క్యాబ్ డ్రైవర్లు  

(Search results - 4)
 • Shamshabad Airport

  Telangana19, Mar 2020, 5:17 PM

  కరోనా దెబ్బ: శంషాబాద్ ఎయిర్ పోర్టు మూసివేత...?

  శంషాబాద్ విమానాశ్రయం వద్ద పోలీసుల బందోబస్తును పెంచారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చే మార్గాలను కుదించారు. క్యాబ్ డ్రైవర్లు ఎయిర్ పోర్టు వద్ద కనబడడమే లేదు. 

 • గవర్నర్‌ తమిళిసైని అభినందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

  Opinion21, Oct 2019, 2:03 PM

  RTC strike: క్యాబ్ లను రోడ్ల మీదికి తెచ్చిన తమిళిసై, బిజెపి ట్రాప్ లో కేసీఆర్

  ఆర్టీసీ సమ్మె కు మద్దతుగా తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు కూడా సమ్మెకు దిగుదామని అనుకున్నా గవర్నర్ క్యాబ్ డ్రైవర్లతోని చర్చలు జరిపారు. యాక్టివ్ పొలిటీషియన్ ఇలా గవర్నర్ గా ఉండడం వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు నూతన చిక్కులు తప్పేలా లేవు. గవర్నర్ ప్రజా దర్బార్ కూడా నిర్వహిస్తానని అంటున్నారు. 

 • తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇప్పటికే ఆర్టీసి సమ్మెను ఎదుర్కుంటున్నారు. ఆయనకు మరో సమ్మె ముప్పు కూడా పొంచి ఉంది. తమ పెండింగ్ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్ (టీఈటీయుఎఫ్) ఆందోళనకు సిద్ధమవుతోంది.

  Telangana17, Oct 2019, 5:58 PM

  కేసీఆర్ కు దెబ్బమీద దెబ్బ: సమ్మెకు దిగుతున్న ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు

  ఓలా, ఊబర్ తోపాటు వివిధ ఐటీ కంపెనీలలో పనిచేస్తున్న క్యాబ్ డ్రైవర్లు ఈనెల 19 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నట్లు అధ్యక్షుడు షేక్ సలాలుద్దీన్ స్పష్టం చేశారు. ఓలా, ఊబర్ వంటి క్యాబ్ డ్రైవర్లు సమ్మెబాటపడితే దాదాపు 50వేల క్యాబ్ లో తమ సర్వీసులను నిలిపివేయనున్నాయి. 

 • maruti

  News16, Oct 2019, 11:56 AM

  మారుతి ‘క్యాబ్’ సర్వీస్: విపణిలోకి ఎర్టిగా టూర్ ఎం

  క్యాబ్ డ్రైవర్ల సేవలకు ఉపయోగపడేలా ప్రత్యేకంగా రూపొందించిన ఎర్టిగా టూర్ ఎం వేరియంట్ కారును మారుతి సుజుకి విడుదల చేసింది. ఇప్పటివరకు సీఎన్జీ, పెట్రోల్ వర్షన్లలో అందుబాటులో ఉన్న ఈ కారును డీజిల్ వేరియంట్లో ఆవిష్కరించింది.