక్ట్.. 'కేజీఎఫ్‌ 2' లో యాక్షన్ సీన్స్‌కు కోత

  కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్  డైరక్షన్ లో యశ్ హీరోగా గతంలో రూపొందిన కేజీఎఫ్ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. కేవలం కన్నడలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోను ఈ సినిమా వసూళ్లపరంగా కొత్త రికార్డులను సృష్టించింది. ఈ నేపధ్యంలో  ఈ సినిమా సీక్వెల్ కోసం దర్శకుడు - హీరో ఇద్దరూ కలిసి రంగంలోకి దూకారు. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు ఎంతమాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ ను మరింత భారీగా రూపొందిస్తున్నారంటూ వార్తలు సైతం వస్తున్నాయి.  ఈ పాన్ ఇండియా చిత్రం ఫస్ట్ పార్ట్ ని మించి హై సక్సెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. 
   

 • <p>climax</p>

  Entertainment30, May 2020, 9:03 AM

  వందకే `క్లైమాక్స్‌`... వర్మకే ఆ మొత్తం సొమ్మా?

  అడల్ట్ స్టార్ మియా మాల్కోవా, వ‌ర్మ కాంబినేష‌న్‌లో వ‌స్తున్నరెండో చిత్రం. గ‌తంలో ‘జీఎస్టీ’ అనే చిత్రం తీశాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్లు, ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన రెండో ట్రైల‌ర్ శ‌నివారం సాయంత్రం 5గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపాడు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం జూన్ 6న రాత్రి 9 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చెప్పాడు వ‌ర్మ.

 • undefined

  Entertainment27, May 2020, 5:31 PM

  కొత్త సినిమా హింట్‌ ఇచ్చిన `అ!` డైరెక్టర్‌

  ప్రశాంత్ వర్మ ఇప్పటికే తెరకెక్కించిన రెండు సినిమాల విషయంలో ఒకటే స్ట్రాటజీని ఫాలో అయ్యాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లోనే సినిమా క్లైమాక్స్‌ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. తన మూడో సినిమా విషయలో అదే ఫార్ములాను ఫాలో అవ్వబోతున్నాడు ప్రశాంత్.