కోలీవుడ్  

(Search results - 75)
 • undefined

  News27, Mar 2020, 2:17 PM IST

  గుండె పోటుతో యువ నటుడు మృతి.. షాక్‌లో సినీ రంగం

  కోలీవుడ్‌ యువ నటుడు, డాక్టర్ సేతురామన్‌ గుండెపోటుతో మృతి చెందాడు. సంతానం సహకారంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సేతురామన్‌, ఇప్పుడిప్పుడే నటుడిగా ఎదుగుతున్నారు. ఈ సమయంలో ఆయన అర్థాంతరంగా మృతిచెందడంతో ఇండస్ట్రీ షాక్ కు గురైంది.

 • Surya

  News23, Mar 2020, 7:51 AM IST

  కరోనా ఎఫెక్ట్.. సమస్యల్లో కూరుకుపోయిన స్టార్ హీరో సినిమా

  కరోనా వైరస్ మరొక్కసారి తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టివేస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కొన్ని రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలు ముందుగానే గ్రహించి అన్ని సినిమాల నిర్మాతలు ప్లాన్ ప్రకారం ఏ విధంగా నష్టపోకుండా పనులన్నీ ఆపేశారు. అయితే కోలీవుడ్ మాత్రం ఈ ఎఫెక్ట్ గట్టిగానే పడినట్లు టాక్ వస్తోంది.

 • ponniyin Selvan

  News16, Mar 2020, 9:52 AM IST

  కోలీవుడ్ లో కరోనా.. ఆగిపోయిన 500కోట్ల ప్రాజెక్ట్!

  సినిమా ఇండస్ట్రీలను కూడా ఈ కరోనా వైరస్ చాలానే కలవరపెడుతోంది. మొన్నటివరకు షూటింగ్ పనులతో హడావుడిగా కనిపించిన కోలీవుడ్ సుడియోలు ఇప్పుడు నిర్మానుష ప్రాంతాలుగా దర్శనమిస్తున్నాయి.  అవుట్ డోర్ షెడ్యూల్స్ ని కూడా ఛాలా వరకు క్యాన్సిల్ చేసుకున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే కోలీవుడ్ బిగ్గెస్ట్ హిస్టారికల్ మూవీ 'పొన్నియన్ సెల్వన్' కి కూడా కరోనా దెబ్బ గట్టిగానే పడింది.

 • nitayananda

  News14, Mar 2020, 10:32 AM IST

  నిత్యానందను కలవాలని ఉంది.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!

  ఈ మధ్య మీరా మిథున్ సంబందించిన న్యూస్ లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె పలు సినిమాల్లో నటించింది. అనంతరం తమిళ్ బిగ్ బాస్ 3 లో మెరిసి అనుకోని కారణాలవల్ల షో నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇక రీసెంట్ గా ఆమె చేసిన ఒక కామెంట్ కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ మారింది.

 • Master

  News10, Mar 2020, 3:03 PM IST

  విజయ్ 'మాస్టర్' ఆడియో లాంచ్.. అభిమానులకు నో ఎంట్రీ!

  స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాడు. గత నెల విజయ్ ని ఐటి అధికారులు విచారించిన విషయం తెలిసిందే. మాస్టర్ సినిమా షూటింగ్ స్పాట్ లోనే విచారణ జరిపి షూటింగ్ అనంతరం విజయ్ ఇంట్లో కూడా తనిఖిలు నిర్వహించారు

 • undefined

  News5, Mar 2020, 12:48 PM IST

  రజినీకాంత్ సినిమాలో విలన్ గా టాలీవుడ్ హీరో..?

  తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం టాలీవుడ్ హీరో గోపీచంద్ ని తీసుకోవాలని భావిస్తున్నారట. దీనికి సంబంధించి ఆయనతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. 

 • vijay

  News2, Mar 2020, 12:01 PM IST

  స్టార్ హీరోని ముద్దాడిన విజయ్ సేతుపతి.. ఫోటో వైరల్!

  ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో కోలీవుడ్ లోనే కాకుండా దక్షిణాది సినిమా అభిమానులంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 • hit movie

  News28, Feb 2020, 10:20 AM IST

  'హిట్' తో పాటు మరో రెండు ఈ రోజే రిలీజ్!

  లోకల్ బాయ్ చిత్రం ... గత నెల సంక్రాంతికి వచ్చిన తమిళ సినిమా పట్టాస్ తెలుగు వెర్షన్. ఇక కోలీవుడ్ తో పాటు సమాంతరంగా విడుదలవుతున్న చిత్రం కనులు కనులను దోచాయంటే. 

 • అనుష్క : బాహుబలి (ది కంక్లూజన్) రూ.1742 కోట్ల గ్రాస్

  News22, Feb 2020, 9:39 AM IST

  ఎవరెన్ని అనుకున్నా.. అతడినే పెళ్లి చేసుకుంటా.. అనుష్క కామెంట్స్!

  నటిగా ఇక్కడే స్థిరపడిపోయింది. ఆ తరువాత కోలీవుడ్ లో 'రెండు' అనే సినిమాతో పరిచయమైంది. అందులో మాధవన్ తో రొమాన్స్ చేసిన అనుష్క ఆ తరువాత ఇన్నేళ్లకు 'నిశ్శబ్దం' అనే చిత్రంలో మళ్లీ ఆయనకి జంటగా నటించింది. 

 • Sanchita Shetty

  News12, Feb 2020, 9:23 PM IST

  హాట్ ఫొటోస్.. కన్నడ బ్యూటీ హీట్ ని తట్టుకోగలరా!

  కన్నడ బ్యూటీ సంచిత శెట్టి 2006లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తమిళ కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. 2017లో కోలీవుడ్ లో సంచలనం సృష్టించిన సుచిలీక్స్ లో సంచిత పేరు కూడా వినిపించింది. 

 • vijay

  News6, Feb 2020, 3:19 PM IST

  విజయ్ ఇంట్లో ఐటీ రైడ్స్.. రూ.65 కోట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు!

  కోలీవుడ్ నటుడు విజయ్, అన్బు చెలియన్ కు చెందిన 38 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో భాగంగా వారు రూ.65 కోట్లను స్వాదీం చేసుకున్నారు. 

 • vijay

  News6, Feb 2020, 8:57 AM IST

  హీరో విజయ్ ఇంట్లో ఐటి సోదాలు.. భారీగా తరలి వచ్చిన అభిమానులు

  నిన్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ని షూటింగ్ మధ్యలోనే విచారణ జరిపిన అధికారులు ఇప్పుడు చెన్నైలోని విజయ్ నివాసాలను కూడా టార్గెట్ చేశారు.  ప్రస్తుతం ఆదాయపన్ను శాఖ అధికారులు తమిళ సినిమా ఇండస్ట్రీలోని కొంత మంది ప్రముఖుల ఇళ్లపై సోదాలు నిర్వహిస్తున్నారు.

 • Actor Vijay Questioned By Income Tax Department Over Tax Evasion Case
  Video Icon

  Entertainment5, Feb 2020, 5:52 PM IST

  5గంటల పాటు విజయ్ ని విచారించిన ఐటి ఆఫీసర్స్

  కోలీవుడ్ స్టార్  హీరో విజయ్ కి ఐటి అధికారులు షాకిచ్చారు.

 • yogibabu

  News5, Feb 2020, 11:36 AM IST

  పెళ్లి చేసుకున్న కమెడియన్ యోగిబాబు.. అమ్మాయి ఎవరంటే..?

  కోలీవుడ్ లో టాప్ కమెడియన్ గా దూసుకుపోతున్న నటుడు యోగిబాబు ఓ ఇంటివాడయ్యాడు. 

 • kaithi

  News4, Feb 2020, 10:57 AM IST

  బాలీవుడ్ లో ఖైదీ రీమేక్.. ఆ దమ్మెవరికుంది?

  కోలీవుడ్ హీరో కార్తీ ఖైదీ సినిమాతో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా ఆ సినిమా కార్తీ మార్కెట్ ని పెంచేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా సినిమాలో సాంగ్స్ హీరోయిన్ లేకుండా.. కాస్త కొత్తగా ట్రై చేసిన కార్తీ ఫార్ములా వర్కౌట్ కావడంతో బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా అదే తరహాలో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.