కోన వెంకట్

(Search results - 31)
• undefined

Entertainment17, Oct 2020, 8:20 AM

‘నిశ్శ‌బ్దం’..అమేజాన్ ప్రైమ్ కు సేఫ్ ప్రాజెక్టేనా?

కరోనా కారణంగా థియేటర్స్ లేకపోవడంతో.. అనేకానేక చర్చల అనంతరం ఈ చిత్రం  అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ 2న విడుదలైంది. టీజ‌ర్, ట్రైలర్  ఆద్యంతం ఆస‌క్తి రేకెత్తించటంతో.. మునుపెన్న‌డు చూడ‌ని స‌రికొత్త‌ స్వీటీని ప‌రిచ‌యం చూస్తామని ఆశపడ్డారు.  హార‌ర్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అని చెప్పారు కానీ హారర్ పాళ్లు తక్కువే.

• undefined

Entertainment11, Oct 2020, 12:23 PM

'నిశ్శబ్దం' ని అనుష్క ఓకే చేయటం వెనక ఇంత కథ

ఈ సినిమా ప్లాఫ్ కావటం అనుష్క కెరీర్ కు పెద్ద దెబ్బే అంటన్నారు. అయినా సినిమా కథల ఎంపికలో ఎప్పుడో కానీ దారి తప్పని అనుష్క..ఎలా ఈ ప్రాజెక్టు చేసింది అని సందేహపడుతున్నారు.

Nishabdham review

Entertainment2, Oct 2020, 9:20 AM

అనుష్క ‘నిశ్శబ్దం’ రివ్యూ

నిశ్శబ్దం చిత్రం అక్టోబర్ 2వ తేదీన ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ రిలీజైంది. ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి ఎక్సపీరియన్స్ ఇచ్చింది?

Nishabdham

Entertainment24, Aug 2020, 6:38 AM

'నిశ్శబ్ధం'...ఫస్ట్ ఎలా ప్లాన్ చేసారో తెలిస్తే మైండ్ బ్లాంక్

అనుష్క  ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా 'నిశ్శబ్ధం'. హారర్‌ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి... హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు.  పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మించాయి. అన్ని పనులు పూర్తి చేసిన  ఈ సినిమా ఓటీటి రిలీజ్ కు రెడీ అవుతోంది.

rakul preet singh

Entertainment6, Aug 2020, 8:15 AM

కరణం మల్లీశ్వరిగా చేయాలంటే ఇదీ కండీషన్

ప్రేరణగా అనిపించే బయోపిక్ లుకు డిజిటల్ మీడియాలో మంచి డిమాండ్ ఉంది. అలాగే ప్రభుత్వం తరుపు నుంచి అవార్డ్ లు, వినోదపు పన్ను మినహాయింపు వంటి ప్రోత్సాహాలు ఉంటాయి. ఈ నేపధ్యంలో తాజాగా టాలీవుడ్లో మ‌రో క్రీడాకారిణి బయోపిక్ తెరకెక్కటానికి రంగం సిద్ధమైంది. ఒలింపిక్స్ మహిళా విభాగంలో ఇండియాకు ఫ‌స్ట్ మెడ‌ల్ అందించిన వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి జీవిత క‌థ‌ను త్వ‌ర‌లో వెండితెర‌పైకి తీసుకురాబోతున్నారు.

• undefined

Entertainment7, Jul 2020, 6:18 PM

నా ట్విటర్‌ నా ఇష్టం.. నెటిజెన్‌పై ఫైర్‌ అయిన హీరో

కరోనా కాలంలో ఇంటికే పరిమితమైన సందీప్ కిషన్‌కు ఓ నెటిజెన్‌ చిరాకు తెప్పించాడు. కరోనాతో చనిపోయిన వ్యక్తుల మృతదేశాలకు ప్రొక్లైయిన్‌తో అంత్యక్రియలు చేయించటంపై రియాక్ట్‌ అయిన సదరు నెటిజెన్.. `సందీప్‌ కిషన్‌, కోన వెంకట్‌లు ఇప్పుడు ఎలా దాక్కున్నారు` అంటూ ట్వీట్ చేశాడు.

• శ్రీనువైట్ల - విపరీతమైన హాస్యం : శ్రీనువైట్ల చిత్రాలు ఎక్కువ భాగం ఆయన రూపొందించిన కెమెడీ సన్నివేశాల వల్లే విజయవంతం అయ్యాయి. పొట్ట చెక్కలయ్యే కామెడీ ఎపిసోడ్స్ సిద్ధం చేయడంలో శ్రీనువైట్ల సిద్ధహస్తుడు.

Entertainment20, Jun 2020, 7:51 AM

కోన వెంకట్ తో శ్రీను వైట్ల రాజీ ?ట్వీట్ అర్దం ఇదేనా

స్టార్ డైరక్టర్ శ్రీను వైట్ల, స్టార్ రైటర్ కోన వెంకట్ ఒక టైమ్ లో  మంచి మిత్రులు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వెంకీ, ఢీ, రెడీ, దూకుడు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఆగడు సినిమా సమయంలో శ్రీను వైట్ల,  కోన వెంకట్ మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. మీడియా ముఖంగా ఒకరినొకరు తిట్టుకున్నారు. విమర్శలు చేసుకున్నారు.

కోన వెంకట్

Entertainment9, Jun 2020, 5:01 PM

మా డైరెక్టర్ సేఫ్.. ఆ రూమర్స్ ఆపండి: కోన వెంకట్

ఇదిగో పులి..అంటే అదిగో తోక అనే రోజులు మీడియాలో వచ్చాసాయి. నిజా నిజాలు  తెలుసుకోకుండా వార్తలు వండి వడ్డించేస్తూండటంతో రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు అలాంటి సమస్యే ...దర్శకురాలు సంజనారెడ్డి విషయంలో ఏర్పడింది. అయితే రచయిత,దర్శకుడు,నిర్మాత కోన వెంకట్ ఈ విషయమై క్లారిటీ ఇచ్చి రూమర్స్ కు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసారు.

Nishabdham

Entertainment3, Jun 2020, 12:19 PM

సీన్ లోకి పూరి.. మొత్తం సెట్ అయ్యినట్లేనా!

ఓ సరికొత్త సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ‘నిశ్శబ్దం’లో అనుష్క దివ్యాంగురాలిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్దితుల్లో సినిమా థియోటర్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో క్లారిటీ లేదు. పోనీ ప్రభుత్వం ఫర్మిషన్ ఇచ్చి ఓపెన్ చేసినా జనం ధైర్యం చేసి వస్తారో రారో తెలియదు.

Nishabdham

Entertainment28, May 2020, 3:01 PM

'నిశ్శబ్ధం' గా బాధ పెడుతోందా?

తాజాగా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన 'నిశ్శబ్ధం' సినిమా పరిస్దితి అదే. సినిమా పూర్తై,సెన్సార్ కూడా పూర్తై చేసుకుని రిలీజ్ కు రెడీ గా ఉంది. ఓటీటి కు ఇద్దామా వద్దా అనే డెసిషన్ చాలా కాలంగా తేలటం లేదు. ఓటీటి వాళ్లు ఇచ్చే ఆఫర్..అంతలా లాభించదు. కానీ ఇప్పుడు తమ హార్డ్ డిస్క్ లో పెట్టుకోవటం కన్నా ఓటీటిలో వదలేయటం బెస్ట్ అనే నిర్ణయానికి నిర్మాత వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఈ మేరకు ఓ లీడింగ్ ఓటీటి ఫ్లాట్ ఫామ్ వాళ్ళతో చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని మీడియాలో వినపడుతోంది.

Nishabdham

Entertainment16, May 2020, 9:10 AM

'నిశ్శబ్ధం' తో గేలం, మిగతా నిర్మాతలు పడతారా?

అనుష్క, మాధవన్‌, అంజలి వంటిస్టార్లు నటించడం, సౌతిండియాలో ఈ సినిమాపై క్రేజ్‌ ఎక్కువగానే ఉండటంతో ‘నిశ్శబ్దం’కు భారీ మొత్తంలో ఆఫర్‌ చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు థియేటర్లోనే విడుదల చేస్తామని భీష్మించుకొని కూర్చున్న చిత్ర యూనిట్ కాస్త మెత్తపడినట్లు వార్తలు వస్తున్నాయి.

• YVS
Video Icon

Entertainment14, Mar 2020, 8:46 AM

అనుష్కను చూడగానే సిగ్గులేకుండా అడిగేశా...వైవిఎస్ చౌదరి

స్వీటీ అనుష్కాగా మారి సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసి విజయవంతంగా 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ఈవెంట్ జరిగింది.

• PURI
Video Icon

Entertainment13, Mar 2020, 5:33 PM

రవితేజ, ఛార్మి, నేను అనుష్క కనిపిస్తే కాళ్లు మొక్కేస్తాం...పూరీ జగన్నాథ్

‘సెలబ్రేటింగ్ 15 ఇయర్స్ ఆఫ్ అనుష్క శెట్టి’ ఈవెంట్ లో పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ స్వీటీని మొదట బాంబేలోని ఓ హోటల్ లో కలిశానన్నారు.

• ANUSHKA
Video Icon

Entertainment13, Mar 2020, 5:19 PM

రవితేజతో నాతో రొమాన్స్ చేయించింది స్వీటీ..రాజమౌళి

దేవసేనగా అనుష్కకు తిరుగులేని ఇమేజ్ సాధించిపెట్టిన దర్శకధీరుడు రాజమౌళి అనుష్క గురించి ఓ సీక్రేట్ చెప్పాడు.

• anushka
Video Icon

Entertainment13, Mar 2020, 5:07 PM

స్వీటీని మొదటిసారి నాగార్జున ఫామ్ హౌజ్ లో చూశా..రాఘవేంద్రరావు

సినీ పరిశ్రమలో అనుష్క విజయవంతంగా 15 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ‘సెలబ్రేటింగ్ 15 ఇయర్స్ ఆఫ్ అనుష్క శెట్టి’ పేరిట హైదరాబాద్‌లో స్పెషల్ ఈవెంట్‌ నిర్వహించింది ‘నిశ్శబ్దం’ మూవీ టీం.