క్రాక్‌  

(Search results - 10)
 • undefined

  Entertainment23, Nov 2020, 8:18 AM

  `క్రాక్‌` రిలీజ్ ఆపమంటూ కోర్టుకు

  రవితేజ రవితేజ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘క్రాక్‌’. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతిహాసన్‌ నటిస్తోంది. సరస్వతి ఫిల్మ్స్‌ డివిజన్‌ పతాకంపై బి.మధు నిర్మిస్తున్నారు. ఇప్పడీ చిత్రం లీగల్ సమస్యల్లో ఇరుక్కుంది.

 • <p>మాస్‌ హీరో రవితేజ రవితేజ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘క్రాక్‌’. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా శ్రుతిహాసన్‌ నటిస్తోంది. సరస్వతి ఫిల్మ్స్‌ డివిజన్‌ పతాకంపై బి.మధు నిర్మిస్తున్నారు. &nbsp;వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో వరలక్ష్మి కీలక పాత్రలో నటిస్తోంది. &nbsp;తమన్‌ సంగీత స్వరాలు సమకూర్చిన చిత్రం అన్నీ కుదిరితే మే 8న థియేటర్లలో ఈ పాటికే ప్రేక్షకులను అలరించేది. కానీ కరోనా వైరస్‌ కారణంగా చిత్రం విడుదల వాయిదా పడింది. అయితే ప్రస్తుతం సంక్రాంతికి రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నారు. అయితే పోటీ దృష్ట్యా రిలీజ్ మారచ్చు.</p>

  Entertainment12, Nov 2020, 9:15 AM

  `క్రాక్‌` డీల్ జీ టీవి ఎందుకు వద్దనుకుంది?

  దాదాపు షూటింగ్ పూర్తి చేసిన  `క్రాక్` సినిమా థియోటర్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ మొత్తం జీటీవి గ్రూప్ తీసుకోవాలని డిసైడ్ అయ్యి చర్చలు జరిపింది. నిర్మాతలతో దాదాపు డీల్ పైనల్ అయ్యిందనుకున్న టైమ్ లో జీ టీవి వారు వెనక్కి తగ్గినట్లు సమాచారం. దాంతో ఇప్పుడు నిర్మాతలు వేరే శాటిలైట్ ఛానెల్స్ తో శాటిలైట్,డిజిటల్ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు. 

 • <p>raviteja, krack</p>

  Entertainment12, Oct 2020, 1:08 PM

  కరోనా టైమ్‌ లో 'క్రాక్'‌ షూటింగ్..ఇదిగో ఇలా


  యూనిట్‌ సభ్యులకు కోవిడ్‌ పరీక్షలు నిర్వహించడం, యూనిట్‌ సభ్యులు మాస్కులు ధరించి శానిటైజర్స్‌ ఉపయోగిస్తూ షూటింగ్‌లో పాల్గొనే
  సన్నివేశాలన్నీ ఈ మేకింగ్‌ వీడియోలో ఉన్నాయి. వీడియో చివ‌ర‌న స్టేషన్‌లో ఉన్న‌ప్పుడు ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టుకోవ‌డం నేర్చుకో
  అంటూ ర‌వితేజ సీరియస్‌గా డైలాగ్ చెబుతారు. 

 • undefined

  Entertainment7, Oct 2020, 10:17 AM

  `క్రాక్‌` షురూ.. హిట్‌ గ్యారంటీ అట!

  యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ని తిరిగి ప్రారంభించారు. బుధవారం నుంచి షూటింగ్‌ మొదలెట్టినట్టు మాస్‌ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.

 • undefined

  Entertainment3, Sep 2020, 4:00 PM

  మాస్‌ మహరాజా క్రాక్‌ థియేటర్‌లోనే.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌!

  తాజాగా ఈ సినిమాలోని రవితేజ లుక్‌ని విడుదల చేశారు. పోలీస్‌ డ్రెస్‌లో మీసం మెలేస్తూ, కూల్‌డ్రింగ్‌ తాగుతున్నట్టుగా ఉన్న రవితేజ లుక్‌ మరింతగా ఆకట్టుకుంటోంది. అయితే కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. 

 • undefined

  Entertainment31, Aug 2020, 2:05 PM

  కమల్‌ తనయ క్యూట్‌‌ అందాలతో రెచ్చగొడుతుందిగా!

  కమల్‌ హాసన్‌ తనయగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్‌ తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. నటిగా, గాయకురాలిగా రాణిస్తుంది. తక్కువ సమయంలో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న శృతి తాజాగా టాప్‌ అందాలతో ఫోటోలకు పోజులిచ్చింది. 

 • undefined

  Entertainment25, Jul 2020, 2:20 PM

  కీర్తి సురేష్‌ను క్రాక్‌ పిల్ల అన్న నిర్మాత.. ఎందుకంటే?

  తాజాగా కీర్తి సురేష్ తన సోషల్ మీడియా పేజ్‌లో ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేసింది. ఎగ్జైటింగ్‌గా చూస్తున్న ఫోటోను షేర్ చేసిన కీర్తి. `నిన్ను చూసిన ప్రతీ సారి నాలో ఆ ఎగ్జైట్‌మెంట్ కనిపిస్తుంది. కానీ ఈ సారి మాత్రం నా లాస్ట్‌ పేమెంట్‌ వల్ల ఈ ఎగ్జైట్‌మెంట్‌. మిస్‌ యు స్వప్న` అంటూ కామెంట్‌  చేసింది కీర్తి సురేష్.

 • raviteja

  Entertainment17, May 2020, 11:56 AM

  ముందు కానిచ్చేయండి,తర్వాత చూద్దాం

  రవితేజా తాజా చిత్రం క్రాక్ ది కూడాను. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం`క్రాక్‌`. ‘డాన్‌శీను, బ‌లుపు’ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న‌ హ్యాట్రిక్ చిత్ర‌మిది. ఇప్పటికే దాదాపు చాలా భాగం షూటింగ్ పూర్తి చేసి  `క్రాక్` సినిమా టీజర్ విడుద‌ల‌ చేసింది చిత్ర యూనిట్.  బాగానే క్రేజ్ వచ్చింది. అయితే ఇంకా పదిహేను రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. ఈ షూటింగ్ ని లాక్ డౌన్ ఎత్తేయగానే ఫర్మిషన్స్ తీసుకుని పెట్టేసుకోమని రవితేజ నిర్మాతలకు చెప్పారట.

 • undefined

  Entertainment News11, Apr 2020, 5:43 PM

  పవన్‌ సినిమాలో నటించటం లేదు.. క్లారిటీ ఇచ్చిన శృతి

  సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన శృతిహాసన్‌ తెలుగులో క్రాక్‌ సినిమా తప్ప మరే సినిమాలో కూడా నటించటం లేదని చెప్పింది. అంతేకాదు తనను తెలుగు దర్శక నిర్మాతలు ఎవరూ సంప్రదించలేదని చెప్పింది.