క్యాన్సర్

(Search results - 79)
• Entertainment1, Aug 2020, 2:01 PM

ఇర్ఫాన్‌కి ఆస్కార్‌ సర్‌ప్రైజ్‌.. షాక్‌లో బాలీవుడ్‌!

వర్సెటైల్‌ యాక్టింగ్‌తో యావత్‌ ప్రేక్షక లోకాన్ని ఇర్ఫాన్‌ ఖాన్‌ అలరించారు. ఇటీవల ఆయన క్యాన్సర్‌తో పోరాడి మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనకి ఏకంగా ఆస్కార్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఓ వీడియోని తమ ఆస్కార్‌ ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్ చేసి అరుదైన గౌరవం అందించింది.

cancer

Health16, Jul 2020, 2:17 PM

క్యాన్సర్ మహమ్మారికి చెక్... ఫ్యాటీ ఆసిడ్స్ గుర్తింపు

కొత్త పరిశోధన ద్వారా క్యాన్సర్ సంభావ్య చికిత్సలో  కొన్ని చిక్కులు ఉన్నప్పటికీ, ఒక కీలక అడుగు పడిందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో జగన్ రఘురామ కృష్ణంరాజుపై సొంతపార్టీ నేతలతోనే దాడి చేపిస్తున్నారన్నట్టుగా గుసగుసలు వినపడుతున్నాయి. కానీ ఇలా ఒక్క పార్టీలోనే అందరూ ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటే... అనేక లోగుట్టులు కూడా బయటపడే ఆస్కారం ఉంది. మీడియాకెక్కి నన్ను టార్గెట్ చేసారని రఘురామ, మీరు యెల్లో మీడియాకి ఐటం గా మారారు అని వైసీపీ నేతలు.. ఈ రచ్చ వల్ల నష్టం వైసీపీ పార్టీకే!

Andhra Pradesh1, Jul 2020, 12:00 PM

ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు: వైఎస్ జగన్

రూ. 50 కోట్లతో  నాట్కో క్యాన్సర్ బ్లాక్ ను గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఏపీ ప్రభుత్వం, నాట్కో ట్రస్టుల ఆధ్వర్యంలో ఈ బ్లాక్ ఏర్పాటు చేశారు.డాక్టర్స్ డే రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

urinary tract infection woman

NATIONAL26, Jun 2020, 3:47 PM

షాక్: పెళ్లై 9 ఏళ్లయ్యాక ఆమె అతడిగా తేలింది

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతాలోని బీర్ భమ్ కు చెందిన ముప్పై ఏళ్ల మహిళ కడుపు నొప్పితో  కొద్ది నెలల క్రితం నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లింది.

purnima

SPORTS23, Jun 2020, 2:26 PM

ఎన్నో పోటీల్లో గెలుపు.. క్యాన్సర్‌తో పోరాటంలో ఓటమి: దివికేగిన ప్రముఖ షూటర్ పూర్ణిమ

భారత క్రీడా రంగంలో విషాదం చోటు చేసుకుంది. భారత మాజీ ఎయిర్ రైఫిల్ షూటర్, కోచ్ పూర్ణిమ జనానే కన్నుమూశారు. ఆమె వయసు 42 సంవత్సరాలు. గత రెండేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శనివారం పుణేలో తుదిశ్వాస విడిచారు

Basavatarakam Indo american cancer Hospital completed 20 years of Excellence in cancer care

Video Icon

Entertainment22, Jun 2020, 4:28 PM

20యేళ్ల బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్.. గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు

హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నేటితో 20 యేళ్లు పూర్తి చేసుకుంది.

Nandamuri Balakrishna celebrates 60th birthday with kids at cancer hospital

Video Icon

Entertainment10, Jun 2020, 4:44 PM

క్యాన్సర్ పేషంట్ల మధ్య బాలయ్య పుట్టినరోజు వేడుకలు..

బాలకృష్ణ 60వ పుట్టినరోజు సందర్భంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి వచ్చారు.

corona virus

Telangana10, May 2020, 4:35 PM

జగిత్యాలలో వృద్దుడికి కరోనా: అప్రమత్తమైన అధికారులు

అనారోగ్యానికి గురైన ఆ పేషెంట్ మొదట జగిత్యాలలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఆ తర్వాత కరీంనగర్‌లోని ఓ ల్యాబ్‌లో టెస్ట్‌లు చేయించుకుని చల్మెడ ఆనందరావు ఆస్పత్రిలో నాలుగు రోజుల పాటు ఉన్నారు. ఆ తర్వాత నిమ్స్‌కు తరలించి పరీక్షలు చేయించగా అతనికి కరోనా సోకినట్టు తేలింది.

कोरोना से ठीक हुए मरीज के खून से इस वायरस का इलाज करना प्लाज्मा थेरेपी कहलाता है। लेकिन इसमें जान का भी खतरा है। अभी तक इस थेरेपी से इलाज का दावा ही किया जा रहा है। इसका कोई प्रमाण नहीं मिला है।

Telangana4, May 2020, 9:08 PM

క్యాన్సర్ రోగికి కరోనా...ప్రమాదకరంగా ప్రైమరీ కాంటాక్టు చైన్

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపింది.

• Entertainment News1, May 2020, 2:58 PM

నేనేం నష్టపోలేదు.. భావోద్వేగానికి లోనైన ఇర్ఫాన్‌ భార్య

ఇండియన్‌ స్క్రీన్‌ మీద ఎన్నో విభిన్న పాత్రల్లో నటించిన ఇర్ఫాన్‌, అరుదైన క్యాన్సర్‌తో సుధీర్ఘ పోరాటం చేశారు. విదేశాల్లో చికిత్స తీసుకున్న ఇర్పాన్ కొలుకొని ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చారు. అయితే మరోసారి ఆరోగ్య క్షీణించటంతో ముంబైలోని కోకిలా బెన్‌ హాస్పిటల్‌లో చేరారు. ఆసుపత్రిలో చేరిన 24 గంటల్లోనే ఆయన తుది శ్వాస విడిచారు.

Rishi Kapoor

Entertainment News30, Apr 2020, 4:45 PM

రిషి కపూర్ భార్య ఎమోషనల్ పోస్ట్.. కుటుంబ సభ్యుల విన్నపం

బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ నేటి ఉందయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. రిషి కపూర్ గత రెండేళ్లుగా లుకేమియా క్యాన్సర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

cancer

Entertainment30, Apr 2020, 4:16 PM

నర్గీస్ నుంచి రిషి కపూర్ వరకు.. బాలీవుడ్ దిగ్గజాలను కబళిస్తున్న క్యాన్సర్

రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు దిగ్గజ నటులను కోల్పోవడంతో బాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. బుధవారం విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించగా, గురువారం అలనాటి సూపర్‌స్టార్ రిషి కపూర్ కన్నుమూశారు. వీరిద్దరూ కూడా క్యాన్సర్‌ మహమ్మారికే బలయ్యారు. అయితే బాలీవుడ్‌లో క్యాన్సర్‌తో మరణించిన వారు ఎంతో మంది ఉన్నారు.

Rishi Kapoor

Entertainment News30, Apr 2020, 3:58 PM

ఆసుపత్రి వద్ద కరీనా కపూర్, సైఫ్.. రణబీర్ ప్రేయసి కూడా..

రిషి కపూర్ మరణం సినీ లోకం మొత్తాన్ని విషాదంలోకి నెట్టింది. రొమాంటిక్ హీరోగా రిషి కపూర్ వందలాది చిత్రాల్లో నటించారు. రిషి కపూర్ ఏడాది కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

• Entertainment News30, Apr 2020, 11:19 AM

గ్లామర్‌ + వివాదం.. రిషీ కపూర్‌ జీవితంలో విభిన్న కోణాలు

బాలీవుడ్ ఇండస్ట్రీ మరో లెజెండ్‌ను కోల్పోయింది. మోస్ట్ గ్లామరస్‌ హీరోగా బాలీవుడ్‌ ఇండస్ట్రీని ఏలిన కపూర్ ఫ్యామిలీ స్టార్ రిషీ కపూర్‌, గురువారం తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడతున్న ఆయన ఆకస్మాత్తుగా మృతి చెందటంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇండియన్ స్క్రీన్ రొమాంటిక్‌ సినిమాకలకుకేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రిషీ కపూర్‌, ఎన్నో వివాదాలకు కేంద్ర బింధువుగా కూడా ఉన్నాడు. పలు సందర్భాల్లో వేడుకల్లో మిస్‌ బిహేవ్ చేయటంతో పాటు, ట్వీటర్‌లో ఆయన చేసిన కొన్ని ట్వీట్లు వివాదాస్పదమయ్యాయి.

• Entertainment News30, Apr 2020, 10:20 AM

బాలీవుడ్ సోగ్గాడు రిషీ కపూర్‌ మధుర స్మృతులు..!

బుధవారం ఇర్ఫాన్‌ ఖాన్‌ మృతితో బరువెక్కిన హృదయాల తడి ఆరకముందే మరో భారీ షాక్‌ తగిలింది. లెజెండరీ నటుడు, కపూర్‌ ఫ్యామిలీ సీనియర్ హీరో రిషీ కపూర్‌ ముంబైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఇటీవల విదేశాల నుంచి ఇండియాకు తిరిగి వచ్చారు. అంతా సర్దుకుంటుందనుకున్ సమయంలో అకస్మాత్తుగా పరిస్థితి విషయమించటంతో బుధవారం రాత్రి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే ఆరోగ్యం క్షీణించటంతో గురువారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.