కోదాడ  

(Search results - 26)
 • <p>காலை உணவு, மதிய உணவு, இரவு உணவு என மூன்று &nbsp;வேளையும்,சரியான அளவு உணவை எடுத்துக்கொள்ள வேண்டும்.&nbsp;</p>

<p>&nbsp;மேலே உள்ள இந்த 10 டிப்ஸ் தொடர்ந்து முயற்சி செய்து கடைபிடித்து வந்தால் ஏராளாமான நன்மை கிடைப்பதுடன் உடல் எடையும் குறையும். &nbsp;</p>

<p>​<br />
&nbsp;</p>

  Andhra Pradesh1, Oct 2020, 1:12 PM

  కారులో అక్రమ మద్యం: కోదాడ నుండి ఏపీకి తరలింపు, సీసీటీవీ పుటేజీ పరిశీలన


  వరలక్ష్మి  నివాసం ఉండే ఇంటి వద్ద కారు పార్కింగ్ కు స్థలం లేదు. దీంతో వేరే అపార్ట్ మెంట్ వద్ద కారును పార్క్ చేస్తారు.  ఈ కారును  పార్క్ చేసిన  అపార్ట్ మెంట్ వద్ద సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలించారు.
   

 • Telangana lockdown : Illegal Transportation of passengers in ambulance at suryapet
  Video Icon

  Telangana23, Mar 2020, 5:03 PM

  తెలంగాణ లాక్‌డౌన్ : నిబంధనలు బేఖాతరు..

  సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రైవేట్ అంబులెన్స్ లు దొంగచాటుగా ప్రయాణికులను తరలిస్తూ పట్టుబడ్డాయి. 

 • rape victim

  Telangana25, Dec 2019, 11:39 AM

  బాలుడిపై ఏడు నెలలుగా లైంగిక దాడి: బాలికపై గ్యాంగ్ రేప్

  ఓ మైనర్ బాలుడిపై ముగ్గురు యువకులు ఏడు నెలలుగా లైంగిక దాడి చేస్తూ వస్తున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగింది. మరో ఘటనలో బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.

 • Hare Krishna movement Annapurna meals at 5 Rs. programme started At Kodada
  Video Icon

  Telangana28, Nov 2019, 4:05 PM

  video news : సూర్యాపేటలో ఐదు రూపాయలకే అన్నపూర్ణ భోజనం

  కోదాడ పురపాలక సంఘంలో స్థానిక శాసనసభ్యులు ఏర్పాటు చేసిన 5 రూపాయలకే అన్నపూర్ణ పధకాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. హారేకృష్ణా మూమెంట్ హైదరాబాద్ వారి సౌజన్యంతో సూర్యపేట పురపాలక సంఘం కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఏర్పాటు చేసిన 5 రూపాయలకే అన్నపూర్ణ భోజనం పథకం విజయవంతం కావడంతో దాని స్పూర్తితో కోదాడలో ప్రారంభించారు.

 • DJ dispute leads to fight between relatives in marriage at suryapet
  Video Icon

  Telangana2, Nov 2019, 12:21 PM

  video news : DJ వద్దన్నందుకు గొడవపడి కొట్టుకున్న పెళ్లిబృందం

  DJ పెట్టి బరాత్ తీస్తామంటే వద్దన్నారని మొదలైన గొడవ కొట్టుకునేదాకా వెళ్లింది. సూర్యాపేట జిల్లా, కోదాడ, తొగర్రాయిలో ఓ పెళ్లిలో వింత సంఘటన జరిగింది. పెళ్లి అయిన తర్వాత  డీజే పెట్టి  ఊరేగింపుగా అమ్మాయిని, అబ్బాయిని సాగనంపుదామని అబ్బాయి వాళ్ళు అనుకున్నారు. కానీ  అమ్మాయిది ఆంధ్రలోని ప్రకాశం జిల్లా, వెళ్లేసరికి లేట్ అవుతుందన్నారు అమ్మాయివాళ్లు. డీజే వద్దు అమ్మాయిని అబ్బాయిని తీసుకుపోతాం అన్నారు. దీంతో కోపానికి వచ్చిన అబ్బాయి తరపు వారు అమ్మాయి తరపు వారితో ఘర్షణ కు దిగారు. ఈ ఘర్షణ మాటా మాటా పెరిగి ఇరు వర్గాలూ కొట్టుకునేదాకా వెళ్లింది.

 • ktr vs uttam padmavathi

  Telangana24, Oct 2019, 12:03 PM

  Huzurnagar Result: పద్మావతిపై కోదాడ కేసు ఎఫెక్ట్, అదేమిటి....

  హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఎన్. పద్మావతి  ఓటమికి కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం ప్రభావం కూడ ఉందని  స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

 • undefined

  Telangana27, Sep 2019, 4:00 PM

  కోదాడలో చెల్లని పైసా హుజూర్ నగర్ లో చెల్లుతుందా: ఉత్తమ్ పై కర్నె ప్రభాకర్ ధ్వజం

  టీఆర్ఎస్ పార్టీ నాయకులపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించినట్లే అనిపిస్తోందన్నారు. కోదాడలో చెల్లని పైసా హుజూర్ నగర్ లో ఎలా చెల్లుతుందంటూ ఘాటుగా విమర్శించారు. 
   

 • Murali Mohan
  Video Icon

  ENTERTAINMENT26, Sep 2019, 6:58 PM

  పొట్టివాడైనా చాలా గట్టివాడు(వీడియో)

  వేణుమాధవ్ మరణంతో సినిమా ఇండస్ట్రీ అంతా దిగ్భ్రాంతికి లోనయ్యిందన్నారు నటుడు మురళీమోహన్. వేణుమాధవ్ మొదట్లో టిడిపిపార్టీకి పనిచేశారని...ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసేవాడని, కోదాడ నుండి పోటీ పడాలని ప్రయత్నించాడని గుర్తు చేసుకున్నాడు. పొట్టివాడు చిన్నపర్సనాలిటీ అయినా వేణుమాధవ్ చాలా గట్టివాడు అన్నాడు నటుడు మురళీమోహన్.

 • lawyers

  Telangana25, Sep 2019, 8:51 PM

  కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు షాక్: హుజూర్‌నగర్ బరిలో 30 మంది లాయర్లు

  హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తోన్న అధికార, ప్రతిపక్షాలకు న్యాయవాదులు షాకిచ్చారు. క్రిమినల్ సివిల్ కేసులను ప్రభుత్వం కోదాడకు బదిలీ చేయడంపై లాయర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

 • Venu Madhav

  ENTERTAINMENT25, Sep 2019, 6:48 PM

  ఈ చేతులతో నేనే.. వేణుమాధవ్ మృతిపై ఎస్వీ కృష్ణారెడ్డి ఎమోషనల్!

  ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మృతితో చిత్రపరిశ్రమ శోకంలో మునిగిపోయింది. కోదాడలో జన్మించిన వేణుమాధవ్ హాస్య మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించాడు. 1996లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి హాస్య నటుడిగా అనేక విజయాలు సొంతం చేసుకున్నాడు. 

 • KTR

  Telangana23, Sep 2019, 6:49 PM

  దొరికిపోతామనే భయంతో ఉత్తమ్ రూ.3 కోట్లను తగులబెట్టారు: కేటీఆర్

  కోదాడలో పోటీ చేసిన సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి రూ.3 కోట్లను ప్రజలకు పంచేందుకు వెళుతూ.. దొరికిపోతాననే భయంతో ఇన్నోవా కారును తగులబెట్టుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు.  

 • అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్‌ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. నల్గొండ నుండి ఎంపీకి పోటీ చేసిన ఉత్తమ్ విజయం సాధించి తన పట్టును నిలుపుకొన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా విజయం సాధించిన రికార్డు ఉత్తమ్‌దే.

  Telangana20, Aug 2019, 7:39 AM

  హూజూర్‌నగర్ అడ్డా ఉత్తమ్‌దేనా, కారు దూసుకెళ్ళేనా.....

  పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.అయితే ఈ స్థానాన్ని దక్కించుకోవాలని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి నుండే ప్రయత్నాలను ప్రారంభించాయి.

 • death

  Telangana27, Feb 2019, 5:11 PM

  కోదాడలో విషాదం...చెరువులో మునిగి నలుగురు యువకులు మృతి (వీడియో)

  సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి నలుగురు ఇంజీనీరింగ్ విద్యార్థులు మృతిచెందారు.
   

 • padmavathi uttam

  Telangana29, Jan 2019, 1:00 PM

  రీ కౌంటింగ్ కోరుతూ కాంగ్రెస్ నేత పద్మావతి హైకోర్టులో పిటిషన్

   తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల్లో  అక్రమాలు జరిగాయంటూ  కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రీ కౌంటింగ్ చేయాలని ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.