క్యూ4  

(Search results - 6)
 • undefined

  Coronavirus India1, May 2020, 11:24 AM

  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై‘కరోనా’దెబ్బ : క్యూ4లో తగ్గిన లాభం

  భారతదేశంలో అతిపెద్ద సంస్థ రిలయన్స్‌పై కరోనా మహమ్మారి ప్రభావం చూపింది. 2018-19తో పోలిస్తే గతేడాది నికర లాభం 39 శాతం తగ్గిపోయింది. అనూహ్య రీతిలో  రూ.4,267 కోట్ల అసాధారణ నష్టాలు వచ్చాయి. గతేడాది నాలుగో త్రైమాసికంలో నికర లాభం రూ.6,348 కోట్లకు తగ్గిపోయింది. గత మూడేళ్లలో ఇదే అత్యల్ప త్రైమాసిక లాభంగా నిలిచింది.  

 • undefined

  Coronavirus India21, Apr 2020, 10:57 AM

  అదరగొట్టిన ఇన్ఫోసిస్‌: ఉద్యోగులకు భరోసా...కొలువుల కోతపై క్లారీటి...

  దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంక్షుభిత సమయంలోనూ మెరిసింది. గతేడాది చివరి త్రైమాసికంలో ఆరు శాతంతో పెరిగిన లాభం రూ.4,335 కోట్లుగా నమోదు చేసుకున్నది. కరోనా వైరస్ నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి వల్ల గైడెన్స్ అంచనాకు విరామం ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది పదోన్నతులు, ఇంక్రిమెంట్లు ఉండబోవని పేర్కొన్నది. అలాగే ఉద్యోగుల తొలగింపు ఉండబోవని కూడా కుండబద్ధలు కొట్టింది. ఇక ఫ్రెషర్స్‌కు కూడా నియామకాలు ఉంటాయని భరోసా కల్పించింది. 
   

 • TATA

  Automobile21, May 2019, 11:22 AM

  జాగ్వార్ ఎఫెక్ట్: టాటా మోటార్స్‌కు షాక్: గతేడాది నికర నష్టం రూ.28,724. కోట్లు


  గత మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో టాటా మోటార్స్ నికర లాభం దాదాపు సగం తగ్గిపోగా, గత ఆర్థిక సంవత్సరం ఫలితాల్లో సంస్థ రూ.28,724 కోట్ల మేరకు నికరంగా నష్టపోయింది.

 • wipro

  business17, Apr 2019, 10:39 AM

  విప్రో అదుర్స్: క్యూ4లో 38% గ్రోత్, రూ.10,500 కోట్లతో బై బ్యాక్

  దేశీయ ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒక్కటైన ‘విప్రో’ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అదరగొట్టింది. రూ.2,484 కోట్ల నికర లాభాలు గడించింది. దీంతోపాటు రూ.10,500 కోట్ల విలువైన షేర్ల బై బ్యాక్‌ను ప్రకటించింది.

 • tcs

  business12, Apr 2019, 6:05 PM

  రూ. 8,126 కోట్లు: క్యూ4 లాభాల్లో టాప్ లేపిన టీసీఎస్

  దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మార్చి(2019)తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో భారీ లాభాలను నమోదు చేసింది. కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 17.70శాతం పెరుగుదలతో రూ.8,126 కోట్లకు చేరుకుంది.

 • infosys

  business12, Apr 2019, 5:27 PM

  క్యూ4లో లాభాలతో అదరగొట్టిన ఇన్ఫీ: నిరాశపర్చిన గైడెన్స్

  దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యూ4 ఫలితాల్లో లాభాలతో అదరగొట్టింది. శుక్రవారం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. 10శాతం వృద్ధి నమోదు చేసినట్లు చెప్పిన కంపెనీ.. రూ.4,074కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు వెల్లడించింది.