క్రాక్

(Search results - 97)
• undefined

EntertainmentApr 19, 2021, 8:21 AM IST

మాస్‌ మహారాజా రవితేజ కొత్త సినిమా వాయిదా.. ?

సినిమా షూటింగ్‌లో కొందరు కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో వాటిని వాయిదా వేసుకోడమే బెస్ట్ అని భావిస్తున్నారు. తాజాగా రవితేజ సైతం తన సినిమా షూటింగ్‌ని వాయిదా వేసుకున్నారు.

tellavarithe guruvaaram

EntertainmentApr 15, 2021, 6:43 PM IST

ఈ శుక్రవారం ఓటీటిలో ఈ రెండు సినిమాలు

టీవల విడుదలైన జాతి రత్నాలు, శశి సినిమాలు ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‏లో ప్రసారం అవుతున్నాయి. మాస్ మాహరాజా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ క్రాక్, అల్లరి నందిలో ఆహాలో ప్రసారం అవుతున్నాయి.

• undefined

EntertainmentMar 30, 2021, 11:22 AM IST

రవితేజ ఖిలాడి కి కరోనా దెబ్బ.. అర్థాంతరంగా ఆగిపోయిన షూటింగ్!

రవితేజ స్పీడ్‌కు కరోనా వైరస్ బ్రేక్ వేసింది. రమేష్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఖిలాడి చిత్ర షూటింగ్ ఆగిపోయింది.  కొద్దిరోజుల క్రితం ఖిలాడి షూటింగ్‌ ఇటలీలో మొదలైన సంగతి తెలిసిందే. ఇటలీ షెడ్యూల్‌ దాదాపు పూర్తయ్యే తరుణంలో చిత్రయూనిట్‌కు ఊహించని షాక్‌ తగిలింది.

• undefined

EntertainmentMar 26, 2021, 12:57 PM IST

లంగా ఓణీలో `క్రాక్‌` పుట్టిస్తూ జయమ్మ హోయలు.. వరలక్ష్మీ గ్లామర్‌ ఫోటోలు హల్‌చల్‌

వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ వెండితెరపై రెబల్‌ యాక్షన్‌ని చూపించి తనదైన ముద్ర వేసుకుంది. కానీ రియల్‌ లైఫ్‌లో ట్రెడిషనల్‌ అమ్మాయిగా కనువిందు చేస్తుంది. తాజాగా లంగా ఓణీలో హోయలు పోయింది. సోదరుడి మ్యారేజ్‌ ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది.

• KRACK

EntertainmentMar 25, 2021, 5:28 PM IST

టీవీల్లోనూ “క్రాక్” ...కేక పెట్టించింది

రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్‌’. శ్రుతి హాసన్‌  హీరోయిన్. ఇందులో రవితేజ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇందులో  వరలక్ష్మి శరత్‌కుమార్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. కేవలం 50 శాతం సీటింగ్ తో కూడా భారీ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరచడమే కాకుండా రవితేజ కు కూడా ఒక పర్ఫెక్ట్ కం బ్యాక్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత 'క్రాక్' సినిమా ఆహాలో స్ట్రీమ్ చేస్తే అక్కడా పెద్ద హిట్టైంది. స్ట్రీమ్ స్టార్ట్ అయిన కొద్ది గంటల్లో భారీ వ్యూస్‌తో దూసుకుపోయింది ‘క్రాక్’‌.

Balakrishna, mahesh

EntertainmentMar 15, 2021, 10:25 AM IST

కండీషన్: బాలయ్యతో హిట్ కొడితే సూపర్ స్టార్ డేట్స్

బాలకృష్ణతో మీ నెక్ట్స్ సినిమా కాబట్టి ఆయనతో హిట్ కొట్టి రండి..ఇమ్మిడియట్ గా మా సూపర్ స్టార్ తో సినిమా చేద్దురు కానీ అని ఓ డైరక్టర్ కు ఓ పెద్ద బ్యానర్ వాళ్లు బంపర్ ఆఫర్ ఇచ్చారని మీడియాలో గుసగుసలు. ఇంతకీ ఎవరా డైరక్టర్...ఆ బ్యానర్ ఏది..అయినా ఇలాంటి లింక్ పెట్టారు ఏంటి అంటే..దాని వెనక ఓ కథ ఉంది.

• undefined

EntertainmentMar 14, 2021, 10:53 AM IST

'జాతి రత్నాలు' ఓవర్ సీస్ కలెక్షన్స్..షాకింగ్,రాకింగ్

'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ''జాతిరత్నాలు'' సినిమా మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో రన్ అయిన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని సాధించింది. కామెడీ ఎంటర్టైనర్ ‏గా వచ్చిన ఈ సినిమాలో కామెడీని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా ఓవర్ సీస్ మార్కెట్ అయిన యూఎస్ లో ఈ సినిమా కొత్త రికార్డ్ క్రియేట్ చేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

''ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. శీనుగారు మీ నాన్నగారు బాగున్నారా? అనేదానికి, శీనుగారు 'మీ అమ్మ మొగుడు' బాగున్నారా? అనేదానికి చాలా తేడా ఉందిరా.. లంబ్డీ కొడకా'' అనే డైలాగ్‌ బాలయ్య వాయిస్‌లో నిజంగా గర్జించినట్లే ఉదంటున్నారు ఫ్యాన్స్.

EntertainmentMar 14, 2021, 9:51 AM IST

‘క్రాక్’లా కాకూడదు...నిర్మాతకు బాలయ్య వార్నింగ్?

సంక్రాంతి కానుకగా విడుదలైన రవితేజ ‘క్రాక్’ సినిమా ఎంత పెద్ద హిట్టైందో తెలుసు. అయితే నిర్మాత ‘ఠాగూర్’ మధు ఆర్థిక వివాదంలో ఇరుకున్న కారణంగా రిలీజ్ రోజు ఉదయం నుండి ఎక్కడా థియేటర్లలో షోలు పడలేదు. దీంతో రవితేజ ఫ్యాన్స్, ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు. మార్నింగ్, మ్యాట్నీ షోలు క్యాన్సిల్ అవగా సాయంత్రం ఫస్ట్ షో నుండి షోలు పడ్డాయి. అసలు సినిమా సకాలంలో విడుదల కాకపోవడానికి కారణం ఏంటి అంటే నిర్మాత గతంలో పెండిగ్ పెట్టుకున్న ఫైనాన్సియల్ సెటిల్మెంట్. రవితేజ సినిమా రిలీజ్ ఆగటం అనేది తొలిసారి.

lokesh, gopichand malineni

EntertainmentMar 13, 2021, 5:34 PM IST

“క్రాక్” దర్శకుడికి నారా లోకేష్ స్పెషల్ విషెష్!

రవితేజ,శృతీ హాసన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘క్రాక్’. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. కలెక్షన్స్ వైజ్ గానూ అదిరిపోయే ఓపెనింగ్స్ ను సాధించింది. మొదటి రోజు ఆలస్యంగా విడుదలైనప్పటికీ రిజల్ట్ లో మార్పు రాకపోవటం ఆ సినిమా సత్తాను చెప్పింది. పోటీగా మరో మూడు సినిమాలున్నప్పటికీ… తరువాత కొత్త సినిమాలు కూడా రిలీజ్ అయినప్పటికీ స్ట్రాంగ్ రన్ ను కొనసాగిస్తూనే వచ్చి కొత్త రికార్డ్ లు క్రియేట్ చేసింది.

• undefined

EntertainmentFeb 26, 2021, 2:51 PM IST

సన్నజాజి నడుము..వయ్యారాల వొంపుసొంపులతో పిచ్చెక్కిస్తున్న శృతి బేబీ నయా పిక్స్..

సెక్సీ బ్యూటీ శృతి హాసన్‌ హాట్‌ ఫోటోస్‌తో పిచ్చెక్కిస్తుంది. తన సన్నజాజి పువ్వు లాంటి నడుముతో కిర్రాక్‌ పుట్టిస్తుంది. కుర్రాళ్లకి మతులు గతులు తప్పేలా చేస్తుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ గ్యాప్‌ లేకుండా హాట్‌ ఫోటోలతో నింపేస్తూ ఫ్యాన్స్ కి నిద్ర లేకుండా చేస్తుంది శృతి. ఈ నయా పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

• KRACK

EntertainmentFeb 24, 2021, 6:40 PM IST

'క్రాక్' క్లోజింగ్ కలెక్షన్స్ (ఏరియావైజ్)

కరోనా తో మూతపడిన థియేటర్స్ ని క్రాక్ తెరిపించి,దుమ్ము రేపింది. అంతకు ముందు కొన్ని సినిమాలు రిలీజైనా పెద్దగా వర్కవుట్ కాలేదు. అయితే క్రాక్ లో ఉన్న కిక్ ఇచ్చే కంటెంట్ తో బాక్సాఫీసు బ్రద్దలైంది. దానికి తోడు సంక్రాంతి సినిమాలు పెద్దగా వర్కవుట్ కాకపోవటంతో క్రాక్ దూసుకుపోయింది.  ఫిప్టీ పర్శంట్ సీటింగ్ కెపాసిటీతోనూ అద్భుతమైన రికార్డులు సొంతం చేసుకుని ఫైనల్ రన్ ని పూర్తి చేసుకుంది.

• undefined

EntertainmentFeb 24, 2021, 9:50 AM IST

క్రాక్ దర్శకుడుతో బాలయ్య మూవీ!

రవితేజ కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచిన క్రాక్ మూవీ లాక్ డౌన్ తరువాత మొదటి హిట్ చిత్రంగా నిలిచింది. క్రాక్ మూవీ కలెక్షన్స్ చిత్ర పరిశ్రమకు ఎంతో సంతోషం పంచాయి. తెలుగు పరిశ్రమ మరలా గాడిన పడిందన్న నమ్మకం తెచ్చింది క్రాక్ మూవీ. క్రాక్ మూవీ టేకింగ్ చూసిన చాలా మంది నిర్మాతలు గోపీచంద్ కి ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. కాగా బాలకృష్ణతో ఆయన మూవీ చేయనున్నారని కథనాలు రావడం జరిగింది.

• undefined

EntertainmentFeb 21, 2021, 7:22 PM IST

రవితేజ జోరు మామూలుగా లేదుగా.. మరో మాస్‌ ఎంటర్‌టైనర్‌కి గ్రీన్‌ సిగ్నల్‌..

ప్రస్తుతం ఆయన రమేష్‌ వర్మ దర్శకత్వంలో `ఖిలాడి` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ వీడియోలు విడుదలై ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఆదివారం మరో సినిమాని ప్రకటించాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలిపారు రవితేజ.

• undefined

EntertainmentFeb 20, 2021, 10:02 AM IST

గోపీచంద్‌తో సెక్సీ భామ అప్సరా రాణి మోస్ట్ హాటెస్ట్ ఐటెమ్‌ సాంగ్‌.. ఐదైనా ఫైర్‌ తగ్గలేదట!

`క్రాక్‌` చిత్రంలో `బూమ్‌ బదల్‌.. `అంటూ కుర్రకారుని ఉర్రూతలూగించింది అప్సర రాణి. తాజాగా మరింత కేక పెట్టించేందుకు రెడీ అవుతుంది. గోపీచంద్‌తో `సీటీమార్‌`లో ఐటెమ్‌ సాంగ్‌ చేస్తుంది. ఉదయం ఐదు గంటలు అవుతున్నా, ఆమెలో ఇంకా ఫైర్‌ తగ్గలేదట. తనదైన స్టెప్పులతో కేకపెట్టిస్తుందంటున్నారు సంపత్‌ నంది.

• undefined

EntertainmentFeb 15, 2021, 7:38 PM IST

శృంగార తారగా రవితేజ ఐటెమ్‌ భామ అప్పరా రాణి..పిచ్చెక్కిస్తున్న లేటెస్ట్ ఫోటోస్‌

వాలెంటైన్స్ డే వేళ రవితేజ ఐటెమ్‌ భామ అప్సరా రాణి అందాల విందు వడ్డించింది. ఐటెమ్‌ సాంగ్‌ ఫోటోలను పంచుకుంటూ కిర్రాక్‌ పుట్టిచ్చింది. ఓ ఐటెమ్‌ సాంగ్‌ కోసం ఈ అమ్మడు ఇలా అందాల విస్పోటనం చేసింది. ప్రస్తుతం అప్సరా రాణి హాట్‌ ఫోటోలు పెద్ద దుమారం రేపుతున్నాయి. కుర్రాళ్లని మతిపోగొడుతున్నాయి.