క్రైమ్ వార్తలు  

(Search results - 3)
 • dead body man

  Hyderabad17, Oct 2019, 8:30 PM

  వనస్థలిపురంలో దారుణం: అపార్ట్‌మెంట్ పైనుంచి తోసి ప్రియురాలిని చంపిన ప్రియుడు

  హైదరాబాద్‌లో దారుణం జరిగింది.  ప్రియురాలిని కిరాతకంగా చంపాడో ప్రియుడు. వనస్థలిపురంలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ పైనుంచి యువతిని ఆమె ప్రియుడు కిందకు నెట్టేశాడు. రక్తపు మడుగులో పడివున్న యువతిని పోలీసులు, స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియాలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచింది.

 • पूर्व केंद्रीय गृह राज्य मंत्री स्वामी चिन्मयानंद

  Andhra Pradesh22, Sep 2019, 2:15 PM

  క్రైమ్ రౌండప్: రేప్ కేసులో స్వామి చిన్మయానంద అరెస్ట్, మరిన్ని వార్తలు

  అత్యాచారం కేసులో స్వామి చిన్మయానంద అరెస్టవ్వడం గత వారం జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. మరోవైపు సినిమాలలో అవకాశాల పేరుతో ఓ యువతికి మాయమాటలు చెప్పి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీటిలో పాటు మరిన్ని క్రైమ్ వార్తలు మీకోసం.

 • crime

  Telangana8, Sep 2019, 1:06 PM

  క్రైమ్ రౌండప్: సతీశ్ కేసులో వీడిన మిస్టరీ, ఎంజీఎమ్‌ కిడ్నాప్ కథ సుఖాంతం

  హైదరాబాద్‌లో సంచలనం కలిగించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీశ్ బాబు హత్య కేసులో స్నేహితుడు హేమంతే నిందితుడని తేలింది. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే అక్కసుతో హేమంత్.. సతీశ్‌ను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కిడ్నాప్‌కు గురైన 7 ఏళ్ల బాలుడు యశ్వంత్‌ ఆచూకినీ పోలీసులు కనుగొన్నారు. ఇంకా మరిన్ని క్రైమ్ వార్తలు మీకోసం.