కోహ్లీ రియాక్షన్  

(Search results - 7)
 • virat kohli byte

  Cricket20, Dec 2019, 1:38 PM IST

  ముందే కూసిన శ్రేయాస్ అయ్యర్: కోహ్లీ రియాక్షన్, వీడియో వైరల్

  అర్థ సెంచరీకి ఓ పరుగు దూరంలో ఉండగానే శ్రేయాస్ అయ్యర్ బ్యాట్ పైకెత్తి సెలబ్రేషన్ చేసుకున్నాడు. వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డేలో అర్థ సెంచరీ అయిపోయిందని భావించి అలా చేశాడు. దానిపై విరాట్ కోహ్లీ రియాక్షన్ వీడియో వైరల్ అవుతోంది.

 • এমএস ধোনির ছবি

  Cricket22, Oct 2019, 1:28 PM IST

  టీమిండియా డ్రెసింగ్ రూంలో ధోనీ: విరాట్ కోహ్లీ రియాక్షన్ ఇదీ...

  క్రికెట్ కు దూరంగా ఉంటూ వస్తున్న ఎంఎస్ ధోనీ అకస్మాత్తుగా రాంచీలోని టీమిండియా డ్రెసింగ్ రూంలో దర్శనమిచ్చాడు. మరో రాంచీ క్రికెటర్ నదీమ్ తో మాట్లాడాడు. ధోనీ రాకపై రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ కూడా స్పందించారు.

 • Virat kohli test

  Cricket19, Oct 2019, 2:17 PM IST

  దక్షిణాఫ్రికాతో మ్యాచ్... టాస్ గెలిచాక కోహ్లీ రియాక్షన్ ఇదే

  టీం ఇండియాతో జరుగుతున్న అన్ని మ్యాచుల్లో దక్షిణాఫ్రికా టాస్ ఓడిపోతూనే ఉంది. దీంతో.. దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఈసారి టాస్ వేసేటప్పుడు వేరేవాళ్లతో టాస్ వేయిస్తానని ఇటీవలే డుప్లెసిస్ పేర్కొన్నాడు. అతను చెప్పినట్లుగానే తాను కాకుండా తెంబ బవుమానుతో టాస్ వేయించాడు.

 • virat kohli

  ENTERTAINMENT19, Aug 2019, 4:04 PM IST

  బికినిలో అనుష్క.. కోహ్లీ రియాక్షన్ ఎలా ఉందంటే?

  బాలీవుడ్ హాట్ బ్యూటీ అనుష్కా శర్మ ఎన్నేళ్లయినా ఇండస్ట్రీలో ఇంకా తన క్రేజ్ ని ఏ మాత్రం మిస్ చేసుకోవడం లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాలను అందుకుంటున్న ఈ బ్యూటీ పెళ్లయిన తరువాత కూడా తనదైన శైలిలో సినిమాలు చేస్తుకుంటూ కెరీర్ ను ఒక లెవెల్లో సెట్ చేసుకుంటోంది. 

   

 • KOHLI

  CRICKET20, Apr 2019, 12:18 PM IST

  బెంగళూరు-కోల్‌కతా మ్యాచ్: నరైన్ మన్కడింగ్‌కు కోహ్లీ రియాక్షన్ ఇదే (వీడియో)

  విరాట్ కోహ్లీ... క్రీజులో అత్యంత చురుగ్గా కదులుతూ పరుగులు రాబట్టడంలో దిట్ట. ప్రత్యర్థి జట్టు  బౌలర్లకు చిక్కకుండా అత్యంత చాకచక్యంగా బంతిని  బాదడంలో కోహ్లీ టెక్నిక్ అద్భుతం. ముఖ్యంగా ప్రత్యర్థి ఆటగాళ్లు ఎంత చక్కగా ఫీల్డింగ్ చేసినా తనను రనౌట్ చేసే అవకాశమే ఇవ్వడు. సహచర ఆటగాళ్ల తప్పిదం వల్ల  అతడు రనౌటైన సందర్భాలున్నాయే తప్ప కోహ్లీ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఔటైన సందర్భాలు చాలా అరుదు. అలా ఎప్పుడూ జాగ్రత్తగా ఆచి తూచి క్రీజులో కదిలే కోహ్లీ ఎంత చురుగ్గా వుంటాడో మరోసారి రుజువయ్యింది. 

 • Bumrah

  SPORTS11, Mar 2019, 11:35 AM IST

  బుమ్రా సిక్సర్.. కోహ్లీ రియాక్షన్ ఇది..

  ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మొహాలీ స్టేడియం వేదికగా ఆసీస్‌తో జరిగిన నాలుగో వన్డేల్లో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే.

 • Virat Kohli

  CRICKET13, Jan 2019, 8:34 AM IST

  అదే కొంప ముంచింది: ఓటమిపై కోహ్లీ రియాక్షన్

  శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ తర్వాత కోహ్లీ మాట్లాడాడు.