కోడెల శివప్రసాద్ రావు  

(Search results - 28)
 • ఈ కేసులో ఇప్పటికే 12 మందిని హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసులు విచారించారు.కోడెల శివప్రసాద్ రావు కొంత కాలంగా మానసిక ఒత్తిడితో ఉన్నారని ఆయన కూతురు విజయలక్ష్మి పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్ లో చెప్పారు.

  Andhra Pradesh9, Oct 2019, 5:15 PM

  కోడెల ఆత్మహత్య: కుటుంబ సభ్యుల విచారణకు గుంటూరుకు హైదరాబాద్ పోలీసులు

  ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య  కేసులో కుటుంబసభ్యులను విచారించేందుకు బంజారాహిల్స్ పోలీసులు గుంటూరుకు వెళ్లారు. ఈ కేసులో విచారణకు రావాలని బంజారాహిల్స్ పోలీసులు కోడెల శివప్రసాద్ రావు కుటుంబసభ్యులకు నోటీసులు పంపారు

 • kodela sivaram

  Districts1, Oct 2019, 4:23 PM

  కోడెల తనయుడు శివరాంకు షరతులతో కోర్టు బెయిల్

  ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు తనయుడు కోడెల శివరాంకు కోర్టు మంగళవారం నాడు బెయిల్ ఇచ్చింది.  నర్సరావుపేట మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట కోడెల శివరాం లొంగిపోయాడు.

 • Chandra Babu Kodela

  Districts30, Sep 2019, 3:35 PM

  భయమంటే తెలియని కోడెల: సంస్మరణ సభలో చంద్రబాబు

  పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు అని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు గుర్తు చేసుకొన్నారు.
   
 • ఈ కేసులో ఇప్పటికే 12 మందిని హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసులు విచారించారు.కోడెల శివప్రసాద్ రావు కొంత కాలంగా మానసిక ఒత్తిడితో ఉన్నారని ఆయన కూతురు విజయలక్ష్మి పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్ లో చెప్పారు.

  Guntur30, Sep 2019, 7:41 AM

  కోడెల శివప్రసాద్ రావు విగ్రహం దిమ్మె కూల్చివేత

  కోడెల శివప్రసాద్ రావు విగ్రహ ఏర్పాటు ప్రయత్నాలను అధికారులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో కోడెల విగ్రహం ఏర్పాటుకు టీడీపి నేతలు ప్రయత్నించారు. అనుమతి లేదంటూ అధికారులు దిమ్మెను కూల్చేశారు.

 • ఈ నెల 16వ తేదీన ఉదయం కోడెల శివప్రసాదరావు పలువురితో ఫోన్లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. దాదాపుగా 12 రోజుల నుండి కోడెల శివప్రసాదరావు బయటి వ్యక్తులతో పోన్‌లో మాట్లాడడం లేదు. కానీ, సోమవారం నాడు మాత్రం సుమారు 22 ఫోన్ కాల్స్ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.

  Andhra Pradesh24, Sep 2019, 5:40 PM

  కోడెల ఆత్మహత్యపై నోటీసులు: 11 రోజుల గడువు అడిగిన ఫ్యామిలీ

  ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య కేసుకు సంబంధించి విచారణకు రావాలని బంజారాహిల్స్ పోలీసులు కోడెల శివప్రసాద్ రావు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే  11 రోజుల తర్వాత విచారణఖు హాజరుకానున్నట్టుగా కోడెల  శివప్రసాద్ రావు కుటుంబసభ్యులు స్పష్టం చేశారు.

 • ఈ కేసులో ఇప్పటికే 12 మందిని హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసులు విచారించారు.కోడెల శివప్రసాద్ రావు కొంత కాలంగా మానసిక ఒత్తిడితో ఉన్నారని ఆయన కూతురు విజయలక్ష్మి పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్ లో చెప్పారు.

  Andhra Pradesh22, Sep 2019, 10:15 AM

  చేతులు కాలాక...: కోడెల మృతి తర్వాత చంద్రబాబుపై అసంతృప్తి

  కోడెల శివప్రసాద్ రావు విషయంలో టీడీపి అదినేత నారా చంద్రబాబు నాయుడు సరిగా వ్య.వహరించలేదనే అసంతృప్తి పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. పల్నాడు ప్రాంతంలోని స్థానిక నేతల విభేదాలను ముందే పరిష్కరించి ఉంటే బాగుండేదని అంటున్నారు.

 • మరో వైపు కోడెల శివప్రసాద్ రావు కేసులో కోడెల శివరాంను కూడ విచారణ చేస్తామని బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ ప్రకటించారు.రెండు మూడు రోజుల్లో ఈ విషయమై శివరాం ను కూడ విచారించి ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించనున్నట్టుగా పోలీసులు తెలిపారు.

  Hyderabad20, Sep 2019, 2:35 PM

  కోడెల సూసైడ్ వెనుక కుట్ర: అనిల్ బూరగడ్డ సంచలనం

  కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య వెనుక కుట్ర ఉందని అనిల్ బూరగడ్డ  అభిప్రాయపడ్డారు. ఈ కుట్ర వెనుక ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు హస్తం ఉందని  ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

 • ఈ నెల 16వ తేదీన ఉదయం కోడెల శివప్రసాదరావు పలువురితో ఫోన్లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. దాదాపుగా 12 రోజుల నుండి కోడెల శివప్రసాదరావు బయటి వ్యక్తులతో పోన్‌లో మాట్లాడడం లేదు. కానీ, సోమవారం నాడు మాత్రం సుమారు 22 ఫోన్ కాల్స్ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.

  Andhra Pradesh20, Sep 2019, 2:01 PM

  కోడెల సూసైడ్: సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్

  ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

 • ఈ కేసులో ఇప్పటికే 12 మందిని హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసులు విచారించారు.కోడెల శివప్రసాద్ రావు కొంత కాలంగా మానసిక ఒత్తిడితో ఉన్నారని ఆయన కూతురు విజయలక్ష్మి పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్ లో చెప్పారు.

  Andhra Pradesh20, Sep 2019, 11:58 AM

  ఆత్మహత్య: చివరి ఫోన్ కోడెల ఎవరికి చేశారో తెలిసింది

  అవశేష ఆంధ్రప్దరేశ్ తొలి స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఎవరికి ఫోన్ చేశాడో  పోలీసులు గుర్తించారు.
   
 • మరో వైపు కోడెల శివప్రసాద్ రావు కేసులో కోడెల శివరాంను కూడ విచారణ చేస్తామని బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ ప్రకటించారు.రెండు మూడు రోజుల్లో ఈ విషయమై శివరాం ను కూడ విచారించి ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించనున్నట్టుగా పోలీసులు తెలిపారు.

  Andhra Pradesh19, Sep 2019, 10:46 AM

  కోడెల సూసైడ్: నలుగురు ప్రత్యక్షసాక్షులు వీరే

  ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య కేసులో  నలుగురిని హైద్రాబాద్ పోలీసులు ప్రత్యక్ష సాక్షులుగా చేర్చారు. కోడెల శివప్రసాద్ రావు ఈ నెల 16వ తేదీన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిందే.

 • ఈ నెల 16వ తేదీన ఉదయం కోడెల శివప్రసాదరావు పలువురితో ఫోన్లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. దాదాపుగా 12 రోజుల నుండి కోడెల శివప్రసాదరావు బయటి వ్యక్తులతో పోన్‌లో మాట్లాడడం లేదు. కానీ, సోమవారం నాడు మాత్రం సుమారు 22 ఫోన్ కాల్స్ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.

  Andhra Pradesh19, Sep 2019, 7:09 AM

  కోడెల సూసైడ్: రెండు మూడు రోజుల్లో శివరాం విచారణ

  ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య కేసులో  ఆయన తనయుడు కోడెల శివరాం ను హైద్రాబాద్ పోలీసులు రెండు మూడు రోజుల్లో విచారించే అవకాశం ఉంది. 

 • సోమవారం నాడు ఉదయం పూట టిఫిన్ చేస్తూనే కోడెల శివప్రసాదరావు ఫోన్‌లో మాట్లాడినట్టుగా గుర్తించారు. ఈ పోన్ మాట్లాడిన తర్వాతే కోడెల మనస్తాపానికి గురైనట్టుగా అనుమానిస్తున్నారు. అయితే కోడెల శివప్రసాదరావుకు అవతలి వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణ ఏమిటనే విషయమై పోలీసులు తమ దర్యాప్తులో తేల్చనున్నారు.

  Guntur18, Sep 2019, 4:16 PM

  కోడెలను నిమ్స్‌కు ఎందుకు తీసుకెళ్లలేదు?

  ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఉరేసుకొన్న విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు ఎందుకు నిమ్స్ లేదా ఇతర ఆసుపత్రులకు తీసుకెళ్లకుండా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.

 • అయితే ఈ ఫోన్లు కోడెల శివప్రసాదరావు ఎవరెవరితో మాట్లాడారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు నెంబర్లకు మాత్రం కోడెల శివప్రసాదరావు ఎక్కువ సేపు ఫోన్లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.

  Andhra Pradesh18, Sep 2019, 2:47 PM

  కోడెల శివప్రసాద్ ఆ 20 నిమిషాల ఫోన్ ఎవరికంటే...

  ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు ముందు బసవతారకం క్యాన్సర్ ఉద్యోగితో 20 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.
   
 • బాలకృష్ణ: డిగ్రీ, నిజాం కాలేజ్

  Guntur18, Sep 2019, 12:46 PM

  కోడెల పార్థీవ దేహం వద్ద కన్నీళ్లు పెట్టుకొన్న బాలకృష్ణ

  మాజీ మంత్రి, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు పార్థీవ దేహం వద్ద హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం నాడు కన్నీళ్లు పెట్టుకొన్నారు. కోడెల శివప్రసాద్ రావు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం నాడు నర్సరావుపేటకు వచ్చారు.

 • kodela

  Guntur18, Sep 2019, 7:36 AM

  ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు నో చెప్నిన కోడెల ఫ్యామిలీ

  ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పార్థీవ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియల నిర్వహణను కుటుంబసభ్యులు తిరస్కరించారు. కోడెల శివప్రసాదరావు ఈ నెల 16వ తేదీన హైద్రాబాద్ లోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.