కోత
(Search results - 205)TelanganaDec 31, 2020, 7:18 PM IST
కోతుల రూపంలో మృత్యువు.. కరెంట్ షాక్‌తో టెక్కీ మృతి
హైదరాబాద్ కూకట్పల్లి జయనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. కోతులను తరిమేందుకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు కరెంట్ షాక్ తగిలి దుర్మరణం పాలయ్యాడు.
NATIONALDec 29, 2020, 3:35 PM IST
2021 : ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత ? నిజమేనా?
2020 క్యాలెండర్ లో శూన్య సంవత్సరంగా మారింది. జనాలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. విందులు, వినోదాలు, సరదాలు, సంతోషాలు అన్నీ కట్టిపెట్టేశారు. సంవత్సరం మొత్తం ఎలా గడిచిపోయిందో తెలియదు. ఎంతమంది ఉద్యోగాలు పోయాయో.. ఎంతమంది నిరాశ్రయులయ్యారో తెలియదు.
INTERNATIONALDec 26, 2020, 4:47 PM IST
ఒకే రోజు 27 కోతులకు నాసా కారుణ్య మరణం.. భగ్గుమన్న జంతు ప్రేమికులు..
ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకటే రోజు 27 కోతులను అమెరికా అంతరిక్ష సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) చంపేసింది. ‘కారుణ్య మరణాలు‘ అని ప్రకటించింది. ఈ ఘటన గత ఏడాది ఫిబ్రవరి 2న జరిగింది.
NATIONALDec 23, 2020, 2:26 PM IST
క్యాష్ బ్యాగును లాక్కెళ్లిన కోతి: కరెన్సీ నోట్లు వెదజల్లిన మర్కటం, ఎగబడ్డ జనం
బ్యాగ్ ను ఓపెన్ చేసి బ్యాగులో ఉన్న డబ్బును ఆ కోతి వెదజల్లింది. ఈ డబ్బు కోసం కొందరు జనం ఎగబడ్డారు. మరికొందరు చెట్టుపై ఉన్న కోతి వద్ద ఉన్న బ్యాగును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు.
TelanganaDec 20, 2020, 3:20 PM IST
దక్షిణ భారతంలో మొట్టమొదటి కోతుల సంరక్షణ కేంద్రం...ప్రారంభించిన మంత్రి ఆలోల్ల
గండి రామన్న హరిత వనంలో కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రం, మూషిక జింకల పార్కు, చైన్ లింక్, సఫారీ, గజీబో, ఎకో హట్స్, చిన్న పిల్లల కోసం బోటింగ్ అభివృద్ది పనులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
businessDec 18, 2020, 12:24 PM IST
కోకాకోలాలో ఉద్యోగాల కోత..అమెరికాతో సహ ప్రపంచవ్యాప్తంగా 2,200 మంది ఇంటికి..
కోకాకోలా అమెరికాలోని 1,200 మందితో సహా ప్రపంచవ్యాప్తంగా 2,200 ఉద్యోగాలను తొలగించాలని నిర్ణయించినట్లు గురువారం తెలిపింది.
NATIONALDec 12, 2020, 9:51 PM IST
కర్ణాటక: జీతాల్లో కోత.. ఉద్యోగుల ఆగ్రహం, ‘ యాపిల్ ’ యూనిట్ ధ్వంసం
కర్నాటకలోని కోలార్‌లో ఉన్న విస్ట్రాన్ కంపెనీ వద్ద విధ్వంసం కొనసాగుతోంది. జీతాలు సక్రమంగా చెల్లించట్లేదంటూ ఉద్యోగులు శనివారం ఆందోళనకు దిగారు. 7 వందలకు పైగా కంప్యూటర్లను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు
CricketDec 9, 2020, 3:05 PM IST
టెస్టు సిరీస్ ముందు టీమిండియాకి షాక్... మరోసారి మ్యాచ్ ఫీజు కోత...
మొదటి వన్డేలో స్లో ఓవర్ రేటు కారణంగా 20 శాతం మ్యాచ్ ఫీజు కోల్పోయిన టీమిండియాపై ఆసీస్ టూర్లో మరోసారి వేటు పడింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో స్లో ఓవర్ రేటు కారణంగా మరోసారి భారత జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది ఐసీసీ.
TelanganaDec 2, 2020, 7:42 AM IST
విషాదం: కోతుల దాడిలో బాలింత మృతి
కోతుల గుంపు దాడి నుండి తప్పించుకునే ప్రమాదంలో బాలింత ప్రమాదానికి గురయి చనిపోయింది.
CricketNov 28, 2020, 2:50 PM IST
టీమిండియాకి మరో ఎదురుదెబ్బ... ఆటగాళ్ల ఫీజులో 20 శాతం కోత...
ఆసీస్ టూర్‌ను ఓటమితో ఆరంభించిన భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేటు కారణంగా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది ఐసీసీ. సిడ్నీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ వన్డే మ్యాచ్‌లో భారత జట్టు బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు.
TelanganaNov 18, 2020, 12:57 PM IST
శనిగపురంలో దారుణం... కుప్పలు కుప్పలుగా కోతుల మృతదేహాలు
కోతులన్నీ విష ప్రయోగం తో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.
EntertainmentOct 15, 2020, 3:56 PM IST
కడుపునిండిన వాడి పక్కన అస్సలు ఉండొద్దు.. వేట మానొద్దుః పూరీ మ్యూజింగ్స్
మంగళవారం మంచిది కాదని ఓ కుక్కని కన్విన్స్ చేయలేమని, శ్రావణ శుక్రవారం స్నానం చేస్తే స్వర్గానికి వెళతావని ఓ కోతికి నచ్చ చెప్పలేమని, ప్రపంచంలో ఏ జంతువూ కల్పిత కథలను నమ్మదని, జంతువులు కూడా వాస్తవాలనే నమ్ముతాయని పూరీ జగన్నాథ్ అన్నారు.
EntertainmentOct 3, 2020, 11:21 PM IST
టాలీవుడ్ సంచలన నిర్ణయం.. స్టార్ రెమ్యూనరేషన్లో కోత
తెలుగు చిత్ర పరిశ్రమ సంచలన నిర్ణయం తీసుకుంది. స్టార్ హీరో, హీరోయిన్ల పారితోషికంలో కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది.
Tech NewsOct 3, 2020, 2:09 PM IST
ఫేస్బుక్ కోత్త ఫీచర్: ఇన్స్టాగ్రామ్ యూసర్లతో డైరెక్ట్ చాట్ చేయవచ్చు..
మెసెంజర్ యాప్ వినియోగదారులు ఇన్స్టాగ్రామ్ యూజర్లకు కొత్తగా యాప్‌ను డౌన్లోడ్ చేయకుండానే చాట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మెసెంజర్ రెండూ స్వతంత్ర యాప్‌గా ఉన్నప్పటికీ, వినియోగదారుల ఇన్‌బాక్స్ చాట్ వేరుగా కొనసాగుతాయని సంస్థ తెలిపింది.
KarimanagarOct 2, 2020, 6:30 PM IST
కరీంనగర్ గాంధీ జయంతి వేడులుకలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్
గాంధీ జయంతి వేడుకలను కరీం నగర్ లో ఘనంగా నిర్వహించారు .