Search results - 1530 Results
 • Bjp chief kanna lakshmi narayana on chandrababu

  Andhra Pradesh21, Sep 2018, 6:42 PM IST

  మంచి దొంగ అని ఓటేస్తే చంద్రబాబు గజదొంగ అయ్యారు: కన్నా

   ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిప్పులు చెరిగారు. ఇద్దరు దొంగల్లో చంద్రబాబు మంచిదొంగ అని ప్రజలు ఓటేస్తే  ఇప్పుడు చంద్రబాబు గజదొంగ అయ్యారని ఘాటుగా విమర్శించారు. 

 • Dharmabad court orders to chandrababu should attend court on oct 15

  Andhra Pradesh21, Sep 2018, 12:43 PM IST

  బాబ్లీ కేసులో చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు షాక్

  బాబ్లీ ప్రాజెక్టు కేసులో అక్టోబర్ 15వ తేదీన కోర్టుకు హాజరుకావాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ధర్మాబాద్ కోర్టు ఆదేశించింది. ఎవరికీ కూడ ప్రత్యేక  ట్రీట్‌మెంట్లు లేవని కోర్టు తేల్చి చెప్పింది.

 • chandrababunaidu files recall petition in dharmabad court

  Andhra Pradesh21, Sep 2018, 12:21 PM IST

  బాబ్లీకేసు: ధర్మాబాద్‌ కోర్టులో బాబు రీకాల్ పిటిషన్

  బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిర్వహించిన కేసులో ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన  నాన్ బెయిలబుల్ వారంట్‌పై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తరపున రాజ్యసభ సభ్యుడు, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు.

 • Kanakamedala to appear for Naidu in Babli case

  Andhra Pradesh21, Sep 2018, 10:16 AM IST

  బాబ్లీ కేసు: ధర్మాబాద్‌ కోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చేయనున్న రవీంద్రకుమార్

  బాబ్లీ పోరాటం సందర్భంగా నమోదైన కేసుల్లో ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారంట్‌పై  రీకాల్ పిటిషన్ దాఖలు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు.

 • Chandrababu Naidu to send Recall Petition against Babli Case

  Andhra Pradesh20, Sep 2018, 8:35 PM IST

  బాబ్లీ కేసుపై రేపే విచారణ : తెలంగాణ నేతలిద్దరు స్వయంగా హాజరయ్యే అవకాశం

  బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసులో ధర్మాబాద్ కోర్టు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. తదుపరి విచారణకు చంద్రబాబుతో పాటు కేసు నమోదైన 15 మంది కోర్టు ముందు హాజరుకావాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించింది. అయితే ఈ కేసు విచారణ మరోసారి రేపు కోర్టు ముందుకు రానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంట నెలకొంది. 
   

 • Two Girls, 12, Raped In Pune; One Dies Of Injuries

  NATIONAL20, Sep 2018, 7:53 PM IST

  పూణెలో దారుణం మైనర్ బాలికలపై అత్యాచారం, ఒకరు మృతి

  పూణె లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్ బాలికలపై కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ లైంగిక దాడిలో ఓ బాలిక ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే పూణెలోని హింజవాడీ ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు ఆదివారం మధ్యాహ్నం సమీపంలోని గుడికి వెళ్లారు.

 • manoharachary sensational comments on his wife

  Telangana20, Sep 2018, 3:25 PM IST

  నా భార్యే కారణం, ఆమెనే చంపాల్సింది: మనోహారాచారి

  తన కూతురు మాధవి, అల్లుడు సందీప్‌లను బెదిరించాలనుకొన్నా... కానీ, ఇలా జరిగిందని మనోహారాచారి చెప్పారు. తన అల్లుడు మంచోడేనని మనోహారాచారి చెప్పారు. 

 • we are conducting surveys for candidates selection says Uttam Kumar reddy

  Telangana20, Sep 2018, 2:36 PM IST

  నవంబర్లో ఎన్నికలు అనుమానమే: ఉత్తమ్

  :తెలంగాణలో ఏ అసెంబ్లీ స్థానంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే అంశంపై  రెండు సర్వే సంస్థలతో సర్వే నిర్వహిస్తున్నట్టుగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు

 • Prisoner escape from gannavaram jail

  Andhra Pradesh20, Sep 2018, 1:25 PM IST

  గన్నవరం జైలులో ఖైదీ పరారీలో ట్విస్ట్..మరోలా చెబుతున్న పోలీసులు

  కృష్ణాజిల్లా గన్నవరం జైలులో రిమాండ్‌లో ఉన్న ఖైదీ పరారవ్వడంలో కొత్త కోణం చోటు చేసుకుంది. జైలులోని ఇనుప రాడ్‌ను కోసి పక్కనే ఉన్న ఎంఆర్‌వో ఆఫీసులోకి దూకి ఖైదీ పారిపోయాడు. 

 • pranay family members meets collector, sp

  Telangana19, Sep 2018, 5:35 PM IST

  కలెక్టర్, ఎస్పీని కలిసిన ప్రణయ్ కుటుంబ సభ్యులు

   ప్రణయ్ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రణయ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ పరువు హత్య కేసులో ఏడుగురు నిందితులను మంగళవారం జిల్లా ఎస్పీ రంగనాథ్‌ అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. 

 • pranay murder case: 14 days remond by miryalaguda court

  Telangana19, Sep 2018, 5:16 PM IST

  ప్రణయ్ హత్యకేసు నిందితులకు 14 రోజుల రిమాండ్

  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. హత్యకేసులో ప్రమేయం ఉన్న ఆరుగురు నిందితులను పోలీసులు భారీ బందోబస్తు నడుమ మిర్యాలగూడ కోర్టులో హాజరుపరిచారు. 

 • 3-Year-Old Raped In Madhya Pradesh,Satna court awards death sentence to man for raping

  NATIONAL19, Sep 2018, 3:15 PM IST

  చిన్నారిపై అత్యాచారం చేసిన కామాంధుడికి ఉరి శిక్ష

   మానవత్వం మరిచిపోయాడు. కామంతో కళ్లు మూసుకుపోయి ముక్కుపచ్చలారని చిన్నారిపై మృగంలా ప్రవర్తించిన వ్యక్తికి ఉరి శిక్షే సరైందని కోర్టు భావించింది. మూడేళ్ల చిన్నారిని చిధిమేసిన ఆ కామాంధుడికి న్యాయస్థానం ఉరి శిక్షవిధించింది

 • jagga reddy taken into police custody from chanchalguda jail

  Telangana19, Sep 2018, 2:56 PM IST

  మనుషుల అక్రమరవాణా: 3 రోజుల పోలీసు కస్టడీకి జగ్గారెడ్డి

  మనుషుల అక్రమ రవాణా కేసులో చంచల్‌గూడ జైలు నుండి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని  పోలీసులు కస్టడీకి తీసుకొన్నారు.  భారీ బందోబస్తు నడుమ జగ్గారెడ్డిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొన్నారు.

 • Chandrababu Naidu decides to file recall petition on babli case

  Andhra Pradesh19, Sep 2018, 1:32 PM IST

  బాబ్లీకేసు: రీకాల్ పిటిషన్ దాఖలు చేయాలని బాబు నిర్ణయం

  ధర్మాబాద్ కోర్టు పంపిన నాన్ బెయిలబుల్ వారంట్‌పై న్యాయవాదిని పంపాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. 

 • MP kavitha slams on grand alliance

  Telangana19, Sep 2018, 1:28 PM IST

  మహాకూటమి ఓ దుష్టచతుష్టయం: కవిత

  మహాకూటమి ఒక దుష్టచతుష్టయమని నిజామాబాద్ ఎంపీ కవిత విమర్శించారు.