క్రిష్

(Search results - 194)

ఈ విషయమై ట్విట్టర్ వేదికగా ..మాధవిలత రిప్లై ఇచ్చారు.  టీవి 9 తిడితే తిట్టుకోమను, టీవి 9 వంకతో నన్ను బ్లేమ్ చేస్తే ఊరుకోను, పీకే నేమ్ స్పాయిల్ చేసే యూజ్ లెస్ ఫెలోస్ ఉన్నారు, మెయిన్లీ మహా నటీమణులు ఛానెల్స్ ఎక్కి పీకే ని బద్నాం చేస్తూంటే మీ ఫ్యాన్స్  తొంగున్నారా....వెళ్లి వాళ్లని అడగండి నన్ను అడిగితే మీ పీకే మీద ఒట్టు మీ ఇష్టం అన్నారు.

Entertainment23, Sep 2020, 8:58 AM

క్రిష్ లేటెస్ట్ ఇన్స్టా పోస్ట్..పవన్ టైటిలంటూ ప్రచారం

ఇక ఇప్పటివరకూ పవన్,క్రిష్ కాంబో చిత్రానికి  విరూపాక్ష, బందిపోటు, గజదొంగ, ఓం శివమ్‌ టైటిల్స్ వినపడగా ఇప్పుడు ఈ లిస్టులో అంతర్వాహిని అనే టైటిల్‌ కూడా చేరిపోయింది.

• నిన్నమొన్నటి వరకు పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్..ఇప్పుడు వరుస సినిమాలతో అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపద్యంలో ఓ వార్త బయిటకు వచ్చి అభిమానులను ఆనందపరుస్తోంది.

Entertainment14, Sep 2020, 12:22 PM

ఓం శివమ్...పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న పవన్..?

అతి పెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన పవన్ మూవీకి సంబంధించిన ఏ చిన్న విషయమైనా వారికి ప్రత్యేకమే. అలాంటిది పవన్ చిత్ర టైటిల్ పై ఫ్యాన్స్ లో ఉండే ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా పవన్-క్రిష్ కాంబినేషన్ లో భారీ పీరియాడిక్ మూవీ తెరకెక్కుతుండగా టైటిల్ పై క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

రేపు పవన్ ఫ్యాన్స్ తన అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఆయన పేరిట అనేక సేవా కార్యక్రమాలు కూడా ప్లాన్ చేశారు. ముఖ్యంగా పవన్ పుట్టినరోజు నాడు కరోనా రోగులకు వారు సహాయం చేయనున్నారు. కరోనా కారణంగా బహిరంగ వేడుకలు, అన్నదాన కార్యక్రమాలు వంటివి లేకపోయినా సోషల్ మీడియాలో భారీగా  ట్రెండ్ చేయనున్నారు.

Entertainment4, Sep 2020, 3:05 PM

కాన్సెప్ట్ ఏదైనా పవన్ సినిమాలలో అది కామన్ అట..!

రానున్న రెండు మూడేళ్ళలో పవన్ నుండి ఏకంగా నాలుగు చిత్రాలు రానున్నాయి. కమ్ బ్యాక్ తో మూడు సినిమాలు ప్రకటించిన పవన్, పుట్టినరోజు నాడు సురేంధర్ రెడ్డితో మరో మూవీ ప్రకటించారు. ఐతే ఈ నాలుగు సినిమాల్లో కూడా కామన్ గా ఒక పాయింట్ ఉంటుందట.

Vaishnav Tej

Entertainment4, Sep 2020, 11:52 AM

మెగా మేనల్లుడు షూటింగ్.. దిక్కుమాలిన రూమర్

చిరంజీవి మేనల్లుడు, సాయితేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ రెండో సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై జాగర్లమూడి సాయిబాబు, వై. రాజీవ్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ రీసెంట్ గా మొదలైంది.

Indraganti Mohana Krishna exclusive interview on V movie

Video Icon

Entertainment4, Sep 2020, 11:18 AM

నాని ముక్కు పగిలి రక్తం కారుతూ ఉన్నా....: ఇంద్రగంటి మోహన క్రిష్ణ

సినిమా అంటే ఓ కథను అందంగా, ఆకట్టుకునేలా చెప్పటం మాత్రమే అనే నమ్మే తెలుగు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ.

बताया जा रहा है कि शक होने पर गांव वालों ने उन्हें पकड़ लिया। चारों से पूछताछ के बाद उनकी शादी कराने का फैसला किया।

NATIONAL3, Sep 2020, 10:35 AM

ఇష్టం లేని పెళ్లి.. ప్రేమ జంట ఆత్మహత్య

ఇష్టం లేని పెళ్లి జరగడంతో సురేష్‌ రెండు రోజుల క్రితం తన ప్రేయసితో కలిసి ఇల్లు వదిలి వెళ్లి పారిపోయారు. కాగా, హోసూరు– క్రిష్ణగిరి జాతీయ రహదారిలోని కుందారపల్లి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

• undefined

Entertainment2, Sep 2020, 1:47 PM

పవన్‌ నుంచి మరో సర్‌ప్రైజ్‌.. అనుకున్నదే జరిగింది!

పవన్‌ కళ్యాణ్‌ తన అభిమానులకు మూడు ట్రీట్సే కాదు.. మరో సర్‌ప్రైజింగ్‌ ట్రీట్‌ ఇచ్చారు. అందరు ఊహించినట్టే కొత్త సినిమాని ప్రకటించారు.

• undefined

Entertainment2, Sep 2020, 1:03 PM

పీరియాడిక్‌ లుక్‌లో పవన్ కళ్యాణ్‌.. ప్రీ లుక్‌ వదిలిన క్రిష్

పవన్‌ తదుపరి చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్‌ను కూడా వదిలారు. వకీల్ సాబ్ తరువాత క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు పవన్‌. తాజాగా ఆ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్‌ ఇచ్చాడు. సినిమా ప్రీలుక్‌తో పాటు దాదాపు 15 రోజుల షూటింగ్ పూర్తయినట్టుగా తెలిపాడు క్రిష్.

• అక్కినేని అఖిల్: మొదటి సినిమా అఖిల్ నుంచి ఈ స్టార్ కిడ్ కోలుకోలేని పరిస్థితి. హలో - మిస్టర్ మజ్ను కూడా డిజాస్టర్ కావడంతో సక్సెస్ అతనికి అందనిద్రాక్షల మారింది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సరికొత్త లవ్ యాంగిల్ తో ఎమోషనల్ కంటెంట్ ని ప్రజెంట్ చేయబోతున్నారట.

Entertainment30, Aug 2020, 10:51 AM

అఖిల్ ...ఇది నిజమేనా నమ్మచ్చా?

మీడియాలో వచ్చే కొన్ని వార్తలు చూస్తూంటే అవి నిజమేనా అనే సందేహం కలుగుతుంది. తాజాగా అలాంటి వార్త ఒకటి అఖిల్ గురించి ప్రచారంలో ఉంది. మీడియాలో ఎక్కడ చూసినా ఆ వార్తే.

• undefined

Entertainment25, Aug 2020, 3:03 PM

ఒక్క ఛాన్స్ ప్లీజ్‌ అంటోన్న ప్రగ్యా.. ఆ స్టార్‌ లిఫ్ట్ ఇస్తాడా?

ప్రగ్యా జైశ్వాల్‌.. సినీ మేకర్స్ ని ఒక్క ఛాన్స్ ప్లీజ్‌ అని అడుగుతోంది. తనకు లిఫ్ట్ ఇవ్వండని వేడుకుంటోంది. అవకాశం ఇచ్చి చూడండి తానేంటో నిరూపించుకుంటానని బ్రతిమాలుతోంది. మరి మేకర్స్ కనికరిస్తారా? సెక్సీ హీరోయిన్‌కి లిఫ్ట్ ఇస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

రియా పలువురు టాలీవుడ్ స్టార్స్‌తోనూ టచ్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్‌, హీరో రానాలకు రియా తరుచూ కాల్ చేస్తున్నట్టుగా గుర్తించారు. గత ఏడాది రియా, రకుల్‌కు 30 సార్లు ఫోన్ చేయగా, రకుల్ రియాకు 14 సార్లు ఫోన్ చేసింది.

Entertainment21, Aug 2020, 8:00 AM

రకుల్ ఇలాంటి క్యారక్టర్ లోనా? కలలో కూడా ఊహించం

మన స్టార్  హీరోయిన్లు కెరీర్ లో ఓ దశకు వెళ్లాక ప్రయోగాలకు సిద్ధపడుతుంటారు. నెక్ట్స్  సినిమాలో మరింత అందంగా ఎలా కనిపించాలా? అని ఎప్పుడూ ఆలోచించే ఈ  గ్లామర్ బ్యూటీలు, హఠాత్తుగా డీ-గ్లామరైజ్డ్ పాత్రలో నటిస్తుంటారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా అలాంటి ప్రయోగానికే రెడీ అయింది.

• undefined

Andhra Pradesh20, Aug 2020, 9:06 PM

రాయలసీమకు ఆ హక్కు కల్పించాలి...ఏ ప్రభుత్వమైనా: సోమిరెడ్డి డిమాండ్ (వీడియో)

రాయలసీమలో మొదటి పంటకు క్రిష్ణా జలాల్లోనూ హక్కు కల్పించాలని మాజీ మంత్రి, టిడిపి నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు.

మరోవైపు బాలీవుడ్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతుంది రకుల్‌. బాలీవుడ్‌లో  అర్జున్‌ కపూర్‌తో ఓ సినిమా చేస్తుంది.

Entertainment20, Aug 2020, 6:13 PM

గ్లామర్‌ బొమ్మ.. డీ గ్లామర్‌ లుక్‌.. ఆడియెన్స్ చూస్తారా?

గ్లామర్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. ఇప్పుడు ఉన్నట్టుండి డీ గ్లామర్‌లోకి మారబోతుంది. తెరపై మేకప్‌ లేకుండానే కనిపించనుందట. మరి గ్లామర్‌ బొమ్మ చేసే సాహసానికి ఆమె అభిమానులు, ఆడియెన్స్ చూస్తారా? అన్నది ఇప్పుడు  సస్పెన్స్ గా మారింది.

• క్రిష్ - బాలకృష్ణ: క్రిష్ డైరెక్షన్ లో బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ తరువాత బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్ బయోపిక్ తో క్రిష్ కి మరో అవకాశం ఇవ్వగా.. ఆ సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ అందుకోవాల్సి వచ్చింది.

Entertainment19, Aug 2020, 8:37 AM

వైష్ణవ్ తేజ్ ప్రాజెక్ట్ కోసం ఆ నవల రైట్స్ తీసుకున్న క్రిష్

అందుతున్న సమాచారం మేరకు.. దర్శకుడు క్రిష్...ప్రముఖ నవలా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. పది లక్షల రూపాయలకు ఈ రైట్స్ తీసుకున్నట్లు చెప్తున్నారు. 2019లో ప్రచురితం అయిన ఈ నవలకు మంచి పేరు వచ్చింది. 2019లో వచ్చిన ఆయన నవల ‘కొండపాలం’  తానా  బహుమతి గెలుచుకుంది.

Pawan Kalyan

Entertainment18, Aug 2020, 2:18 PM

వకీల్ సాబ్ కోసం ఎదురుచూస్తున్న క్రిష్...కారణం ఏంటంటే?

వెండితెరపై ఇక కనిపించడు అనుకున్న పవన్ వరుసగా మూడు చిత్రాలు ప్రకటించి ఫ్యాన్స్ కి భారీ ట్రీట్ పంచారు. ఆయన కమ్ బ్యాక్ మూవీగా వస్తున్న వకీల్ సాబ్ మూవీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా లేటైంది. ఐతే పవన్ దర్శకుడు క్రిష్ తో చేస్తన్న మూవీపై ఓ లేటెస్ట్ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.