కోలుకోవడం
(Search results - 16)businessDec 19, 2020, 1:05 PM IST
రికవరీ ఇంకా స్థిరంగా లేదు, వాటిని ఉపసంహరించుకోవడం కూడా సరైనది కాదు: ఆర్బిఐ గవర్నర్
శుక్రవారం జరిగిన చివరి ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో కరోనా అంటువ్యాధి ప్రభావాల నుండి ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రారంభించిన విధానాలను ముందస్తుగా ఉపసంహరించుకోవడం సరైనది కాదని అన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడంపై ప్రభావం చూపుతుంది అని అన్నారు.
EntertainmentNov 10, 2020, 3:28 PM IST
అన్నయ్య చిరుకి కరోనా అని తెలిసి విస్తూపోయాంః పవన్ కళ్యాణ్
చిరంజీవి కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని అనేక మంది సినీ ప్రముఖులు ట్విట్టర్ల ద్వారా కోరుకుంటున్నారు. తాజాగా చిరు తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు. సత్వరమే కోలుకోవాలని పేర్కొన్నారు.
EntertainmentNov 9, 2020, 4:37 PM IST
చిరంజీవి కోలుకోవాలని మహేష్, రవితేజ, సురేందర్‌రెడ్డి ప్రార్థనలు
చిరంజీవి త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా కోరుకుంటున్నార. మహేష్‌బాబు స్పందిస్తూ, `చిరంజీవి గారు త్వరగా కోలుకోండి. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా` అని ట్వీట్ చేశారు.
EntertainmentOct 22, 2020, 8:41 PM IST
త్వరగా కోలుకుని షూటింగ్‌ల్లో పాల్గొంటాడు.. రాజశేఖర్ ఆరోగ్యంపై మోహన్‌బాబు కామెంట్
రాజశేఖర్ కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో విలక్షణ నటుడు మోహన్‌బాబు స్పందించారు. ఆయన త్వరగా కోలుకుంటారని తెలిపారు.
EntertainmentSep 3, 2020, 2:03 PM IST
కరోనాని జయించిన హాలీవుడ్ `రాక్` జాన్సన్
ఇప్పుడు హాలీవుడ్ యాక్షన్ హీరో డ్వేన్ జాన్సన్ కి కూడా కరోనా సోకింది. ఈ మహమ్మారి నుంచి ఆయన విజయవంతంగా కోలుకోవడం విశేషం. హాలీవుడ్ ఆడియెన్స్ `రాక్` అని పిలుచుకునే డ్వేన్ జాన్సన్ ఇటీవల కరోనాకు గురయ్యారు.
carsJul 22, 2020, 2:14 PM IST
ఆటోమొబైల్ ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో వేతనాలు, ఇంక్రిమెంట్, ప్రమోషన్లు..
టయోటా కిర్లోస్కర్ యూనియన్ కార్మికులకు వేతనాల పెంపు ప్రకటించగా, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫ్యాక్టరీ కార్మికుల వేతనాలను కూడా పెంచింది. ఇప్పుడు కార్యాలయ అధికారులకు ఇంక్రిమెంట్ నిర్ణయించే పనిలో ఉంది.
Entertainment NewsJun 24, 2020, 12:34 PM IST
మరోసారి మానవత్వం చాటిన మహేష్
ఓ వ్యక్తి ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న మహేశ్ బాబు, పాపకు కావాల్సిన చికిత్సను అందించాలని ఆంధ్రా హాస్పిటల్ డాక్టర్లకు సూచించారు. ఆపై తమ బిడ్డను తల్లిదండ్రులు ఆసుపత్రికి చేర్చగా, 2వ తేదీన శస్త్రచికిత్స జరిగింది. ఆపరేషన్ తరువాత పాప ఆరోగ్య పరిస్థితి కాస్తంత క్షీణించింది. బీపీ పడిపోవడం, గుండె కొట్టుకోవడంలో మార్పులు కనిపించడంతో, వైద్యులు పాపను ఐసీయూకు తరలించారు. రెండు వారాల తరువాత పూర్తిగా కోలుకోవడంతో నిన్న డిశ్చార్జ్ చేశారు.
businessJun 20, 2020, 12:09 PM IST
3 నెలల్లోనే రూ.50 లక్షల కోట్ల నష్టం ! వ్యాక్సిన్ వచ్చే వరకు పరిస్థితి ఇలాగే..
కరోనా అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం అనుమానమేనని పలువురు ఆర్థికవేత్తలు సందేహాలు వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ వచ్చే వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు. గత మూడు నెలల్లోనే రూ.50 లక్షల మేరకు నష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు.
NATIONALJun 9, 2020, 10:36 AM IST
దేశంలో విజృంభిస్తున్న కరోనా.. 24గంటల్లో దాదాపు పదివేల కేసులు
గడచిన 24 గంటల్లో అత్యధికంగా 9, 987 పాజిటివ్ కేసులు నమోదు కాగా 331మంది మృతి చెందారు. ఇదిలా ఉండగా నిన్న ఒక్కరోజే 5,119 మంది కరోనా నుంచి కోలుకోవడం విశేషం.
businessMay 27, 2020, 12:00 PM IST
మరో మూడేళ్ల వరకు కోలుకోవడం కష్టమే.. తేల్చి చెప్పిన క్రిసిల్
భారతదేశ ఆర్థిక వ్యవస్థ మహా మాంద్యం ముంగిట నిలిచిందని ప్రముఖ రేటింగ్స్ సంస్థ ‘క్రిసిల్’ ఆందోళన వ్యక్తం చేసింది. 2020-21లో భారత వృద్ధి రేటు మైనస్ 5 శాతం నమోదవుతుందని, ప్రస్తుత త్రైమాసికంలో అది మైనస్ 25 శాతంగా ఉంటుందన్నది. ఒకవేళ కరోనా నుంచి బయటపడ్డా.. వచ్చే మూడేళ్ల వరకు కోలుకోవడం కష్టమేనని క్రిసిల్ వెల్లడించింది.
Coronavirus IndiaMay 9, 2020, 12:52 PM IST
తక్షణమే రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలీ లేదంటే..: సీఐఐ
కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో అన్ని పారిశ్రామిక రంగాలు అస్తవ్యస్తం అయ్యాయి. కొన్ని రంగాలు ఇప్పట్లో కోలుకోవడం కష్టమే. ఈ నేపథ్యంలో అన్ని రంగాలను కలుపుతూ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి తక్షణమే రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఐఐ అభ్యర్థించింది. అలా అయితేనే కఠిన పరిస్థితులను గట్టెక్కుతామని, ఉద్యోగాలు, ఉపాధిని కాపాడుకోగలుగుతామని సీఐఐ సూచించింది.
NATIONALApr 9, 2020, 9:39 AM IST
82ఏళ్ల బామ్మ.. కరోనాని జయించింది!
అక్కడ వైరస్ సోకినవారిలో అత్యంత ఎక్కువ వయసు ఉన్న ఈ 82ఏళ్ల బామ్మ కోలుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
INTERNATIONALMar 21, 2020, 12:38 PM IST
మెడికల్ మిరాకిల్: కరోనాను జయించిన 103 ఏండ్ల భామ!
కరోనా వైరస్ బారిన అత్యధికంగా చిన్నపిల్లలు, 65 ఇండ్లు పైబడిన ముసలివారు పడే ప్రమాదముందని, వారు కోలుకోవడం కూడా కష్టమని అందరూ భావిస్తూ వస్తున్నారు. దాదాపుగా కరోనా మరణాలు ఇప్పటివరకు చాలా కేసుల్లో ముసలివారిలోనే నమోదవడం ఇందుకు సాక్ష్యంగా చూపెడుతున్నారు కూడా.
TelanganaNov 4, 2019, 2:57 PM IST
ఆర్టీసీ కోలుకునే ఛాన్స్ లేదు.. మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్‌సైడే: ఎర్రబెల్లి
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగటాణ భవన్లో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన... ఆర్టీసీ కోలుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
ENTERTAINMENTAug 8, 2019, 11:23 AM IST
దర్శకుల కెరీర్ ని ముంచేసిన చిత్రాలు.. కోలుకోవడం కష్టమే?
సినీ రంగాల్లో ప్లాప్ వస్తే కోలుకోవడం చాలా కష్టం. ఒకప్పుడు సక్సెస్ అందుకున్న దర్శకులకి ఊహించని విధంగా ఫెయిల్యూర్స్ ఎదురవ్వడంతో మరో అవకాశం అందుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. అలాంటి దర్శకులపై ఓ లుక్కేద్దాం..